తుల్జాపూర్ - ఆధ్యాత్మికతల అద్భుతం
సహ్యాద్రి పర్వతశ్రేణులలోని యమునాచల కొండలలో ప్రశాంత నిశబ్ధ నగరం తుల్జాపూర్. ఇది మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో సముద్రమట్టానికి 650 కిలోమీటర్ల ఎత్తులో వుంది. సోలాపూర్ నుండి ఔరంగాబాద్ వెళ్ళే రహదారి పై ఈ నగరం వుంటుంది. చింతచెట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని పూర్వం చించాపూర్......
అభనేరి - దిగుడు బావులకు ప్రసిద్ధి
అభనేరి రాజస్ధాన్ లోని దౌసా జిల్లాలో జైపూర్ - ఆగ్రా రోడ్డు పై జైపూర్ కు 95 కి.మీ.ల దూరంలో కల ఒక గ్రామం. ఇక్కడ చాంద్ బవోరి అనే ఒక పెద్ద మెట్ల బావి తో ఈ ప్రదేశం బాగా ప్రసిద్ధి గాంచినది. ఇండియాలోని మెట్లబావులన్నింటికంటే కూడా ఈ మెట్లబావి ఎంతో అందమైనది. అభనేరి గ్రామాన్ని గుర్జార్ ప్రతిహార్ రాజు......
ఆదిలాబాద్ - వివిధ సంస్కృతుల కలయిక
ఆదిలాబాద్ పట్టణం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇది ఒక పురపాలక పట్టణం. ఆదిలాబాద్ లో జిల్లా ప్రధాన కార్యాలయము ఉంది. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ లో దక్షిణ భారత రాష్ట్ర భాగం. స్థానికుల కధనం ప్రకారం పట్టణానికి బీజాపూర్ పాలకుడు అయిన మొహమ్మద్ ఆదిల్ షా నుంచి ఆ పేరు వచ్చింది. ఆదిలాబాద్ పలు సంస్కృతులు మరియు మతాలతో......
అదూర్ - సాంప్రదాయాల సంకలనం
కేరళ రాష్ట్రంలోని పాతానంతిట్ట జిల్లాలో కల అదూర్ పట్టణం ఒక సాంప్రదాయక విలవలు కలది. అక్కడి సంస్కృతి, దేవాలయాలు, స్ధానిక పండుగలు, ప్రదేశాలు అన్నీ పర్యాటకులను ఆశ్చర్య పరుస్తాయి. అడూర్ పట్టణం తిరువనంతపురానికి 100 కి.మీ.లు మరియు ఎర్నాకుళం కు 140 కి.మీ.ల దూరంలో కలదు. ప్రసిద్ధి చెందిన రెండు నగరాలకి మధ్య......
అగర్తలా – అంతఃపురాలూ, దేవాలయాల భూమి !!
ఈశాన్య భారతంలో గువహతి తరువాత ముఖ్యమైన నగరం ఏదైనా వుందంటే, అది త్రిపుర రాజధాని అగర్తలా. పురపాలక విస్తీర్ణం, జనాభా ప్రాతిపదికన అగర్తలా ఈ ప్రాంతంలోని రెండో అతి పెద్ద నగరం. బంగ్లాదేశ్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో వుండే అగర్తలా ఒక సాంస్కృతిక కేంద్రం కూడా. పశ్చిమ త్రిపురలో వుండే అగర్తలా గుండా హరోవా......
ఐహోళే - రాతి శిల్పాల రమణీయత
ఐహోళే పర్యాటక ప్రదేశంలోని రాతి శిల్పాలు సామాన్యులను మరియు పురావస్తు శాస్త్రవేత్తలను కూడా అబ్బుర పరుస్తాయి. ఈ పట్టణంలో చాళుక్యులచే నిర్మించబడిన అనేక దేవాలయాలున్నాయి. వాస్తవానికి ఈ దేవాలయాలు చాళుక్యుల శిల్పకళా నైపుణ్యాలను చాటుతూంటాయి. ఐహోళే లోని ఈ దేవాలయాల కళా వైభవం చాళుక్య రాజులు కళల కొరకు చేసిన......
అజ్మీర్ - ఆరావళి పర్వత శ్రేణులలో ఒక ఆణి ముత్యం
రాజస్థాన్ రాష్ట్రంలోని ఐదో అతి పెద్ద అజ్మీర్ జిల్లాలో, రాజధాని జైపూర్ నుంచి 135 కిలోమీటర్ల దూరంలో వుంది అజ్మీర్. దీన్ని పూర్వం అజ్మీరీ లేదా అజయ్ మేరు అని పిలిచేవారు. ఈ ఊరికి రెండువైపులా ఆరావళి పర్వతాలు ఉన్నాయి. దేశంలోని పురాతన కోటల్లో ఒకటైన తారాఘర్ కోట అజ్మీర్ నగరాన్ని కాపాడుతోంది.ఈ నగరాన్ని......
అలంగుడి – గురుగ్రహ దేవాలయం !
అలంగుడి – తమిళనాడు లోని తిరువరూర్ జిల్లాలో ఉన్న అందమైన గ్రామం. ఇది మన్నార్గుడికి సమీపంలోని కుంబకోణం నుండి షుమారుగా 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలంగుడికి సమీపంలో ఉన్న ప్రధాన నగరం కుంబకోణం. ఇది బృహస్పతి లేదా గురు గ్రహం ప్రధాన దైవంగా నిర్మించిన నవగ్రహ ఆలయాలలో ఒకటి. అలంగుడి శ్రీ ఆపత్సహాయేశ్వర్......
ఆల్చి - ప్రకృతి గీసిన చిత్రం ...!
లేహ్ జిల్లాలో గల "ఆల్చి" గ్రామం సుప్రసిద్ధమైనది. ఇండస్ నది ఒడ్డున "లేహ్" జిల్లాకి 60 కి.మీ. దూరంలో గల ఈ గ్రామం హిమాలయ పర్వత శ్రేణుల మధ్యలో ఉంది. ఈ గ్రామం లో "ఆల్చి" అనే పేరుతోనే ఒక పురాతన మఠం ఉంది.ఈ మఠం లడఖ్ లో గల అనేక యాత్రా స్థలాలలో ఒకటి. లడఖ్ లో గల ఇతర మఠాలు పర్వశ్రేణుల మీద ఉంటే, ఈ "ఆల్చీ" మఠం......
ఆలీ బాగ్ - మహారాష్ట్ర లోని గోవా
చిన్నది మరియు అందమైనది అయిన ఒక పట్టణం. ఆలీబాగ్ మహారాష్ట్ర పడమటి తీరంలో ఒక చిన్న పట్టణం. ఇది కొంకణ్ ప్రాంతంలోని రాయ్ గడ్ జిల్లాలో కలదు. ముంబై మెట్రో కు సమీపం. ఆలీబాగ్ ను అలీ గార్డెన్ పేరుపై నిర్మించారు. ఆలీ ఈ ప్రాంతంలో అనేక మామిడి మరియు కొబ్బరి చెట్లు నాటాడని చెపుతారు. ఈ ప్రదేశం సుమారుగా 17వ......
ఆలీఘర్ - విద్యా సంస్థల నిలయం !
ఆలీఘర్ పట్టణం ఉత్తర ప్రదేశ్ లోని ఆలీఘర్ జిల్లాలో అత్యధిక జనాభా కల ఒక పట్టణం. ఈపట్టణం ప్రధానంగా విద్యాభివృద్ధి సాధించి అనేక విద్యా సంస్థలు కలిగి వుంది. ప్రసిద్ధి చెందిన ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ కూడా ఇక్కడ కలదు. అలీ ఘర్ చరిత్ర చాలా పెద్దది. ఇక్కడ బ్రిటిష్ వారికి , ఫ్రెంచ్ వారికి మధ్య అల్లి ఘుర్......
అలహాబాద్ - ఒక ప్రధాన యాత్రా కేంద్రం !
అలహాబాద్ ఉత్తరప్రదేశ్ లో అతిపెద్ద నగరాల్లో ఒకటి. అనేక కోణాలు కలిగిన నగరంగా చెప్పవచ్చు. అంతే కాకుండా హిందువులకు ఒక ప్రధాన యాత్రా కేంద్రంగా ఉన్నది. అలహాబాద్ ఆధునిక భారతదేశం యొక్క అంతిమ గమ్యాన్ని రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించింది. పూర్వం ఈ నగరంను వేదాలు మరియు పురాణాలు,రామాయణ మరియు మహాభారత......
అల్మోర - అందమైన పచ్చని అడవులు !
అల్మోర కుమావొన్ ప్రాంతం లో ఎత్తైన ప్రదేశం లో కల ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్. 5 కి. మీ. ల పరిధి గల ఈ ప్రదేశం సూయల్ నది మరియు కోసి నది మధ్య కలదు. ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి 1651 మీ. ల ఎత్తున వుంది చుట్టూ అందమైన పచ్చని అడవులు కలిగి వుంటుంది. క్రి. శ. 15 మరియు 16 శతాబ్దాలలో ఈ ప్రాంతాన్ని చాంద్......
అమరావతి - చరిత్ర లో నడయాడే జ్ఞాపకాలు
దక్షిణ భారత దేశంలోని గుంటూరు జిల్లాలో కృష్ణా నది ఒడ్డున కల ఒక చిన్న పట్టణం అమరావతి. ఇక్కడ కల అమరేశ్వర టెంపుల్ కారణం గా ఈ ప్రదేశం ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. అంతేకాక, ఇక్కడ నిర్మించబడిన అతి పెద్ద బౌద్ధారామాల కారణంగా కూడా ప్రసిద్ధి కెక్కింది. ఈ బౌద్ధ స్తూపాలని మౌర్య సామ్రాజ్య స్థాపనకు ముందే......
అమర్ నాథ్ - ప్రధాన యాత్రా స్థలం!
శ్రీనగర్ నుంచి 145 కి. మీ ల దూరంలో ఉన్న అమర్ నాథ్, భారతదేశంలో ప్రధాన తీర్థ యాత్రా ప్రదేశాలలో ఒకటి గా పరిగణించబడుతుంది.సముద్ర మట్టానికి 4175 మీటర్లో ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం శివ భక్తులలో బాగా ప్రాచుర్యం పొందింది.మంచుతో సహజంగా ఏర్పడిన దైవ రూపమైన “శివ లింగం”,ఇక్కడి ముఖ్య ఆకర్షణ. ఈ తీర్థానికి పేరు......
అంబాజీ - అతి పురాతన తీర్థ యాత్ర !!
అంబాజీ, భారతదేశంలోని అతి పురాతన, ఎంతో ఖ్యాతి పొందిన పురాతన తీర్థయాత్రా కేంద్రాలలో ఒకటి. ఇది శక్తి అమ్మవారికి చెందిన యాభై రెండు శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది. గుజరాత్, రాజస్థాన్ సరిహద్దులో బనస్కాంత జిల్లాలో దంతా తాలూకాలోని గబ్బర్ కొండల పైన అంబాజీ మాత పీఠం ఉంది. అంబాజీ ప్రపంచం నలుమూలల నుంచి......
అంబాలా - ట్విన్ సిటీ అందాలు !
అంబాలా ఒక చిన్న నగరం మరియు హర్యానాలోని అంబాలా జిల్లాలో ఉన్న ఒక మునిసిపల్ కార్పొరేషన్. అంబాలా నగరాన్ని రాజకీయంగా మరియు భౌగోళికంగా విభజించవచ్చు. అంబాలా నగరం అంబాలా కంటోన్మెంట్ నుండి కేవలం 3km దూరంలో ఉన్నది. అంబాలా నగరంను గంగా,సింధూ అనే రెండు నదుల నెట్వర్కులు వేరు చేస్తాయి. ఉత్తర ప్రాంతంలో ఘగ్గార్......
అంబసముద్రం - ప్రకృతి యొక్క ప్రియమైన తల్లి
అంబసముద్రం తమిళనాడు తిరునల్వేలి జిల్లాలోని ఉన్న ఒక చిన్నసుందరమైన పట్టణం. తామిరబరణి నది వైపు పశ్చిమ కనుమల పర్వతమొదలులో ఉంది. దీని సోదరి పట్టణం, కల్లిడైకురిచి, తామిరబరణి నది ఎదురుగా ఉన్న ఒడ్డున ఉంది. అందువలన,ఈ పట్టణం ప్రకృతి సౌందర్యం మరియు పచ్చదనంతో విస్తరించి ఉంది. అంబసముద్రంను విలన్కురిచి అనే......
అంబోలి - ఒక సమీక్ష
అంబోలి మహారాష్ట్రలోని సముద్ర మట్టానికి సుమారు 700 మీటర్ల ఎత్తునగల ఒక చిన్న హిల్ స్టేషన్. పర్యాటకులను అమితంగా ఆకర్షించే ఈ ప్రదేశం సహ్యాద్రి శ్రేణులలో సింధుదుర్గ జిల్లాలో కలదు. అంబోలి - చారిత్రక ప్రాధాన్యం అంబోలి పట్టణం ఒకప్పుడు బ్రిటీష్ పాలనలో కేంద్ర మరియు దక్షిణ భారత దేశాలకు రక్షణ దళ అవసరాలను......
అమరావతి - మహాత్ముల జన్మస్ధలం
ఇప్పుడిపుడే పారిశ్రామికంగా అభివృధ్ధి చెందుతున్న పట్టణం అమరావతి. మహారాష్ట్రలోఈ పట్టణం మన దేశ సంస్కృతిలోను, సాహిత్యంలోను ఒక ప్రత్యేక స్ధానాన్ని కలిగి ఉంది. ఈ పట్టణంలో జన్మించిన వారిలో గోపాల్ నీలకంఠ దండేకర్ మరియు సురేష్ భట్ వంటి ప్రఖ్యాత వ్యక్తులు ఎందరో కలరు. విప్లవకారుడు భగత్ సింగ్ తాను......
అమ్రిత్ సర్ పర్యాటకం – ప్రఖ్యాత గోల్డెన్ టెంపుల్
భారత దేశపు వాయువ్య ప్రాంతంలో కల పంజాబ్ రాష్ట్రంలోని అతి పెద్ద నగరాలలో అమృత్సర్ నగరం ఒకటి. ఇది సిక్కు జాతీయులకు సాంస్కృతికంగా, మత పరంగా ప్రధాన కేంద్రం. అక్కడ కల అమృత్ సరోవర్ పేరుపై కల ఈ నగరం 16వ శతాబ్దంలో నాల్గవ సిక్కు గురువు గురురామ్ దాస్ జి చే కనుగొనబడినది. ఆయన గురువైన గురు అర్జన్ దేవ్ జి ఈ......
అనంతనాగ్ - శివుడి ప్రయాణ మార్గం !
అనంతనాగ్ జిల్లాను &కాశ్మీర్ పట్టణానికి వాణిజ్య రాజధాని గా చెపుతారు. ఈ పట్టణం కాశ్మీర్ కు నైరుతి భాగంలో కలదు. ఈ ప్రదేశం కాశ్మీర్ లో బాగా అభి వృద్ధి చెందిన ప్రదేశం . క్రి. పూ. 5000 సంవత్సరాల నాటికే ఈ ప్రాంతం వాణిజ్య పరంగా అభివృద్ధి చెందిన ప్రదేశం గా గుర్తించబడి పట్టణ నాగరికతలు విలసిల్లాయి. ఈ పట్టణం......
అష్టవినాయక - గణపతుల ప్రదేశం
అష్ట వినాయక అంటే ఎనిమిది గణపతులని అర్ధం చెప్పాలి. మహారాష్ట్రలో వివిధ ప్రదేశాలలో కల ఎనిమిది గణపతి దేవాలయాలకు పర్యటన అని భావించాలి. ఈ ఎనిమిది దేవాలయాల పేర్లు వరుసగా చెప్పాలంటే, మోర్గాంవ్ వద్ద కల మయూరేశ్వర, సిద్ధాటెక్ వద్ద సిద్ధి వినాయక, బల్లలేశ్వర్ వద్ద పలి, లేన్యాద్రి వద్ద గిరిజాత్మక్, చింతామణి......
ఔలి - సుందర దృశ్యాల సమాహారం !
ఔలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కీయింగ్ లలో ప్రసిద్ధి చెందింది, ఇది ఒక అందమైన పర్యాటక ప్రదేశం. ఈ సుందరమైన ప్రదేశం సముద్ర మట్టానికి 2800 మీటర్ల ఎత్తులో ఉన్నది. దాని వాలు ఓక్ వృక్షాలు మరియు పచ్చని శంఖాకార అడవులతో ఉంటుంది. ఔలి చరిత్రలోని కొన్ని నమ్మకాల ప్రకారం 8 వ శతాబ్దంలో జగద్గురు ఆది శంకరాచార్య ఈ......
ఔంధా నాగనాధ్ - ఒక సమీక్ష
ఔంధా నాగనాధ్ హింగోలి జిల్లాలో ఒక చిన్న పట్టణం. మహారాష్ట్రలోని మరాఠ్ వాడా క్రిందకు వస్తుంది. ఔంధా నాగనాధ్ - మొదటి జ్యోతిర్లింగంఔంధా నాగనాధ్ భారత దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి మాత్రమే కాదు. మొదటి జ్యోతిర్లింగం కూడాను. మహారాష్ట్రలోనే కల 5 జ్యోతిర్లింగాలలోను ఇది ఒకటి. పాండవ సోదరులలో అగ్రజుడైన......
ఔరంగాబాద్ - ప్రజాకర్షక బీహార్ నగరం! బీహార్ లోని అత్యంత మనోహరమైన నగరం ఔరంగాబాద్. ఔరంగాబాద్ నగరం విస్తృతమైన చారిత్రక సంఘటనల వారసత్వానికి కేంద్రబిందువైంది. దాని శక్తివంతమైన గతం నుండి ఈ నగరం పర్యాటకుని మనసు పై ముద్ర వేసే సౌరభం, ఆకర్షణను పొందింది.
భారత స్వాతంత్ర పోరాటంలో దాని సహకారానికి ఈ నగరం ఎంతగానో కొనియాడబడుతుంది. డా. రాజేంద్రప్రసాద్ ఇక్కడ ఎన్నో ఏళ్ళు గడిపాడు. స్వాతంత్ర ఉద్యమాలలో గొప్ప పాత్రను పోషించిన మాజీ బీహార్ ముఖ్యమంత్రి శ్రీ సత్యేంద్ర నారాయణ సింగ్ స్వగ్రామం కూడా ఔరంగాబాదే. ఔరంగాబాద్ లోనూ, చుట్టూ ఉన్న పర్యాటకరంగం ఔరంగాబాద్......
అవన్తిపూర్ - ఈశ్వర, విష్ణు దేవాలయాలు!
జమ్మూ & కాశ్మీర్ లో అవన్తిపూర్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ ప్రదేశం లో రెండు పురాతన దేవాలయాలు అంటే శివ అవన్తీశ్వర మరియు అవన్తిస్వామి విష్ణు లవి కలవు. ఈ రెండు దేవాలయాలాను 9 వ శతాబ్దం లో రాజు అవంతి వర్మ నిర్మించాడు. వీటిలో ఒక దానిని లయకారుడు శివుడి కి మరి ఒకటి విష్ణువు కు నిర్మించాడు. ఈ దేవాలయ......
అయోధ్య - ప్రఖ్యాత పుణ్య క్షేత్రం!
సరయు నది ఒడ్డున ఉన్న హిందువుల ప్రఖ్యాత పుణ్య క్షేత్రం అయోధ్య. విష్ణుమూర్తి అవతారాలలో ఏడవ అవతారం అయిన భగవాన్ శ్రీ రాముడితో ఈ పట్టణానికి ఎంతో అనుబంధం ఉంది. రామాయణం అనే ఇతిహాసం ప్రకారం శ్రీ రాముడు జన్మించిన రఘు వంశీకుల యొక్క రాజధానిగా పురాతనమైన అయోధ్య నగరం వ్యవహరించేది. రాకుమారుడైన రాముడి చుట్టూ నే......
బాగ్డోగ్ర - కోమలమైన టీ గార్డెన్స్!
భారతదేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉత్తర ప్రాంతంలో ఉన్న నగరాలు ఏ ప్రదేశంలో ఉన్న పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉంటాయి.ఒక వైపు విస్తారమైన పచ్చని తేయాకు తోటలు మరొక వైపు మనోహరమైన మంచుతో కూడిన హిమాలయ శ్రేణులతో పుట్టినరోజు లేదా హనీమూన్,ఒక వారాంతంలో ఆనందంగా గడపవచ్చు. బాగ్డోగ్ర......
బలంగీర్ – పరిమళించే దివ్య సౌరభం !!
బలంగీర్ సాంస్కృతిక, వారసత్వ సంపద ఉన్న ఒక ముఖ్యమైన వాణిజ్య నగరం. ఈ ప్రాంతం అనేక పురాతన ఆలయాలు, విగ్రహాలు, ప్రాచీన కాలం నుండి నివసించే స్వదేశీ తెగలతో కూడిన దాని అందమైన ప్రాంతాలకు ప్రసిద్ధి. ఈ స్థలం ఒకప్పుడు రాచరిక రాష్ట్ర౦ పట్నాఘర్ కు రాజధానిగా ఉన్న గత వైభవాన్ని, ఆకర్షణను ఇప్పటికి కల్గి ఉంది. 19 వ......