Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలూవా » ఆకర్షణలు » పెరియార్ నది

పెరియార్ నది, అలూవా

2

పెరియార్ నది సుమారు 229 కి.మీ.ల పొడవున అలూవా పట్టణంలో ప్రవహిస్తుంది. కేరళ రాష్ట్రంలో అతి పెద్ద నదిగా చెపుతారు. తమిళనాడు మరియు కేరళలగుండా ప్రవహించే ఈ ప్రధాన నది ఈ రాష్ట్రాల ప్రజల సంప్రదాయాలను, ఆచారాలను, జీవిత విధానాలను బాగా ప్రభావితం చేస్తోంది.

నది ఒడ్డు బారులు తీరిన తాటి, మరియు కొబ్బరి చెట్లు, దేవాలయాలు, మసీదులు మరియు చర్చీలు కలిగి ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది. ఈ నది పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. నది ఒడ్డున అనేక చిన్న తరహా పరిశ్రమలు కూడా కలవు. అయినప్పటికి నది ప్రాంతం ఎంతో ప్రశాంతంగా పరిశుభ్రంగా ఉంటుంది. దాని పరిసర ప్రాంత అందాలకు, శుభ్రతలకు పర్యాటకులు ముగ్ధులవుతారు. ఈ నదికి ముత్తిరాపూజ, మెల్లయార్, చెరుధోని, పెరింజనకుట్టి మరియు ఎడమాల లు ఉపనదులు.

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri