Search
  • Follow NativePlanet
Share

అదూర్ - సాంప్రదాయాల సంకలనం

24

కేరళ రాష్ట్రంలోని పాతానంతిట్ట జిల్లాలో కల అదూర్ పట్టణం ఒక సాంప్రదాయక విలవలు కలది. అక్కడి సంస్కృతి, దేవాలయాలు, స్ధానిక పండుగలు, ప్రదేశాలు అన్నీ పర్యాటకులను ఆశ్చర్య పరుస్తాయి. అడూర్ పట్టణం తిరువనంతపురానికి 100 కి.మీ.లు మరియు ఎర్నాకుళం కు 140 కి.మీ.ల దూరంలో కలదు. ప్రసిద్ధి చెందిన రెండు నగరాలకి మధ్య గల అడూర్ పట్టణం మరింత పేరొందింది. ఈ పట్టణం దేవాలయాలకు ప్రసిద్ధి. పట్టణంలోని వివిధ ప్రాంతాలలో కల దేవాలయాలు, వివిధ వేడుకలకు ప్రసిద్ధి గాంచాయి.

దేవాలయాలు, చర్చిల పట్టణం

పార్ధసారధి దేవాలయం పట్టణంలో ప్రధాన ఆకర్షణ. పండాలం మహదేవ దేవాలయం, పట్టుపురకాల్ దేవి దేవాలయం, పుతేన్ కావిల్ భాగవతి దేవాలయం మరియు శ్రీనారాయణపురం మహావిష్ణు దేవాలయం అదూర్ లో ప్రసిద్ధి చెందిన మతపర కేంద్రాలు. చెన్నంపల్లిల్ లోని శ్రీధర్మ శాస్త దేవాలయానికి మరియు ఎలమ్మనూర్ లోని మహావిష్ణు దేవాలయానికి భక్తులు వేల సంఖ్యలో వస్తారు. ఇక్కడే కల సెయింట్ జార్జ్ ఆర్దోడాక్స్ చర్చి మరియు సెయింట్ మేరీ ఆర్దోడాక్స సిరియన్ కేధడ్రల్ చర్చిలు క్రైస్తవ భక్తులను అధిక సంఖ్యలో ఆకర్షిస్తాయి. ఈ ప్రాంత సాంస్కృతిక చరిత్రకు ఈ చర్చిలు, దేవాలయాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. కేరళలో అతి ప్రాచీనమైన మూలం మార్కెట్ అదూర్ లోనే కలదు. పర్యాటకులకు మంచి షాపింగ్ అనుభవాలను అందిస్తుంది. అదూర్ ఉష్ణమండల వాతావరణం కలిగి ఉంటుంది. వేసవి మరియు వర్షాకాలాలు ఈ ప్రాంత పర్యటనకు అనుకూలం కావు. పట్టణానికి రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు సౌకర్యవంతంగాను చవకగాను కూడా ఉంటాయి.

అదూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అదూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అదూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? అదూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం అదూర్ పట్టణానికి రోడ్డు మార్గంలో వివిధ పట్టణాలు అంటే, ఎర్నాకులం, తిరువనంతపురం, కొచ్చి, కాయంకూలం, పునలూర్, పాతానంతిట్ట, కొట్టరక్కర, గురువాయూర్, చవర, కొల్లం, కరునాగపల్లి లనుండి ప్రభుత్వ మరియు ప్రయివేటు బస్ రవాణాతో కలుపబడి ఉన్నాయి. బెంగుళూరు నుండి అదూర్ కు లగ్జరీ బస్సులు కూడా కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం అదూరు పట్టణానికి సమీప రైలు స్టేషన్ ఎర్నాకుళం. ఇది 125 కి.మీ.ల దూరం. ఇక్కడినుండి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైళ్ళు కలవు. రైలు స్టేషన్ నుండి టాక్సీలలో అదూర్ చేరవచ్చు. లేదా ఎర్నాకుళం నుండి బస్ లలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం అదూర్ పట్టణానికి కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 140 కి.మీ.ల దూరంలో ఉంటుంది. కొచ్ఛి విమానాశ్రయం దేశంలోని ఇతర విమానాశ్రయాలకు అంటే చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ మరియు హైదరాబాద్ విమానాశ్రయాలకు అనుసంధానించబడి ఉంది. విమానాశ్రయం నుండి టాక్సీలలో నేరుగా అదూరి చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Aug,Wed
Check Out
20 Aug,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu