Search
  • Follow NativePlanet
Share

మలం పూజ – పచ్చని తోటలు ఎత్తైన కొండలు

26

మలంపూజ పట్టణం దాని సుందర ద్రుస్యలకు, ఆనకత్తలకు మరియు తోటలకు ప్రసిద్ధి. ఈ పట్టణం కేరళ లోని పాలక్కాడ్ జిల్లలో కలదు. పాలక్కాడ్ జిల్లాని కేరళ రాష్ట్ర అన్నపూర్ణ గా చెపుతారు. ఈ పర్యాటక ప్రదేశం వేలాది పర్యాటకులను, ప్రకృతి ప్రియులను ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతం కేరళ లోని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కు గాను దెశ వ్యాప్తంగా ప్రసిద్ధికెక్కింది. ఇది సాగునీటి అవసరాలను తీరుస్తుంది. కేరళ లో మలంపూజ డాం అతి పెద్ద డాం గా పేరుపడింది. పాలక్కాడ్ పట్టణానికి 10 కి.మీ. ల దూరం లో కల మలంపూజ పర్యాటకులకు అనేక వినోద ప్రదేశాలను అందిస్తుంది. ఈ ప్రదేశంలో ప్రకృతి అందాలు మరియు మానవ నైపున్యతలు రెండూ కలసి దానిని మరింత ఆకర్షణీయంగా చేసి.

అత్యుత్తమ వినోదాలు

మలంపూజ లోని అన్ని ఆకర్షనలలోను అధికంగా సందర్శిమ్చేది అక్కడ కల రిజర్వాయర్ . దీనిని మలంపూజ నది పైకట్టారు. డాం సైట్ నుండి సుమారు రెండు కి.మ్వ. దూరంలీ ఫాంటసీ పార్క్ అనే అమ్యూజ్మెంట్ పార్క్ కలదు. ఇక్కడే ఇంకా, థ్రెడ్ గార్డెన్, స్నేక్ పార్క్, యక్షి విగ్రహం, రాక్ గార్డెన్, ఫాంటసీ పార్క్, ఉడాన్ ఖటోల మరియు తేన కురుస్సి మొదలైనవి కలవు. ఇంతేకాక పరంబికులం శంచురి , సైలెంట్ వాలీ నేషనల్ పార్క్, నేల్లింపతి, డీర పార్క్, పోతుంది రిసెర్ వోఇర్ మరియు ధోని ఫారెస్ట్ రిజర్వు వంటి ప్రదేశాలు కూడా చూడవచ్చు.

మలంపూజ ఎప్పుడు చూడాలి?

వేసవి లో మలంపూజ అధిక వేడి కలిగి ఉంటుంది. కనుక ఇది సరైన సమయం కాదు. శీతాకాలం లో ఆహ్లాదంగా బయటిప్రదేశాలు చూడవచ్చు కనుక సైట్ సీఇంగ్ కు ఇది సరైన సమయం. పాలక్కాడ్ లో పండుగలు అధికం. కేరళ రాష్ట్రం లోని కలపతి రధోత్సవం మరియు కాలపూట్టు (ఎద్దుల పరుగు పోటీలు) వంటివి చూసి ఆనందించవచ్చు.

మలంపూజ చేరుట మలంపూజ రైలు, రోడ్డు మార్గాలలో చక్కగా వివిధ ప్రదేశాలకు కలుపబడి ఉంది. విశ్రాంతి , ఆనందాలు కోరే వారికీ ఈ ప్రదేశం తక్కువ వయం తో మంచి ఆనందాన్ని ఇస్తుంది.

 

మలంపూజ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మలంపూజ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మలంపూజ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మలంపూజ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం మలంపూజ పట్టణం కేరళ కు మరియు తమిళనాడు లకు రోడ్డు మార్గం లో చక్కగా అనుసంధానించ బడింది. పాలక్కాడ్ నుండి ప్రభుత్వ బస్సు లు తరచుగా దొరుకుతాయి. పాలక్కాడ్ బస్సు ల ద్వారా చెన్నై, కోయంబత్తూర్ మరియు బెంగుళూరు లకు కూడా కలుపబడి వుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం మలంపూజ కు సమీప రైలు స్టేషన్ పాలక్కాడ్ లో కలదు. ఇది ఒక జంక్షన్ ఇది ఒలవక్కోడే లో కలదు. ఇక్కడ నుండి కేరళ లోని అన్ని ప్రదేశాలకు మరియు ఇండియా లోని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు. రైలు స్టేషన్ నుండి ఆటో లేదా టాక్సీ ల లో మలంపూజ కు చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ఎలా చే రాలి విమాన ప్రయాణం కోయంబత్తూర్ విమానాశ్రయం సుమారు 55 కి.మీ. ల దూరం లో కలదు. వాయు మార్గం లో వచ్చేవారు సుమారు 160 కి.మీ. ల దూరం లో కల కొచ్చి ఎయిర్ పోర్ట్ నుండి కూడా చేరవచ్చు. కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ 110 కి.మీ. ల దూరం లో కలదు. ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీ లు లభ్యం గా వుంటాయి. కొచ్చి, కాలికట్ మరియు కోయంబత్తూర్ ల నుండి పాలక్కాడ్ కు బస్సు సర్వీస్ లు కూడా కలవు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jul,Fri
Check Out
11 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat