Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పాలక్కాడ్

 పాలక్కాడ్ - కేరళ రైస్ బౌల్

25

పాలక్కాడ్ మద్య కేరళ రాష్ట్రానికి చెందిన ఒక పట్టణము,మరియు పాలక్కాడ్ జిల్లా కేంద్రం.దీని పూర్వ నామం పాలఘాట్.పశ్చిమ కనుమల గుండా ప్రవహించే పొన్నా నదికి సమీపంలో ఉంది.పాలక్కాడ్ కేరళ యొక్క మిగిలిన ప్రదేశాలకు భిన్నంగా ఉంటుంది.వరి ఎక్కువ పండిచటం,తాటి చెట్లు, ఆకుపచ్చ తీగలతో ప్రకృతి దృశ్యాలు, దట్టమైన ఉష్ణమండల అడవులు మరియు ఎత్తుపల్లాల కొండలు వీటి అన్నింటితో గ్రామీణ వాతావరణం కలిగి ఉంటుంది. కేరళలో బియ్యం ఉత్పత్తి ఎక్కువగా ఉండుట వల్ల పాలక్కాడ్ ను 'కేరళ ధాన్యాగారం'మరియు 'కేరళ రైస్ బౌల్' అని అంటారు.

కేరళ కు దాని పొరుగు రాష్ట్రం తమిళనాడు ను అనుసంధానిస్తూ కేరళ వ్యూహాత్మక గేట్వే పాలక్కాడ్ దగ్గర ఉంది.పాలక్కాడ్ ప్రాంతంలో ప్రత్యేకమైన సంస్కృతితో తమిళం మాట్లాడే జనాభాను కలిగి ఉంటుంది.సాంప్రదాయక కేరళ మరియు తమిళ రుచులు ఎక్కువగా ఉంటాయి.ఒక ప్రత్యేకమైన ఫుడ్ కల్చర్ ఉంది.

పాలక్కాడ్ సాంస్కృతిక చరిత్రకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి,అవి దేవాలయ ఉత్సవములు మరియు కర్ణాటక సంగీతం లను బాగా సంరక్షించటం.కర్ణాటక సంగీతంలో ప్రసిద్ది చెందిన ఇద్దరు కళాకారులు చెంబై వైద్యనాథ భాగవతార్,మరియు పాలక్కాడ్ మణి అయ్యర్ లు పాలక్కాడ్ లో జన్మించారు.పాలక్కాడ్ దేశవ్యాప్తంగా సంగీత ప్రియులను ఆకర్షిస్తుంది.

పర్యాటకులకు ఒక స్వర్గం

పాలక్కాడ్ కోటలు,దేవాలయాలు, ఆనకట్టలు, అభయారణ్యాలు, జలపాతాలు, పార్కులు మరియు సుందరమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకుల సందర్శనకు చాలా ఉన్నాయి.పాలక్కాడ్ ఫోర్ట్ మరియు జైన దేవాలయం ప్రముఖ చారిత్రక ఆసక్తి ఉన్నవారు మరియు సంవత్సరం పొడవునా పర్యాటకులు వస్తారు.మలంపుజ్హఆనకట్ట మరియు తోటలు,వినోద పార్కుతో పాటు అద్భుతమైన పిక్నిక్ స్థలాలు ఉన్నాయి.

నేల్లింపతి హిల్ స్టేషన్, సైలెంట్ వ్యాలీ జాతీయ ఉద్యానవనం మరియు మంచి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.పరంబిక్కులం వన్యప్రాణుల అభయారణ్యం ప్రకృతి ప్రేమికులకు మరియు వన్యప్రాణుల ఔత్సాహికులను బాగా అలరిస్తుంది.ఇంకా సందర్శించ వలసిన ప్రదేశాలు కన్జిరపుజ్హ , ధోనీ జలపాతాలు,ఒట్టపలం, కోల్లెన్గోడే ప్యాలెస్ మరియు తేన్కురుస్సి మొదలైనవి ఉన్నాయి.

పాలక్కాడ్ చేరటానికి రైలు మరియు రోడ్డు ద్వారా మార్గాలు ఉన్నాయి.ఇక్కడి వాతావరణం వేసవి తప్ప సంవత్సరం పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది.అరుదైన సంప్రదాయాలు, ప్రకృతి దృశ్యాలు, అరుదైన సందర్శనా స్థలాలు, ఫెస్టివల్స్ ఉండుటవల్ల దక్షిణ భారతదేశంలో ప్రయాణానికి పాలక్కాడ్ గమ్యస్థానంగా ఉన్నది.

 

పాలక్కాడ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పాలక్కాడ్ వాతావరణం

పాలక్కాడ్
30oC / 86oF
 • Haze
 • Wind: WSW 9 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం పాలక్కాడ్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? పాలక్కాడ్

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు మార్గం తమిళనాడులో కొన్ని పట్టణాలు,మరియు అన్ని పొరుగు జిల్లాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి.కేరళ రాష్ట్రం రవాణా బస్సులు మరియు ప్రైవేట్ బస్సులు పట్టణాలు మరియు కిమ్బతోరే, కొచీ, కాలికట్ మరియు త్రిస్సూర్ వంటి నగరాలకు బస్సులను నడుపుతున్నాయి.లగ్జరీ మరియు వోల్వో బస్సులు తిరువంతపురం, బెంగుళూర్ మరియు చెన్నై నుండి పాలక్కాడ్ అందుబాటులో ఉన్నాయి.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు మార్గం ఒలవక్కొదె జంక్షన్ అని పిలిచే పాలక్కాడ్ రైల్వే జంక్షన్ కేరళలో ప్రధాన రైల్వేస్టేషన్ గా ఉంది.ఇది కేరళ యొక్క అన్ని నగరాలు మరియు బెంగుళూర్, చెన్నై, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి భారతదేశం యొక్క ప్రధాన నగరాలకు కలపబడింది.రైల్వే స్టేషన్ వద్ద దిగిన తరువాత, ప్రయాణికులు 3 కి.మీ. దూరంలో ఉన్న నగరానికి చేరుకోవటానికి టాక్సీలు లేదా ఆటో రిక్షాలు అద్దెకు తీసుకోవచ్చు.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  విమాన మార్గం పాలక్కాడ్ లో విమానాశ్రయం లేదు,కానీ సమీప విమానాశ్రయం పాలక్కాడ్ పట్టణం నుండి 68 కిమీ దూరంలో దూరంలో ఉన్న కిమ్బతోరేలో ఉంది. కిమ్బతోరే విమానాశ్రయం నుండి పాలక్కాడ్ పట్టణం నకు టాక్సీ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి.విమానం ద్వారా ప్రయాణించే వారికి కూడా కొచీ అంతర్జాతీయ విమానాశ్రయం (111 km) మరియు కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం (110 km) ఉన్నాయి.
  మార్గాలను శోధించండి

పాలక్కాడ్ ట్రావెల్ గైడ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Nov,Sun
Return On
30 Nov,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
29 Nov,Sun
Check Out
30 Nov,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
29 Nov,Sun
Return On
30 Nov,Mon
 • Today
  Palakkad
  30 OC
  86 OF
  UV Index: 7
  Haze
 • Tomorrow
  Palakkad
  26 OC
  79 OF
  UV Index: 6
  Patchy rain possible
 • Day After
  Palakkad
  25 OC
  78 OF
  UV Index: 6
  Patchy rain possible