ఆదిలాబాద్ - వివిధ సంస్కృతుల కలయిక
ఆదిలాబాద్ పట్టణం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇది ఒక పురపాలక పట్టణం. ఆదిలాబాద్ లో జిల్లా ప్రధాన కార్యాలయము ఉంది. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ లో దక్షిణ భారత రాష్ట్ర భాగం. స్థానికుల కధనం ప్రకారం పట్టణానికి బీజాపూర్ పాలకుడు అయిన మొహమ్మద్ ఆదిల్ షా నుంచి ఆ పేరు వచ్చింది. ఆదిలాబాద్ పలు సంస్కృతులు మరియు మతాలతో......
అగర్తలా – అంతఃపురాలూ, దేవాలయాల భూమి !!
ఈశాన్య భారతంలో గువహతి తరువాత ముఖ్యమైన నగరం ఏదైనా వుందంటే, అది త్రిపుర రాజధాని అగర్తలా. పురపాలక విస్తీర్ణం, జనాభా ప్రాతిపదికన అగర్తలా ఈ ప్రాంతంలోని రెండో అతి పెద్ద నగరం. బంగ్లాదేశ్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో వుండే అగర్తలా ఒక సాంస్కృతిక కేంద్రం కూడా. పశ్చిమ త్రిపురలో వుండే అగర్తలా గుండా హరోవా......
ఆగ్రా - అందమైన తాజ్ అందరిది !
అత్యద్భుతమైన తాజ్ మహల్ ఆగ్రాలో ఉన్నది. ఇది ఉత్తర భారత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో, ఢిల్లీ నుండి 200 కి. మీ. దూరంలో ఉన్నది. ఆగ్రాలో అత్యద్భుతమైన తాజ్ మహల్ కాకుండా, ఆగ్రా కోట మరియు ఫతేపూర్ సిక్రీ అనే రెండు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. ఆగ్రా చరిత్ర దాదాపు 11 వ శతాబ్దంలో ప్రారంభమయింది.......
అహ్మదాబాద్ - ప్రసిద్ద పర్యాటక మజిలీ !
నగరానికి దాడుల నుండి రక్షణ గా ఉండడానికి సుల్తాన్ అహ్మద్ యొక్క మనవడు మహ్మద్ బేగ్డా చేత నిర్మించబడిన 10కిలో మీటర్ల పరిధి కలిగిన గోడ కి పన్నెండు గేట్లు, 189 కోట బురుజులు, 6000 కు పైగా పిట్టగోడలు కలవు. అద్భుతమైన నగిషీలతో ఈ గేట్లు అన్ని అలంకరించబడి ఉన్నాయి. కొన్ని గేట్లకి బాల్కనీలు కూడా కలవు. మొఘలుల......
అహ్మద్ నగర్ - పురాతన కోటలు, సరస్సులు, జలపాతాలు
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో అహ్మద్ నగర్ ఒక పట్టణం. మహారాష్ట్రలో అహ్మద్ నగర్ జిల్లా పెద్దది ఇది సిన్హా నది పడమటి ఒడ్డున ఉంది. అహ్మద్ నగర్ మహారాష్ట్ర నడిబొడ్డున ఉంది. కనుక పూనే మరియు ఔరంగాబాద్ లనుండి సమాంతర దూరం కలిగి ఉంటుంది. ఔరంగాబాద్ దీనికి నాసిక్ పక్కగా ఉత్తర దిశగా ఉంటుంది. పూనే దీనికి......
ఐజావాల్ -పీటభూమి ప్రజలు !
ఐజవాల్ భారత దేశం లోని ఎనిమిది రాష్ట్రాల లో ఒకటి అయిన మిజోరం రాజధాని. ఐజ్వాల్ ఒక అందమైన నగరం, ఎత్తైన ప్రదేశాలు, కొండలు వాలీ లు కలిగి ఆకర్షణీయంగా వుంటుంది. వంద సంవత్సరాల చరిత్ర కల ఈ సిటీ సముద్ర మట్టానికి 1132 మీటర్ల ఎత్తున వుంది. దీనికి ఉత్తర దిశగా దుర్ట్లాంగ్ శిఖరాలు ఎంతో హుందాగా నిలబడి వుంటాయి.......
అజ్మీర్ - ఆరావళి పర్వత శ్రేణులలో ఒక ఆణి ముత్యం
రాజస్థాన్ రాష్ట్రంలోని ఐదో అతి పెద్ద అజ్మీర్ జిల్లాలో, రాజధాని జైపూర్ నుంచి 135 కిలోమీటర్ల దూరంలో వుంది అజ్మీర్. దీన్ని పూర్వం అజ్మీరీ లేదా అజయ్ మేరు అని పిలిచేవారు. ఈ ఊరికి రెండువైపులా ఆరావళి పర్వతాలు ఉన్నాయి. దేశంలోని పురాతన కోటల్లో ఒకటైన తారాఘర్ కోట అజ్మీర్ నగరాన్ని కాపాడుతోంది.ఈ నగరాన్ని......
ఆలీఘర్ - విద్యా సంస్థల నిలయం !
ఆలీఘర్ పట్టణం ఉత్తర ప్రదేశ్ లోని ఆలీఘర్ జిల్లాలో అత్యధిక జనాభా కల ఒక పట్టణం. ఈపట్టణం ప్రధానంగా విద్యాభివృద్ధి సాధించి అనేక విద్యా సంస్థలు కలిగి వుంది. ప్రసిద్ధి చెందిన ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ కూడా ఇక్కడ కలదు. అలీ ఘర్ చరిత్ర చాలా పెద్దది. ఇక్కడ బ్రిటిష్ వారికి , ఫ్రెంచ్ వారికి మధ్య అల్లి ఘుర్......
అలహాబాద్ - ఒక ప్రధాన యాత్రా కేంద్రం !
అలహాబాద్ ఉత్తరప్రదేశ్ లో అతిపెద్ద నగరాల్లో ఒకటి. అనేక కోణాలు కలిగిన నగరంగా చెప్పవచ్చు. అంతే కాకుండా హిందువులకు ఒక ప్రధాన యాత్రా కేంద్రంగా ఉన్నది. అలహాబాద్ ఆధునిక భారతదేశం యొక్క అంతిమ గమ్యాన్ని రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించింది. పూర్వం ఈ నగరంను వేదాలు మరియు పురాణాలు,రామాయణ మరియు మహాభారత......
అలెప్పి - వెనిస్ అఫ్ ది ఈస్ట్
అనేకమైన సరస్సులు తో, విశ్రాంతి ని అందించే ప్రశాంతమైన ప్రదేశం కావడం వల్ల అలెప్పి కి "వెనిస్ అఫ్ ది ఈస్ట్" అనే పేరు సరిగ్గా సరిపోతుంది. మంత్ర ముగ్ధుల్ని చేసే బ్యాక్ వాటర్స్ అందాలు, ఆకుపచ్చని తివాచీ లా కనిపించే ప్రకృతిలో ని పచ్చదనం, తాటి చెట్ల మధ్యలో వంపులు తిరిగే కాలువలు పర్యాటకులలో ఉన్న......
అలాంగ్ - ప్రకృతి లోయలు !
అరుణాచల్ ప్రదేశ్ లో ని పశ్చిమ సయాంగ్ జిల్లాలోని పర్వతాల మధ్యలో ఉన్న అందమైన పట్టణం అలాంగ్. ఇది కొన్ని చిన్న గ్రామాల సమూహం. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులలో సియంగ్ నది యొక్క ఉపనదులు అయిన యోంగో మరియు సిపుల ఒడ్డున ఈ ప్రాంతం ఉంది. సముద్ర మట్టం నుండి 619 మీటర్ల ఎత్తులో ఇది నెలకొని ఉంది. ఈ పట్టణం......
అలూవా - పండుగ సంతోషాల పట్టణం !
అలూవా లోని శివాలయంలో మహాశివరాత్రి పండుగ ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుపుతారు. ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగ వేడెకలకు ఇక్కడకు తరలి వస్తారు. అలువాకు ప్రధాన నగరాలనుండి చక్కటి రవాణా కలదు. కొచ్చి పట్టణానికి 12 కి.మీ.ల దరూరంలో కలదు. ఇక్కడ మహాశివరాత్రి ఆరు రోజుల ఉత్సవాలుగా జరుపుతారు. మహాశివరాత్రి అంటే......
అల్వార్ – అద్భుతాల సమ్మేళనం !!
అల్వార్, రాజస్తాన్ లోని ఆరావళి పర్వత శ్రేణులలో ఎత్తు పల్లాల రాళ్ళు రప్పల మధ్య ఉన్నపర్వత ప్రాంతం. ఈ ప్రాంతం అల్వార్ జిల్లాకు పరిపాలనా కేంద్రం. పురాణాల ప్రకారం మత్స్య దేశంగా పిలవబడిన ఈ ప్రాంతంలో పాండవులు మారువేషాలలో తమ అరణ్యవాసం తర్వాత 13 వ సంవత్సరాన్ని అజ్ఞాత వాసంగా గడిపారని విశ్వసిస్తారు.......
అంబాజీ - అతి పురాతన తీర్థ యాత్ర !!
అంబాజీ, భారతదేశంలోని అతి పురాతన, ఎంతో ఖ్యాతి పొందిన పురాతన తీర్థయాత్రా కేంద్రాలలో ఒకటి. ఇది శక్తి అమ్మవారికి చెందిన యాభై రెండు శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది. గుజరాత్, రాజస్థాన్ సరిహద్దులో బనస్కాంత జిల్లాలో దంతా తాలూకాలోని గబ్బర్ కొండల పైన అంబాజీ మాత పీఠం ఉంది. అంబాజీ ప్రపంచం నలుమూలల నుంచి......
అంబాలా - ట్విన్ సిటీ అందాలు !
అంబాలా ఒక చిన్న నగరం మరియు హర్యానాలోని అంబాలా జిల్లాలో ఉన్న ఒక మునిసిపల్ కార్పొరేషన్. అంబాలా నగరాన్ని రాజకీయంగా మరియు భౌగోళికంగా విభజించవచ్చు. అంబాలా నగరం అంబాలా కంటోన్మెంట్ నుండి కేవలం 3km దూరంలో ఉన్నది. అంబాలా నగరంను గంగా,సింధూ అనే రెండు నదుల నెట్వర్కులు వేరు చేస్తాయి. ఉత్తర ప్రాంతంలో ఘగ్గార్......
అంబసముద్రం - ప్రకృతి యొక్క ప్రియమైన తల్లి
అంబసముద్రం తమిళనాడు తిరునల్వేలి జిల్లాలోని ఉన్న ఒక చిన్నసుందరమైన పట్టణం. తామిరబరణి నది వైపు పశ్చిమ కనుమల పర్వతమొదలులో ఉంది. దీని సోదరి పట్టణం, కల్లిడైకురిచి, తామిరబరణి నది ఎదురుగా ఉన్న ఒడ్డున ఉంది. అందువలన,ఈ పట్టణం ప్రకృతి సౌందర్యం మరియు పచ్చదనంతో విస్తరించి ఉంది. అంబసముద్రంను విలన్కురిచి అనే......
అంబీ వేలీ - ఒక ప్రత్యేక ప్రదేశం
అంబీ వేలీ ప్రధానంగా సహారా గ్రూప్ వారు ఏర్పరచినది. ఈ ప్రణాళిక వారు ఏర్పరచినది మొదలు దాని నిర్వహణపై ఎన్నో సంశయాలు తలెత్తాయి. అంబీ వేలీ పెట్టుబడులు కూడా ప్రశ్నార్ధకంగా మారాయి. కాని వారాంతపు సెలవుల విషయంలో ఈ ప్రదేశం విజయవంతమైంది. అంబీ వేలీ ఇండోర్ మరియు అవుట్ డోర్ వినోద క్రీడలు కల ఒక రిసార్టు. సుమారు......
అమరావతి - మహాత్ముల జన్మస్ధలం
ఇప్పుడిపుడే పారిశ్రామికంగా అభివృధ్ధి చెందుతున్న పట్టణం అమరావతి. మహారాష్ట్రలోఈ పట్టణం మన దేశ సంస్కృతిలోను, సాహిత్యంలోను ఒక ప్రత్యేక స్ధానాన్ని కలిగి ఉంది. ఈ పట్టణంలో జన్మించిన వారిలో గోపాల్ నీలకంఠ దండేకర్ మరియు సురేష్ భట్ వంటి ప్రఖ్యాత వ్యక్తులు ఎందరో కలరు. విప్లవకారుడు భగత్ సింగ్ తాను......
