Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అష్టవినాయక » వాతావరణం

అష్టవినాయక వాతావరణం

సందర్శనకు అనుకూల సమయం అష్ట వినాయక దేవాలయాలు సందర్శించాలంటే, శీతాకాలం ఎంతో అనుకూలమైన సమయం.

వేసవి

వాతావరణం దిగువ తెలుపబడే వాతావరణ పరిస్ధితులు, అష్ట వినాయక దేవాలయాలు ఉన్న ప్రదేశాల సగటు వాతావరణ స్ధితిని తెలియజేస్తాయి. వేసవి మార్చి నుండి మే వరకు వేసవి కాలం. ఈ సమయంలో ఉష్ణో గ్రతలు 36 డిగ్రీల నుండి 38 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి. ఈ సమయంలో ఈ దేవాలయాల సందర్శన పూర్తి అసౌకర్యం కనుక అనుకూల సమయానికి మార్చుకోవటం మంచిది.

వర్షాకాలం

వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలం ఉంటుంది. ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు పడతాయి. ఈ ప్రదేశాల సందర్శనకు మంచి సమయం.  అయితే మీరు స్వంత డ్రైవింగ్ లో ఎనిమిది దేవాలయాలు దర్శించాలంటే, సరిగా లేని రోడ్లు ఇబ్బంది పెడతాయి.

చలికాలం

శీతాకాలంశీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ సమయంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు కనీసం 10 డిగ్రీలు, గరిష్టం 30 డిగ్రీ సెంటీగ్రేడ్ గాను ఉంటాయి.