అదూర్ - సాంప్రదాయాల సంకలనం
కేరళ రాష్ట్రంలోని పాతానంతిట్ట జిల్లాలో కల అదూర్ పట్టణం ఒక సాంప్రదాయక విలవలు కలది. అక్కడి సంస్కృతి, దేవాలయాలు, స్ధానిక పండుగలు, ప్రదేశాలు అన్నీ పర్యాటకులను ఆశ్చర్య పరుస్తాయి. అడూర్ పట్టణం తిరువనంతపురానికి 100 కి.మీ.లు మరియు ఎర్నాకుళం కు 140 కి.మీ.ల దూరంలో కలదు. ప్రసిద్ధి చెందిన రెండు నగరాలకి మధ్య......
అగర్తలా – అంతఃపురాలూ, దేవాలయాల భూమి !!
ఈశాన్య భారతంలో గువహతి తరువాత ముఖ్యమైన నగరం ఏదైనా వుందంటే, అది త్రిపుర రాజధాని అగర్తలా. పురపాలక విస్తీర్ణం, జనాభా ప్రాతిపదికన అగర్తలా ఈ ప్రాంతంలోని రెండో అతి పెద్ద నగరం. బంగ్లాదేశ్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో వుండే అగర్తలా ఒక సాంస్కృతిక కేంద్రం కూడా. పశ్చిమ త్రిపురలో వుండే అగర్తలా గుండా హరోవా......
ఆగ్రా - అందమైన తాజ్ అందరిది !
అత్యద్భుతమైన తాజ్ మహల్ ఆగ్రాలో ఉన్నది. ఇది ఉత్తర భారత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో, ఢిల్లీ నుండి 200 కి. మీ. దూరంలో ఉన్నది. ఆగ్రాలో అత్యద్భుతమైన తాజ్ మహల్ కాకుండా, ఆగ్రా కోట మరియు ఫతేపూర్ సిక్రీ అనే రెండు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. ఆగ్రా చరిత్ర దాదాపు 11 వ శతాబ్దంలో ప్రారంభమయింది.......
అగుడా - కోతలు, బీచ్ ల నిలయం!
అగుడా కోట నిస్సందేహంగా భారతదేశంలో చక్కగా నిర్వహిస్తున్న వారసత్వ కట్టడాలలో ఒకటి. ఈ 17వ శతాబ్దపు కోట పోర్చుగీసు పాలకులు డచ్ మరియు మరాఠా పాలకుల దాడులనుండి తమను సంరక్షించుకోవటానికిగాను నిర్మించారు. వేలాది పర్యాటకులు ఈ కోట సందర్శనకు వస్తారు. అగుడా కోట మరియు అక్కడి లైట్ హౌస్ మీకు చూపు తిప్పుకోలేని......
అహ్మదాబాద్ - ప్రసిద్ద పర్యాటక మజిలీ !
నగరానికి దాడుల నుండి రక్షణ గా ఉండడానికి సుల్తాన్ అహ్మద్ యొక్క మనవడు మహ్మద్ బేగ్డా చేత నిర్మించబడిన 10కిలో మీటర్ల పరిధి కలిగిన గోడ కి పన్నెండు గేట్లు, 189 కోట బురుజులు, 6000 కు పైగా పిట్టగోడలు కలవు. అద్భుతమైన నగిషీలతో ఈ గేట్లు అన్ని అలంకరించబడి ఉన్నాయి. కొన్ని గేట్లకి బాల్కనీలు కూడా కలవు. మొఘలుల......
అహ్మద్ నగర్ - పురాతన కోటలు, సరస్సులు, జలపాతాలు
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో అహ్మద్ నగర్ ఒక పట్టణం. మహారాష్ట్రలో అహ్మద్ నగర్ జిల్లా పెద్దది ఇది సిన్హా నది పడమటి ఒడ్డున ఉంది. అహ్మద్ నగర్ మహారాష్ట్ర నడిబొడ్డున ఉంది. కనుక పూనే మరియు ఔరంగాబాద్ లనుండి సమాంతర దూరం కలిగి ఉంటుంది. ఔరంగాబాద్ దీనికి నాసిక్ పక్కగా ఉత్తర దిశగా ఉంటుంది. పూనే దీనికి......
