Search
  • Follow NativePlanet
Share

అలూవా - పండుగ సంతోషాల పట్టణం !

12

అలూవా లోని శివాలయంలో మహాశివరాత్రి పండుగ ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుపుతారు. ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగ వేడెకలకు ఇక్కడకు తరలి వస్తారు. అలువాకు ప్రధాన నగరాలనుండి చక్కటి రవాణా కలదు. కొచ్చి పట్టణానికి 12 కి.మీ.ల దరూరంలో కలదు. ఇక్కడ మహాశివరాత్రి ఆరు రోజుల ఉత్సవాలుగా జరుపుతారు. మహాశివరాత్రి అంటే అది శివ భగవానుడి రాత్రి అని అర్ధం. దేవతలు, రాక్షసులు సముద్రాన్నిఅమృతం కొరకు మధించినపుడు ఒక కుండెడు విషం సముద్రం నుండి లభించింది. మానవజాతిని సంరక్షించేందుకు ఆ విషాన్ని శివ భగవానుడు త్రాగాడు. శివుడి కరుణా కటాక్షాలకు గాను భక్తులు, మహాశివరాత్రి పండుగ మొదటిరోజు రాత్రి వేళ జాగారం చేస్తారు.

పండుగ రెండవ రోజున, అలూవా ప్రజలు వారి పూర్వీకులకు వావుబలి కార్యక్రమం ద్వారా తమ కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. పట్టణంలో ఒక గొప్ప జాతర చేస్తారు. పట్టణం అంతా దీనిలో పాల్గొని ఆనందిస్తారు.

ఇక మూడు, మరియు నాల్గవ రోజులలో దిగ్విజయం అనే పేరుతో పండుగ చేస్తారు. అయిదవరోజున పల్లివెట్ట నిర్వహిస్తారు. ఆరవ రోజున హారతి లేదా తపోత్సవం పేరుతో వేడుకలను ముగిస్తారు. ఇక్కడి దేవాలయం పండుగలకే కాదు దాని శిల్ప సంపదలకు కూడా ప్రసిద్ధి చెందింది. దీని శిల్ప శైలి దేవాలయాన్ని ఎణపుడు చూసినా నిర్మాణంలో ఉన్నట్లే చూపుతుంది. దేవాలయానికి మరింత అందాలను చేకూర్చుతూ పెరియార్ నది దేవాలయం పక్కనుండి ప్రవహిస్తుంది.

అలూవా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అలూవా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అలూవా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? అలూవా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం అలూవా ప్రాంతానికి ప్రభుత్వ బస్సులు కేరళలోని వివిధ ప్రదేశాలనుండి కలవు. ఆర్డినరీ మరియు లగ్జరీ బస్సులు, ప్రయివేటు వాహనాలు కూడా చెన్నై మరియు బెంగుళూరు వంటి నగరాలనుండి నడుస్తాయి. బస్ ఛార్జీలు సరసం.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం అన్ని ప్రధాన స్టేషన్లనుండి వచ్చే రైళ్ళు అలూవా రైలు స్టేషన్ లో నిలబడతాయి. ఈ ప్రదేశం ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై వంటి నగరాలకు కూడా రైళ్ళు కలిగి ఉంది. కేరళలోని కొచ్చి, త్రివేండ్రం మరియు కాలికట్ పట్టణాలకు కూడా రైలు సౌకర్యం కలదు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ఎలా చేరాలి? విమాన ప్రయాణం అలూవా ప్రదేశానికి కొచ్చి 12 కి.మీ.ల దూరంలో కలదు. కొజ్జికోడ్ విమానాశ్రయం 167 కి.మీల దూరంలోను బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం 556 కి.మీ.ల దూరంలోను కలవు. విమానాశ్రయాలనుండి టాక్సీలలో అలూవా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun