సిద్ధి వినాయక దేవాలయం సిద్ధా టెక్ గ్రామంలో కలదు. అష్టవినాయక దేవాలయాలలో ఇది ఒకటి. ఇక్కడి విగ్రహం 3 అడుగుల పొడవు కలిగి మిగిలిన దేవాలయాలలో వలే తొండం ఎడమవైపున కాక కుడివైపుగా ఉంటుంది. వినాయకుడి వదనం ఎంతో ప్రసన్నంగా కనపడుతుంది. ఈ దేవాలయంలో వచ్చిన భక్తులు...
మయూరేశ్వర దేవాలయం మోర్గాంవ్ గ్రామంలో కలదు. మోర్ అంటే నెమలి. ఒకప్పుడు ఈ గ్రామంలో నెమళ్ళు అధికంగా ఉండటంతో ఈ గ్రామానికి మోర్గాంవ్ అని పేరు పెట్టారు. ఇది కారా నది ఒడ్డున పూనే జిల్లాలో కలదు. మయూరేశ్వరుడి విగ్రహం చిన్నదైనప్పటికి దశాబ్దాలనుండి ఎర్రటి సిందూర...
గిరిజాత్మక్ దేవాలయం లేన్యాద్రిలో కలదు. అష్టవినాయక దేవాలయాలలో ఇది ప్రధానమైనదిగా చెపుతారు. ఈ దేవాలయ విశిష్టత అంటే, అది ఒక కొండపైభాగ గుహలో ఉంటుంది. సుమారు 300 మెట్లను ఎక్కి పైకి వెళ్ళి దర్శనం చేయాలి. గిరిజాత్మక విగ్రహం కొండగుహలనుండి బయటపడింది. గణపతికి ఒకే...
ఓజార్ గ్రామంలోని విఘ్నేశ్వర దేవాలయం అష్ట వినాయక దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం తూర్పుముఖంగా ఉండి ఒక దీపమాల మరియు ద్వారపాలకులను కలిగి ఉంటుంది. విఘ్నేశ్వర్ విగ్రహం కూడా తూర్పు ముఖంగా ఉండి ఆకర్షణీయంగా ఉంటుంది. ఆయన కన్నులు మరియు బొడ్డు వజ్రాలు పొదగబడి మరింత...
మహాగణపతి దేవాలయం అష్ట వినాయక దేవాలయాలలో ప్రధానమైంది. ఇది రంజన్ గాంవ్ గ్రామంలో కలదు. మీరు గుడిని సందర్శించిన వెంటనే మహాగణపతి తన ఇరుపక్కలా రిద్ధి మరియు సిద్ధిలతో మీకు చక్కటి దర్శనం ఇస్తాడు. అయితే, అసలైన విగ్రహం సురక్షితంగా కింది భాగంలో ఉందని, దానికి 10 తొండములు...