Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఔరంగాబాద్ బీహార్ » ఆకర్షణలు
  • 01దేవ్ కుండం

    దేవ్ కుండం

    ఔరంగాబాద్ పర్యాటక రంగంలోని ప్రధాన మూలకాలను రూపొందించే చారిత్రిక విలువ కల్గిన వాటిలో ఒకటిగా దేవ్ కుండం ప్రసిద్ధి చెందింది. ఇది ఔరంగాబాద్, జెహనాబాద్ ఆగ్నేయ సరిహద్దుల మధ్యలో 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవ్ కుండంలో శివునికి చెందిన పురాతన ఆలయం ఉంది. శివరాత్రి పండుగ...

    + అధికంగా చదవండి
  • 02అమ్జ్హార్ షరీఫ్

    అమ్జ్హార్ షరీఫ్

    నగరంలోని ఒక ముఖ్యమైన ఇస్లాము తీర్థయాత్రా కేంద్రమైనందున అమ్జ్హార్ షరీఫ్ కు ఎంతో ధార్మిక ప్రాముఖ్యత ఉంది. అమ్జ్హార్ షరీఫ్ తీర్థయాత్రా ప్రాంతం హజ్రత్ సయ్యదాన మొహమ్మద్ జిలాని అమ్జ్హారి ఖ్వాదరి అనే ముస్లిం సన్యాసి పురాతన మజార్ (సమాధి). జూన్ మొదటి వారంలో జరిగే ఈ గొప్ప...

    + అధికంగా చదవండి
  • 03ఉమ్గా

    ఉమ్గా

    ఔరంగాబాద్ కు తూర్పున 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమ్గా ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ తీర్థయాత్ర ప్రాంతంలో ఒక వైష్ణవ ఆలయం ఉంది. ఈ ఆలయం వాస్తు విలక్షణంగా, దేవ్లో నిర్మించిన సూర్య దేవాలయాన్ని పోలి ఉంటుంది. చతురస్రాకారపు గ్రానైట్ అచ్చులను ఈ అద్భుతమైన ఆలయ నిర్మాణానికి...

    + అధికంగా చదవండి
  • 04దేవ్

    దేవ్

    ఔరంగాబాద్ కు 20 కిలోమీటర్ల ఆగ్నేయంగా ఉన్న దేవ్ ప్రసిద్ద సూర్యదేవాలయానికి నివాసం. 15 వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన ఆలయాన్ని ఉమ్గా చంద్రవంశానికి చెందిన రాజు కట్టాడని అంటారు. ఈ ఆలయానికి గొడుగు వంటి పై కప్పు తో కూడిన 100 అడుగుల ఎత్తులో ఉన్న అద్భుతమైన నిర్మాణం...

    + అధికంగా చదవండి
  • 05పవాయి, మాలి, చందనఘర్

    పవాయి, మాలి, చందనఘర్

    పురావస్తు శాస్త్రం పై ఆసక్తి ఉన్న వారికి పవాయి, మాలి, చందనఘర్ ఆనందాన్నిస్తాయి. లేదంటే సంపదను చూడటం ఒక పరిపూర్ణ ఆనందాన్ని ఇస్తుంది. ఈ ప్రాంతం రాజస్థాన్ నుండి వలస వచ్చినట్టుగా భావించే పాలకుల పురాతన కోటల పురావస్తు సంపదల అవశేషాలతో నిండి ఉంది.

    + అధికంగా చదవండి
  • 06పిరు

    పిరు

    ప్రితికూటం అని పురాతన కాలంలో పేరొందిన పిరు గొప్ప కవి బాణభట్టుని జన్మస్థానం. సందర్శకులు దీని నిర్మల పరిసరాలు, తాజా, చక్కటి వాతావరణం కారణంగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.

    + అధికంగా చదవండి
  • 07సిరిస్

    సిరిస్

    సిరిస్, ఔరంగాబాద్ పర్యాటక రంగంలో మరొక ముఖ్యమైన స్థలం. ఔరంగాబాద్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరిస్ షేర్ షా సూరి, మొఘలుల పాలనా కాలంలో ఒక పరగణ. తర్వాతి కాలంలో, ఈ ప్రాంతం 1857 తిరుగుబాటు కాలంలో కొంత మంది వీరులకు ఇది స్థావరమైంది. ఔరంగజేబు పాలనలో కట్టిన ఒక మసీదు...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed

Near by City