మామిడి, సరవి, యూకలిప్టస్ తోకలిపి 125 రకాల కంటే ఎక్కువ చెట్లు ఉన్నాయి. 1800 కాలంనాటి కింగ్ బిజోయ్ చంద్ మహతాబ్ వారి జూలాజికల్ తోట కూడా ఉంది. మధ్యాహ్న కాలక్షేపానికి ఈ పార్క్ సరైన మార్గం. ఇక్కడ లాప్టాప్ తో ఏదైనా పని చేసుకోవడానికి, ఏదైనా కాసేపు చదువుకోవడానికి కూడా మంచి ప్రదేశం.



Click it and Unblock the Notifications