Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అంతరగంగ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? అంతరగంగ రైలు ప్రయాణం

రైలు ప్రయాణం - అంతర గంగకు రైలు స్టేషన్ లేదు. సమీపంలోని కోలార్ రైల్వే స్టేషన్ నుండి ఇక్కడకు బస్ లు, టాక్సీలు, క్యాబ్ లేదా మోటర్ బైక్ లలో చేరవచ్చు. కోలార్ రైలు స్టేషన్ నుండి 3 కి.మీ. ల దూరం మాత్రమే ఉంటుంది. బస్ ప్రయాణం - అంతరగంగకు బస్ లు లేవు. కనుక పర్యాటకులు టాక్సీలు, క్యాబ్ లు, కార్లు, బైక్ లు ఉపయోగించాలి. మోటర్ సైకిల్ ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది. చుట్టుపట్ల అందమైన ప్రదేశాలున్నాయి.

రైలు స్టేషన్లు అంతరగంగ

Trains from Bangalore to Anthargange

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Sbc Kqz Dmu Via Cbp
(76551)
8:30 am
Bengaluru City (SBC)
1:00 pm
Kolar (KQZ)
MON, TUE, WED, THU, FRI, SAT
Bnc Kolar Demu
(76505)
5:55 pm
Bangalore Cant (BNC)
8:20 pm
Kolar (KQZ)
MON, TUE, WED, THU, FRI, SAT