ఐహోళే - రాతి శిల్పాల రమణీయత
ఐహోళే పర్యాటక ప్రదేశంలోని రాతి శిల్పాలు సామాన్యులను మరియు పురావస్తు శాస్త్రవేత్తలను కూడా అబ్బుర పరుస్తాయి. ఈ పట్టణంలో చాళుక్యులచే నిర్మించబడిన అనేక దేవాలయాలున్నాయి. వాస్తవానికి ఈ దేవాలయాలు చాళుక్యుల శిల్పకళా నైపుణ్యాలను చాటుతూంటాయి. ఐహోళే లోని ఈ దేవాలయాల కళా వైభవం చాళుక్య రాజులు కళల కొరకు చేసిన......
ఐజావాల్ -పీటభూమి ప్రజలు !
ఐజవాల్ భారత దేశం లోని ఎనిమిది రాష్ట్రాల లో ఒకటి అయిన మిజోరం రాజధాని. ఐజ్వాల్ ఒక అందమైన నగరం, ఎత్తైన ప్రదేశాలు, కొండలు వాలీ లు కలిగి ఆకర్షణీయంగా వుంటుంది. వంద సంవత్సరాల చరిత్ర కల ఈ సిటీ సముద్ర మట్టానికి 1132 మీటర్ల ఎత్తున వుంది. దీనికి ఉత్తర దిశగా దుర్ట్లాంగ్ శిఖరాలు ఎంతో హుందాగా నిలబడి వుంటాయి.......
అజంతా - ప్రపంచ వారసత్వ సంపద
అజంతా గుహలు సుమారు క్రీ.పూ. 2వ శతాబ్దం నాటివి. ఆనాడు కల హిందు, బౌధ్ధ మరియు జైనమతాలకు ఈ గుహలు ధృవపత్రాలుగా నిలుస్తాయి. మహారాష్ట్రలోని ప్రధాన నగరం ఔరంగాబాద్ కు సమీపంలోని అజంతా గుహలను వాటి పక్కనే కల ఎల్లోరా గుహలను యునెస్కో సంస్ధ అతి ప్రధానమైన చారిత్రాత్మక ప్రదేశాలుగా ప్రపంచ వారసత్వ సంపదలుగా......
అజ్మీర్ - ఆరావళి పర్వత శ్రేణులలో ఒక ఆణి ముత్యం
రాజస్థాన్ రాష్ట్రంలోని ఐదో అతి పెద్ద అజ్మీర్ జిల్లాలో, రాజధాని జైపూర్ నుంచి 135 కిలోమీటర్ల దూరంలో వుంది అజ్మీర్. దీన్ని పూర్వం అజ్మీరీ లేదా అజయ్ మేరు అని పిలిచేవారు. ఈ ఊరికి రెండువైపులా ఆరావళి పర్వతాలు ఉన్నాయి. దేశంలోని పురాతన కోటల్లో ఒకటైన తారాఘర్ కోట అజ్మీర్ నగరాన్ని కాపాడుతోంది.ఈ నగరాన్ని......
ఆలీ బాగ్ - మహారాష్ట్ర లోని గోవా
చిన్నది మరియు అందమైనది అయిన ఒక పట్టణం. ఆలీబాగ్ మహారాష్ట్ర పడమటి తీరంలో ఒక చిన్న పట్టణం. ఇది కొంకణ్ ప్రాంతంలోని రాయ్ గడ్ జిల్లాలో కలదు. ముంబై మెట్రో కు సమీపం. ఆలీబాగ్ ను అలీ గార్డెన్ పేరుపై నిర్మించారు. ఆలీ ఈ ప్రాంతంలో అనేక మామిడి మరియు కొబ్బరి చెట్లు నాటాడని చెపుతారు. ఈ ప్రదేశం సుమారుగా 17వ......
ఆలీఘర్ - విద్యా సంస్థల నిలయం !
ఆలీఘర్ పట్టణం ఉత్తర ప్రదేశ్ లోని ఆలీఘర్ జిల్లాలో అత్యధిక జనాభా కల ఒక పట్టణం. ఈపట్టణం ప్రధానంగా విద్యాభివృద్ధి సాధించి అనేక విద్యా సంస్థలు కలిగి వుంది. ప్రసిద్ధి చెందిన ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ కూడా ఇక్కడ కలదు. అలీ ఘర్ చరిత్ర చాలా పెద్దది. ఇక్కడ బ్రిటిష్ వారికి , ఫ్రెంచ్ వారికి మధ్య అల్లి ఘుర్......
అలహాబాద్ - ఒక ప్రధాన యాత్రా కేంద్రం !
అలహాబాద్ ఉత్తరప్రదేశ్ లో అతిపెద్ద నగరాల్లో ఒకటి. అనేక కోణాలు కలిగిన నగరంగా చెప్పవచ్చు. అంతే కాకుండా హిందువులకు ఒక ప్రధాన యాత్రా కేంద్రంగా ఉన్నది. అలహాబాద్ ఆధునిక భారతదేశం యొక్క అంతిమ గమ్యాన్ని రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించింది. పూర్వం ఈ నగరంను వేదాలు మరియు పురాణాలు,రామాయణ మరియు మహాభారత......
అలెప్పి - వెనిస్ అఫ్ ది ఈస్ట్
అనేకమైన సరస్సులు తో, విశ్రాంతి ని అందించే ప్రశాంతమైన ప్రదేశం కావడం వల్ల అలెప్పి కి "వెనిస్ అఫ్ ది ఈస్ట్" అనే పేరు సరిగ్గా సరిపోతుంది. మంత్ర ముగ్ధుల్ని చేసే బ్యాక్ వాటర్స్ అందాలు, ఆకుపచ్చని తివాచీ లా కనిపించే ప్రకృతిలో ని పచ్చదనం, తాటి చెట్ల మధ్యలో వంపులు తిరిగే కాలువలు పర్యాటకులలో ఉన్న......
అల్మోర - అందమైన పచ్చని అడవులు !
అల్మోర కుమావొన్ ప్రాంతం లో ఎత్తైన ప్రదేశం లో కల ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్. 5 కి. మీ. ల పరిధి గల ఈ ప్రదేశం సూయల్ నది మరియు కోసి నది మధ్య కలదు. ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి 1651 మీ. ల ఎత్తున వుంది చుట్టూ అందమైన పచ్చని అడవులు కలిగి వుంటుంది. క్రి. శ. 15 మరియు 16 శతాబ్దాలలో ఈ ప్రాంతాన్ని చాంద్......
అలూవా - పండుగ సంతోషాల పట్టణం !
అలూవా లోని శివాలయంలో మహాశివరాత్రి పండుగ ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుపుతారు. ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగ వేడెకలకు ఇక్కడకు తరలి వస్తారు. అలువాకు ప్రధాన నగరాలనుండి చక్కటి రవాణా కలదు. కొచ్చి పట్టణానికి 12 కి.మీ.ల దరూరంలో కలదు. ఇక్కడ మహాశివరాత్రి ఆరు రోజుల ఉత్సవాలుగా జరుపుతారు. మహాశివరాత్రి అంటే......
అల్వార్ – అద్భుతాల సమ్మేళనం !!
అల్వార్, రాజస్తాన్ లోని ఆరావళి పర్వత శ్రేణులలో ఎత్తు పల్లాల రాళ్ళు రప్పల మధ్య ఉన్నపర్వత ప్రాంతం. ఈ ప్రాంతం అల్వార్ జిల్లాకు పరిపాలనా కేంద్రం. పురాణాల ప్రకారం మత్స్య దేశంగా పిలవబడిన ఈ ప్రాంతంలో పాండవులు మారువేషాలలో తమ అరణ్యవాసం తర్వాత 13 వ సంవత్సరాన్ని అజ్ఞాత వాసంగా గడిపారని విశ్వసిస్తారు.......
అమరావతి - చరిత్ర లో నడయాడే జ్ఞాపకాలు
దక్షిణ భారత దేశంలోని గుంటూరు జిల్లాలో కృష్ణా నది ఒడ్డున కల ఒక చిన్న పట్టణం అమరావతి. ఇక్కడ కల అమరేశ్వర టెంపుల్ కారణం గా ఈ ప్రదేశం ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. అంతేకాక, ఇక్కడ నిర్మించబడిన అతి పెద్ద బౌద్ధారామాల కారణంగా కూడా ప్రసిద్ధి కెక్కింది. ఈ బౌద్ధ స్తూపాలని మౌర్య సామ్రాజ్య స్థాపనకు ముందే......
అంబోలి - ఒక సమీక్ష
అంబోలి మహారాష్ట్రలోని సముద్ర మట్టానికి సుమారు 700 మీటర్ల ఎత్తునగల ఒక చిన్న హిల్ స్టేషన్. పర్యాటకులను అమితంగా ఆకర్షించే ఈ ప్రదేశం సహ్యాద్రి శ్రేణులలో సింధుదుర్గ జిల్లాలో కలదు. అంబోలి - చారిత్రక ప్రాధాన్యం అంబోలి పట్టణం ఒకప్పుడు బ్రిటీష్ పాలనలో కేంద్ర మరియు దక్షిణ భారత దేశాలకు రక్షణ దళ అవసరాలను......
అమరావతి - మహాత్ముల జన్మస్ధలం
ఇప్పుడిపుడే పారిశ్రామికంగా అభివృధ్ధి చెందుతున్న పట్టణం అమరావతి. మహారాష్ట్రలోఈ పట్టణం మన దేశ సంస్కృతిలోను, సాహిత్యంలోను ఒక ప్రత్యేక స్ధానాన్ని కలిగి ఉంది. ఈ పట్టణంలో జన్మించిన వారిలో గోపాల్ నీలకంఠ దండేకర్ మరియు సురేష్ భట్ వంటి ప్రఖ్యాత వ్యక్తులు ఎందరో కలరు. విప్లవకారుడు భగత్ సింగ్ తాను......
అమ్రిత్ సర్ పర్యాటకం – ప్రఖ్యాత గోల్డెన్ టెంపుల్
భారత దేశపు వాయువ్య ప్రాంతంలో కల పంజాబ్ రాష్ట్రంలోని అతి పెద్ద నగరాలలో అమృత్సర్ నగరం ఒకటి. ఇది సిక్కు జాతీయులకు సాంస్కృతికంగా, మత పరంగా ప్రధాన కేంద్రం. అక్కడ కల అమృత్ సరోవర్ పేరుపై కల ఈ నగరం 16వ శతాబ్దంలో నాల్గవ సిక్కు గురువు గురురామ్ దాస్ జి చే కనుగొనబడినది. ఆయన గురువైన గురు అర్జన్ దేవ్ జి ఈ......
ఆనంద్ - అందరికి ఆనందం!
అందరికి ఆనందం కలిగించె పసందైన పట్టణం. ఆనంద్ పట్టణం పేరు చెప్పగానే అందరికి అమూల్ అంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ కంపెనీ గుర్తు వచ్చేస్తుంది. ఇండియా లో ఈ కంపెనీ క్రింద ఒక పాల ఉత్పత్తిదారుల సహకార ఉద్యమం మొదలైంది. ఆనంద్ ఈ పాల విప్లవంలో కేంద్రంగా వుంది. ఈ విప్లవం ఇండియా ను చివరకు ఒక అతి పెద్ద పాల,......
అంతరగంగ - సాహస క్రీడల అద్భుత ప్రదేశం
సాహస క్రీడాకారులకు అంతరగంగ ప్రదేశం ఎంతో బాగా నచ్చుతుంది. అంతరగంగ అంటే నిరంతరం ప్రవహించే నీరు అని చెప్పవచ్చు. ఇది కర్నాటకలోని కోలార్ జిల్లాకు తూర్పు భాగంలో కొండలపై ఉంది. ఈ ప్రవాహం పెద్ద పెద్ద రాళ్ళ మధ్య నుండి ప్రవహిస్తూ కొండలపైనుండి దుముకుతుంది. ఈ కొండ చరియల శ్రేణిపై దట్టమైన అడవి కూడా ఉంది.......
అరకు వాలీ - ఆంధ్రప్రదేశ్ లో ఒక హిల్ స్టేషన్
దక్షిణ భారత దేశం లోని ఆంధ్రప్రదేశ్ లో కల విశాఖ పట్టణం జిల్లాలో కల అరకు వాలీ ఒక ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్. ఈ పట్టణం అందమైన తూర్పు కనుమలలో వుండి ఎంతో గొప్ప సంస్కృతి మరియు ప్రాచీన సంప్రదాయాలు కలిగి వుంది. ఈ ప్రాంతం ఇంకా అధిక వాణిజ్యాన్ని పొందక పోవటంతో ఇది ఎంతో అందమైన హిల్ స్టేషన్ గానే వుంది. ఈ......
అరితర్ – అపరిమిత ఆనందం కోసం !!
తన ప్రాకృతిక అందానికి, వైభవమైన చరిత్రకి ప్రసిద్ది చెందిన తూర్పు సిక్కిం లోని భాగం అరితర్. ప్రకృతి ఒడి లో సేద తీరాలనుకునే వారికి ఇది సరైన పర్యాటక కేంద్రం. ప్రశాంతమైన సరస్సులు, దట్టమైన అడవులు, చీకటి వరి చేల చుట్టూ వుండే కొండలతో వుండే ఈ అందమైన ప్రాంతంలో స్వర్గం లో వున్న అనుభూతిని పొందుతారు. ఉదయం......
అర్కి - గత పాలకుల రాచరిక వారసత్వం
అర్కి హిమాచల్ ప్రదేశంలోని సోలన్ జిల్లా లో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ జిల్లా మొత్తం లో ఇది ఒక చిన్న గ్రామం.ఈ ప్రాంతం లోని అతి ప్రధాన ఆకర్షనలను పర్యాటకులకు ఈ ప్రదేశం చూపుతుంది చరిత్ర పరంగా ఈ చిన్న గ్రామం పురాతన హిల్ స్టేట్ రాజ అజయ్ దేవ్ ఏర్పరచిన బాగ్హళ్ కు క్రి శ 1660-65 లలో రాజధాని గా వుండేది . ఇది......
ఔరంగాబాద్ - పునరుజ్జీవన చరిత్ర
మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ పేరుపైగల ఈ పట్టణం మహారాష్ట్రలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఔరంగాబాద్ అంటే ‘సింహాసనం చే కట్టబడింది’ అని అర్ధం చెపుతారు. ఔరంగాబాద్ నగరం మహారాష్ట్రలో ఉత్తర భాగంలో ఉంది. భారదేశానికి పడమటి ప్రాంతంలో కలదు. ఖామ్ నది కల ఈ ప్రదేశం ఔరంగాబాద్ జిల్లా ప్రధాన కేంద్రంగా కూడా ఉంది.......
ఔరంగాబాద్ - ప్రజాకర్షక బీహార్ నగరం! బీహార్ లోని అత్యంత మనోహరమైన నగరం ఔరంగాబాద్. ఔరంగాబాద్ నగరం విస్తృతమైన చారిత్రక సంఘటనల వారసత్వానికి కేంద్రబిందువైంది. దాని శక్తివంతమైన గతం నుండి ఈ నగరం పర్యాటకుని మనసు పై ముద్ర వేసే సౌరభం, ఆకర్షణను పొందింది.
భారత స్వాతంత్ర పోరాటంలో దాని సహకారానికి ఈ నగరం ఎంతగానో కొనియాడబడుతుంది. డా. రాజేంద్రప్రసాద్ ఇక్కడ ఎన్నో ఏళ్ళు గడిపాడు. స్వాతంత్ర ఉద్యమాలలో గొప్ప పాత్రను పోషించిన మాజీ బీహార్ ముఖ్యమంత్రి శ్రీ సత్యేంద్ర నారాయణ సింగ్ స్వగ్రామం కూడా ఔరంగాబాదే. ఔరంగాబాద్ లోనూ, చుట్టూ ఉన్న పర్యాటకరంగం ఔరంగాబాద్......
అయోధ్య - ప్రఖ్యాత పుణ్య క్షేత్రం!
సరయు నది ఒడ్డున ఉన్న హిందువుల ప్రఖ్యాత పుణ్య క్షేత్రం అయోధ్య. విష్ణుమూర్తి అవతారాలలో ఏడవ అవతారం అయిన భగవాన్ శ్రీ రాముడితో ఈ పట్టణానికి ఎంతో అనుబంధం ఉంది. రామాయణం అనే ఇతిహాసం ప్రకారం శ్రీ రాముడు జన్మించిన రఘు వంశీకుల యొక్క రాజధానిగా పురాతనమైన అయోధ్య నగరం వ్యవహరించేది. రాకుమారుడైన రాముడి చుట్టూ నే......
బాదామి లేదా వాతాపి - చాళుక్య వంశ రాజుల రాజధాని నగరం
ఉత్తర కర్నాటక లోని బాగల్ కోట జిల్లాలో బాదామి ఒక పురాతన పట్టణం. చాళుక్య రాజులు దీనిని 6వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు తమ రాజధానిగా చేసుకొని పాలించారు. బాదామి చరిత్రబాదామి పట్టణం షుమారుగా రెండు శతాబ్దాలపాటు చాళుక్యులకు రాజధానిగా ఉండేది. చాళుక్యుల సామ్రాజ్యం ఆంధ్ర ప్రదేశ్ మరియు కర్నాటక రాష్ట్రాలలో......