Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అవన్తిపూర్ » వాతావరణం

అవన్తిపూర్ వాతావరణం

ఉత్తమ సమయం అవన్తిపూర్ పర్యటనకు ఉత్తమ సమయం ఏప్రిల్ నుండి నవంబర్ వరకు. ఈ సమయంలో చలి అధికంగా వుండదు. కనుక వేసవి, వర్షాకాలాలు అవన్తిపూర్ పర్యటనకు అనువైనవి.

వేసవి

అవన్తిపూర్ లో వేసవులు ఒక మోస్తరు, వర్షాలు ఒక మోస్తరు, శీతాకాలాలు మాత్రం తీవ్ర చలిగా వుంటాయి. వేసవి ఈ ప్రాంతం లో వేసవి మార్చ్ నుండి జూన్ వరకూ వుంటుంది. వేసవులు ఒక మోస్తరు వేడిగా వుంటాయి. కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా మారుతూంటాయి. ఈ కాలం లో అవన్తిపూర్ సందర్శన సూచించ దగినది.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూలై లో మొదలై అక్టోబర్ వరకూ కొనసాగుతుంది. వర్షాలు ఒక మోస్తరు గా వుంటాయి కనుక పర్యాటకులు తమ పర్యటన చేయవచ్చు.

చలికాలం

శీతాకాలం శీతాకాలం నవంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు 0 డిగ్రీ కంటే కూడా తక్కువగా పడిపోతాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలు గా వుంటాయి. ఈ సమయం లో పర్యటించే వారు చలికి తట్టుకో గలగాలి. కనుక సూచించదగినది కాదు.