Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మలంపూజ » ఆకర్షణలు » మలంపూజ తోటలు

మలంపూజ తోటలు, మలంపూజ

4

మలంపూజ తోటలని కేరళ బృందావనం గా పిలుస్తారు. ఇవి రిసర్వాయర్ ప్రాంత సమీపం లో కలవు. ఈ ప్రాంతం లో ఒక వైపు ప్రకృతి మరో వైపు మానవ నిర్మిత డాం ఎంతో అందంగా కనిపిస్తాయి. గార్డెన్ లో అందమైన పొడవైన కాలిబాటలు, పచ్చటి ప్రదేశాలు , ఆకర్షణీయమైన ఫౌంటైన్స్ , సుందరమైన కొలనులు, ఇంకనూ ఇతర చూడ దాగిన ప్రదేశాలు అనేకం కలవు. పిల్లలకు ఒక పార్క్ కలదు. గార్డెన్ లోని విశాల ప్రదేశంలో వారి ఆటపాటలకు ఎంతో బాగుంటుంది. గార్డెన్ లో అక్వేరిం,ఏరిఅల్ రోప్ వే , యక్షి విగ్రహం, రాక్ గార్డెన్, రోజ్ గార్డెన్, స్విమ్మింగ్ పూల్ మరియు కొన్ని ఫౌంటెన్ లు  కూడా కలవు. ఇక్కడ కల కెనాల్ లో బోటింగ్ కూడా చేయవచ్చు. పర్యాటకులు కాలి నడకలో తోటలోని అనేక ప్రదేశాలను ఆనందించవచ్చు. తాగు నీరు, చిరు తిండ్లు, షాపింగ్ ప్రదేశాలు, లాకర్ లు విశ్రాంతి ప్రదేశాలు, భద్రతా ఏర్పాట్లు కూడా కలవు.

వారాంతపు సెలవులలో తోటలకు సాయంకాలం 7గంటల నుండి 8 గంటల వరకు లైటింగ్ ఏ ర్పాట్లు చేస్తారు. గార్డెన్ లు పూర్తిగాను , డాం సైట్ ప్రాంతాలు లైటింగ్ పెడతారు.

సమయాలు

వారం రోజులలో ఉ. 10 గం. నుండి సా. 6 గం. వరకు వారంతం లో ఉ. 10 గం. నుండి రా. 8 గం. వరకు. లైటింగ్ ఉంటుంది.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Sep,Wed
Return On
10 Sep,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Sep,Wed
Check Out
10 Sep,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Sep,Wed
Return On
10 Sep,Thu