Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలూవా » ఆకర్షణలు » సెమినరీ చర్చి

సెమినరీ చర్చి, అలూవా

2

సెమినరీ చర్చిని సెయింట్ జోసెఫ్ పోంటిఫికల్ సెమినరీ, మంగళపూజ అని పిలుస్తారు. ఈ చర్చికి 1964 లో హోలీ సీ వారు పోంటిఫికల్ స్టేటస్ ఇచ్చారు. ప్రపంచంలోని అతిపెద్ద సెమినరీలలో ఒక సెమినరీగా పేరు గాంచింది. 1932 నుండి ఇది ఒక క్రిస్టియన్ విద్యా సంస్ధగా కూడా ఉంది.

1996 నుండి ఇది ప్రధాన సైరో - మలబార్ కేధలిక్ చర్చి సెమినరీగా వ్యవహరిస్తోంది. కేరళనుండి ఎవరైనా క్రిస్టియన్ పూజారులుగా అవ్వాలనుకుంటే, వారికి తగిన శిక్షణలనిస్తుంది. ఫిలాసఫీ, ధియాలజీ వంటి వాటిలో డిగ్రీ కోర్సులు, పి హెచ్ డిలు విద్యార్ధులకు అందిస్తోంది. ప్రస్తుతం దీనిలో 7 బ్యాచ్ లు నడుస్తున్నాయి. 263 మంది విద్యార్ధులు కలరు. అరుదైన గ్రంధాలతో ఒక పెద్ద లైబ్రరీ మరియు ప్రశాంతమైన ధ్యాన మందిరం కలిగి అందరిని ఆకర్షిస్తోంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 Apr,Tue
Return On
22 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
21 Apr,Tue
Check Out
22 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
21 Apr,Tue
Return On
22 Apr,Wed