Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» వర్ధమాన్

వర్ధమాన్  – చారిత్రక నగరం!  

వర్ధమాన్ భారత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ లోని కోల్కతా లో ప్రయాణించే దూరంలో ఉంది. దీని చరిత్ర 6 వ బెంగాల్ కాలం నాటిది. క్రీశ, 6 వ శతాబ్దానికి చెందిన దీని చరిత్ర, జైనుల మూలాలు, మహావీర్ కాలానికి చెందినది. చరిత్రలో ఒక పెద్ద భాగమైన వర్ధమాన్, భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్యానికి ప్రధానకేంద్రంగా ఉంది.

15

నగరంలోని ఆలయాలు

నగరంలోని వివిధ ఆలయాల నుండి వర్ధమాన్ పర్యాటకం ఎక్కువ లాభాలను పొందుతుంది. ఇక్కడ ఉన్న అనేక ఉత్తమ ఆలయాలలో బెంగాలీ హిందూ సంస్కృతి కనిపిస్తుంది. వాటిలో అత్యంత ప్రాధాన్యత చెందింది సర్వమంగళ మందిరం.

వర్ధమాన్ ఆహరం

కర్జోన్ గెట్, మహారాజ గోలప్బాగ్ తోటలు వర్ధమాన్ లో తప్పక చూడవలసినవి. ముఘలాయి రంగులతో బెంగాలీ మంచి బెంగాలీ వంటకాలు దొరికే కొన్ని రద్దీగా ఉండే తినుబండరాల ప్రదేశానికి ఇవి దగ్గరలో ఉన్నాయి. సితభోగ్, మిహిదన స్వీట్లు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలో, వర్ధమాన్ లో ఎక్కువగా అమ్ముడుపోతాయి. ఇవి వర్ధమాన్ లో ప్రత్యేకమైన వంటకాలు. ఈ వీధిక మరో పక్క బెంగాలీలకు ప్రసిద్ది చెందిన కొన్ని అద్భుతమైన స్థానిక చేపల వంటకాలు ఇక్కడ దొరుకుతాయి.

పండుగలు

వర్ధమాన్ ప్రజలు సరదాలను ఎక్కువ ఇష్టపడతారు, హోలీ, దీవాలి, కొత్త సంవత్సర౦, పండుగ సమయాలలో ఈ నగరాన్ని ఎంతో అందంగా అలంకరిస్తారు. ఖచ్చితంగా దీపావళి పండుగకు ముందు వచ్చే దసరా, దుర్గాపూజ ను తప్పకుండా చూడండి. బెంగాలీలు దుర్గ, కాళి పూజ ప్రచార నిర్వహణలో పేరుగాంచారు. ఈ సమయంలోని ఆహరం, నగరంలోని వైభవ ప్రదర్శన ఇక్కడి వివిధాలలో ఒకటి.

విద్యా కేంద్రం

60 వ శతాబ్దంలో, వర్ధమాన్ దేశంలోని తూర్పు ప్రాంతంలో ఒక విద్యాకేంద్రంగా ఉద్భవించింది, రాష్ట్రము మొత్తం నుండి విద్యార్ధులు మెరుగైన చదువుల కోసం వర్ధమాన్ వచ్చేవారు. ఇక్కడ కొన్ని విజ్ఞాన బోధనా కేంద్రాలను కూడా నిర్వహించేవారు, ఇక్కడ వుర్ద్వాన్ యునివర్సిటీ ఉంది.

వర్ధమాన్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

మీకు కొంచెం సమయం ఉంటే, 108 శివాలయాలకు చాలా ప్రత్యేకత చెందినా నవాబ్ హాట్ ను సందర్శించండి, సాహిత్యపరంగా ఇవి 108 ఆలయాలు! ఈ అన్ని శివాలయాలలో మహాశివరాత్రి పండుగను ఎంతో భక్తితో జరుపుకుంటారు!

వర్ధమాన్, అన్ని జాతుల పర్యాటకులకు ఏదోఒక ప్రత్యేకతను అందిస్తానని మాట ఇస్తుంది. వర్ధమాన్ పొందేంత ఆశక్తికరమైన ఆఫ్ఘన్ షేర్ సమాధి, రమణ బంగాన్ అటవీ కార్యాలయం ఏదైనా. ఇది దగ్గరలో ఉండడం వల్ల మీరు కోల్కతా సందర్శించేటపుడు ఇది తేలికగా చేరుకొనే గొప్ప ఒక రోజు యాత్ర.

వర్ధమాన్ చేరుకోవడం ఎలా

బాగా ప్రసిద్దిచెందిన ఈ వర్ధమాన్ ని రోడ్డు, వాయు, రైలుమార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

వర్ధమాన్ వాతావరణం

పశ్చిమ బెంగాల్ లోని చాలా ప్రాంతాల లాగా ఈ నగరంలోని వాతావరణం వేసవి, వర్షాకాలం, శీతాకాలం అని మూడుకాలాలుగా విభజించబడింది.

వర్ధమాన్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

వర్ధమాన్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం వర్ధమాన్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? వర్ధమాన్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా AH1 వర్ధమాన్ ని రాష్ట్ర రాజధాని కోల్కతా కి కలుపుతుంది, ఇది ఇక్కడి నుండి దాదాపు 102 కిలోమీటర్ల దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా *వర్ధమాన్ లో రైల్వే స్టేషన్ లేదు. దేశంలోని, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు బాగా కలుపబడి, వర్ధమాన్ నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోల్కతా రైల్వే స్టేషన్ (హౌరా) దేనికి దగ్గర.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా వర్ధమాన్ కి ప్రపంచంలోని, దేశంలోని మిగిలిన ప్రాంతాలకి అనుసంధానించబడి బడిన కోల్కతా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం సేవలందిస్తుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Mon
Check Out
21 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue