Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బారాముల్లా » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? బారాముల్లా రైలు ప్రయాణం

రైలు మార్గం జమ్ము తావీ రైల్వే స్టేషన్ బారాముల్లా కి దగ్గర లో గల స్టేషన్. ఇది బారాముల్ల కి 360 కి.మీ. దూరం లో ఉంది. జమ్ము తావి రైలు జంక్షను అనేక ముఖ్య పట్టణాలు, నగరాలకి అనుసంధానించబడి ఉంది. వాటిలొ న్యూ ఢిల్లీ, ముంబాయి,కోల్ కతా ,లూధియానా,జలంధర్, ఆగ్రా వంటివి మచ్చుకు కొన్ని. జమ్ము తావీ ని చేరుకున్న సందర్శకులు బస్సు లేదా ట్యాక్సీ ల ద్వారా బారాముల్లా చేరుకోవచ్చు.

రైలు స్టేషన్లు బారాముల్లా

Trains from Chennai to Baramulla

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Andaman Express
(16031)
5:15 am
Chennai Central (MAS)
1:00 pm
Jammu Tawi (JAT)
SUN, WED, THU

Trains from Delhi to Baramulla

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Shri Shakti Exp
(22461)
5:30 pm
New Delhi (NDLS)
3:00 am
Jammu Tawi (JAT)
All days
Jammu Rajdhani
(12425)
8:40 pm
New Delhi (NDLS)
5:45 am
Jammu Tawi (JAT)
All days

Trains from Pune to Baramulla

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Jhelum Express
(11077)
5:20 pm
Pune Jn (PUNE)
10:05 am
Jammu Tawi (JAT)
All days