Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మలంపూజ » ఆకర్షణలు » మలంపూజ డాం

మలంపూజ డాం, మలంపూజ

4

మలంపూజ డాం పాలక్కాడ్ ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఇది కేరళలో అతి పెద్ద సాగునీటి రిజర్వాయర్. ఒక మేసోనేరి డాం, ఒక మట్టి డాం కలిగి , ఎన్నో కాలువలు కలిగి ఉంటుంది. డాం వెనుక భాగం లో కల కొండలతో నేపధ్యం ఎంతో అందంగా ఉంటుంది.

పాలక్కాడ్ పట్టణానికి సుమారు 10 కి.కమి. ల దూరం లో కల ఈ ప్రదేశానికి రోడ్డు మార్గం లో తేలికగా చేరవచ్చు. డాం సైట్ వద్ద అందమైన గార్డెన్ మరియు అమ్యూజ్ మెంట్ పార్క్ లు కలవు. 1955 లో సాగునీటి డాం గా నిర్మించిన ఈ డాం కాల క్రమేణా  వివిధ ఆకర్షణలతో ఒక పర్యాటక ప్రదేశం గా మారింది.

మలంపూజ నది పై కట్టబడిన ఈ డాం మరియు రిజర్వాయర్ ఈ ప్రాంత సాగునీటి అవసరాలు తీరుస్తుంది. డాం సైట్ లో బోటింగ్ సౌకర్యం కలదు. కుటుంబాలకు, ఒక రోజు విహారం కోరే వారికి ఈ ప్రదేశం బాగుంటుంది.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed