Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అస్సాంలో నేషనల్ పార్క్స్ » ఆకర్షణలు » అమ్చంగ్ వన్యప్రాణుల అభయారణ్యం

అమ్చంగ్ వన్యప్రాణుల అభయారణ్యం, అస్సాంలో నేషనల్ పార్క్స్

1

అమ్చంగ్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రకృతి ప్రేమికులకు ఒక ట్రీట్ గా ఉంటుంది. ఇక్కడ మీరు జంతువులు మరియు పక్షుల అరుదైన జాతులను చూడవచ్చు. ఈ అభయారణ్యంలో చైనీస్ పాంగోలిస్, ఫ్లయింగ్ ఫాక్స్, స్లో లోరిస్, అస్సామీ మెకాక్, రీసస్ మెకాక్, కాప్పేడ్ లంగూర్, హూలోచ్క్ గిబ్బన్, అడవి పిల్లి, చిరుత పిల్లి, చిరుత, ఏనుగు, అడవి పంది, సాంబార్, మొరిగే జింక, అడవి ఎద్దు మరియు పోర్కుపైన్ మొదలైన క్షీరదాలు ఉంటాయి.

పక్షి జాతులలో చిన్న బెగ్గురు, అతిపెద్ద బెగ్గురు, వైట్ బాక్డ్ వల్చర్, సన్నని బిల్ రాబందు, ఖలీజ్ నెమలి, ఆకుపచ్చ గరుడ పావురం మరియు చిన్న పైడ్ హార్న్బిల్ కూడా ఇక్కడ గుర్తించవచ్చు. అలాగే ఇక్కడ పైథాన్, మానిటర్ లిజార్డ్, భారత కోబ్రా వంటి అనేక సరీసృపాల జాతులను మీరు చూడవచ్చు.

ఈ అభయారణ్యం గౌహతి నగర పొలిమేరల్లో ఉంది. అంతేకాక గౌహతి LGBI విమానాశ్రయం నుండి 40 కిలోమీటర్ల దూరం మరియు గౌహతి రైల్వే స్టేషన్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నది. గౌహతి సమీపంలో పర్యాటకులకు అస్సాం చాలా ప్రజాదరణ పొందినది. ఈ అభయారణ్యం సందర్శించడానికి ఉత్తమ సీజన్ ఏప్రిల్ నుండి అక్టోబర్ నెలల మధ్య ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Jul,Thu
Return On
24 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Jul,Thu
Check Out
24 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Jul,Thu
Return On
24 Jul,Fri

Near by City