అమ్రిత్ సర్ పర్యాటకం – ప్రఖ్యాత గోల్డెన్ టెంపుల్
భారత దేశపు వాయువ్య ప్రాంతంలో కల పంజాబ్ రాష్ట్రంలోని అతి పెద్ద నగరాలలో అమృత్సర్ నగరం ఒకటి. ఇది సిక్కు జాతీయులకు సాంస్కృతికంగా, మత పరంగా ప్రధాన కేంద్రం. అక్కడ కల అమృత్ సరోవర్ పేరుపై కల ఈ నగరం 16వ శతాబ్దంలో నాల్గవ సిక్కు గురువు గురురామ్ దాస్ జి చే కనుగొనబడినది. ఆయన గురువైన గురు అర్జన్ దేవ్ జి ఈ......
ఆనంద్ - అందరికి ఆనందం!
అందరికి ఆనందం కలిగించె పసందైన పట్టణం. ఆనంద్ పట్టణం పేరు చెప్పగానే అందరికి అమూల్ అంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ కంపెనీ గుర్తు వచ్చేస్తుంది. ఇండియా లో ఈ కంపెనీ క్రింద ఒక పాల ఉత్పత్తిదారుల సహకార ఉద్యమం మొదలైంది. ఆనంద్ ఈ పాల విప్లవంలో కేంద్రంగా వుంది. ఈ విప్లవం ఇండియా ను చివరకు ఒక అతి పెద్ద పాల,......
అనంతనాగ్ - శివుడి ప్రయాణ మార్గం !
అనంతనాగ్ జిల్లాను &కాశ్మీర్ పట్టణానికి వాణిజ్య రాజధాని గా చెపుతారు. ఈ పట్టణం కాశ్మీర్ కు నైరుతి భాగంలో కలదు. ఈ ప్రదేశం కాశ్మీర్ లో బాగా అభి వృద్ధి చెందిన ప్రదేశం . క్రి. పూ. 5000 సంవత్సరాల నాటికే ఈ ప్రాంతం వాణిజ్య పరంగా అభివృద్ధి చెందిన ప్రదేశం గా గుర్తించబడి పట్టణ నాగరికతలు విలసిల్లాయి. ఈ పట్టణం......
అర్కి - గత పాలకుల రాచరిక వారసత్వం
అర్కి హిమాచల్ ప్రదేశంలోని సోలన్ జిల్లా లో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ జిల్లా మొత్తం లో ఇది ఒక చిన్న గ్రామం.ఈ ప్రాంతం లోని అతి ప్రధాన ఆకర్షనలను పర్యాటకులకు ఈ ప్రదేశం చూపుతుంది చరిత్ర పరంగా ఈ చిన్న గ్రామం పురాతన హిల్ స్టేట్ రాజ అజయ్ దేవ్ ఏర్పరచిన బాగ్హళ్ కు క్రి శ 1660-65 లలో రాజధాని గా వుండేది . ఇది......
ఔరంగాబాద్ - పునరుజ్జీవన చరిత్ర
మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ పేరుపైగల ఈ పట్టణం మహారాష్ట్రలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఔరంగాబాద్ అంటే ‘సింహాసనం చే కట్టబడింది’ అని అర్ధం చెపుతారు. ఔరంగాబాద్ నగరం మహారాష్ట్రలో ఉత్తర భాగంలో ఉంది. భారదేశానికి పడమటి ప్రాంతంలో కలదు. ఖామ్ నది కల ఈ ప్రదేశం ఔరంగాబాద్ జిల్లా ప్రధాన కేంద్రంగా కూడా ఉంది.......
ఔరంగాబాద్ - ప్రజాకర్షక బీహార్ నగరం! బీహార్ లోని అత్యంత మనోహరమైన నగరం ఔరంగాబాద్. ఔరంగాబాద్ నగరం విస్తృతమైన చారిత్రక సంఘటనల వారసత్వానికి కేంద్రబిందువైంది. దాని శక్తివంతమైన గతం నుండి ఈ నగరం పర్యాటకుని మనసు పై ముద్ర వేసే సౌరభం, ఆకర్షణను పొందింది.
భారత స్వాతంత్ర పోరాటంలో దాని సహకారానికి ఈ నగరం ఎంతగానో కొనియాడబడుతుంది. డా. రాజేంద్రప్రసాద్ ఇక్కడ ఎన్నో ఏళ్ళు గడిపాడు. స్వాతంత్ర ఉద్యమాలలో గొప్ప పాత్రను పోషించిన మాజీ బీహార్ ముఖ్యమంత్రి శ్రీ సత్యేంద్ర నారాయణ సింగ్ స్వగ్రామం కూడా ఔరంగాబాదే. ఔరంగాబాద్ లోనూ, చుట్టూ ఉన్న పర్యాటకరంగం ఔరంగాబాద్......
అయోధ్య - ప్రఖ్యాత పుణ్య క్షేత్రం!
సరయు నది ఒడ్డున ఉన్న హిందువుల ప్రఖ్యాత పుణ్య క్షేత్రం అయోధ్య. విష్ణుమూర్తి అవతారాలలో ఏడవ అవతారం అయిన భగవాన్ శ్రీ రాముడితో ఈ పట్టణానికి ఎంతో అనుబంధం ఉంది. రామాయణం అనే ఇతిహాసం ప్రకారం శ్రీ రాముడు జన్మించిన రఘు వంశీకుల యొక్క రాజధానిగా పురాతనమైన అయోధ్య నగరం వ్యవహరించేది. రాకుమారుడైన రాముడి చుట్టూ నే......
బాగ్డోగ్ర - కోమలమైన టీ గార్డెన్స్!
భారతదేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉత్తర ప్రాంతంలో ఉన్న నగరాలు ఏ ప్రదేశంలో ఉన్న పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉంటాయి.ఒక వైపు విస్తారమైన పచ్చని తేయాకు తోటలు మరొక వైపు మనోహరమైన మంచుతో కూడిన హిమాలయ శ్రేణులతో పుట్టినరోజు లేదా హనీమూన్,ఒక వారాంతంలో ఆనందంగా గడపవచ్చు. బాగ్డోగ్ర......
బెంగళూరు- భారతదేశపు కొత్త కోణం
సందడిగా ఉండే దుకాణాలు, క్రిక్కిరిసిన రోడ్లు, ఆకాశ హర్మ్యాలతో, సమకాలీన భారతదేశానికి బెంగళూరు ఒక కొత్త ముఖాన్ని ఇచ్చింది – యువతర౦ తనను తాను ప్రతిబింబించుకునేలా. విజయనగర సామ్రాజ్యపు సామంత రాజు కెంపెగౌడ 1537వ సంవత్సరంలో ప్రస్తుతం ఆధునిక బెంగుళూరుగా పిలవబడుతున్న ప్రదేశంలో పెద్ద పట్టణం ఏర్పాటుచేసారు.......
బంకురా - కొండలు మరియు దేవాలయాలు ఉన్న భూమి!
ఇటీవలి సంవత్సరాలలో పశ్చిమ బెంగాల్ లో పర్యాటక రంగం వ్యాప్తి మరింత పెరుగుతుంది. బంకురా పట్టణ ప్రాంతం నిజానికి చిన్న నగరం. ఇది ఒక ముఖ్యమైన సైద్ధాంతికతను సాధించింది. నగరంలో 150,000 మంది నివాసితులు ఉంటారు. మహాభారతం కాలం నాటి సాంస్కృతిక మరియు సాంప్రదాయం ఉన్న ఆధారాలు చాలా సమృద్ధిగా కనపడతాయి. నిజానికి......
బన్స్వారా – శతద్వీప నగరం !
సమీక్షరాజస్థాన్ రాష్ట్రం లోని దక్షిణ భాగం లో వున్న నగరం బన్స్వారా 5307 చ.కి.మీ లలో విస్తరించి వున్న బన్స్వారా జిల్లాకు ఇది పరిపాలనా కేంద్రం. 302 మీటర్ల సగటు ఎత్తులో వున్న ఈ నగరం మహారావాల్ జగమల్ సింగ్ స్థాపించిన ఒకప్పటి రాజ్య౦. ‘బన్స్’ అంటే వెదురు అడవులు అనే మాట నుంచి ఈ ఊరికి బన్స్వారా అనే పేరు......
బారామతి - వ్యవసాయ పర్యటన అనుభవాలు
భారత దేశం ఒక వ్యవసాయ దేశం. విదేశీయ పర్యాటకులకు కూడా ఈ రంగంలో ఆసక్తి కలిగిస్తుంది. ఇటీవలి కాలంలో వ్యవసాయ పర్యటనలు కూడా అధికమయ్యాయి. విదేశీయులు వ్యవసాయ క్షేత్రాలలో పర్యటించి మన దేశ వ్యవసాయ దారులను కలుసుకోవడం, అధిక ఉత్పత్తులకు వారి మార్గాలు తెలుసుకోవడంవంటివి కూడా చేస్తున్నారు. మహారాష్ట్రలోని బారామతి......