Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మలంపూజ » ఆకర్షణలు » ఫాంటసీ పార్క్

ఫాంటసీ పార్క్, మలంపూజ

1

ఫాంటసీ పార్క్ మలంపూజ లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్. ఉత్తర కేరళ లో పర్యాటకులు అధికంగా చూసే ప్రదేశం. 1998 లో ఈ పార్క్ ఉత్తమ పర్యాటక ప్రదేశ అవార్డుని కేరళ టూరిజం  శాఖ నుండి పొందింది.

పాలక్కాడ్ టవున్ కు 10 కి.మీ. ల దూరంలో కల ఈ పార్క్ సుమారు 15 ఎకరాలలో విస్తరించి వుంది. ఒక రోజు పిక్నిక్ లకు, స్కూల్ పిల్లల సందర్శనలకు బాగుంటుంది. దీనిని నియో టెక్ అమ్యూజ్మెంట్  మరియు రిసార్ట్స్ వారు రూపొందించారు.

ఈ పార్క్ లో అన్ని వయసుల వారికి సవారీ లు  కలవు. అందమైన ఫౌంటెన్ లు  , ఆహార దుకాణాలు, ఐస్ క్రీం పార్లర్లు , విశ్రాంతి ప్రదేశాలు కూడా కలవు. బాటరీ కార్ రైడ్ , వాటర్ కిడ్డి రైడ్, బేబీ ట్రైన్ రైడ్ మరియు మినీ టెలి కాంపాక్ట్ వంటివి పిల్లలను ఆనందపరుస్తాయి. ఇటీవలే ఈ పార్క్ లో ఒక డిజిటల్ ప్లానేటోరియం కూడా ఏర్పరచారు.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat