అలెప్పి - వెనిస్ అఫ్ ది ఈస్ట్
అనేకమైన సరస్సులు తో, విశ్రాంతి ని అందించే ప్రశాంతమైన ప్రదేశం కావడం వల్ల అలెప్పి కి "వెనిస్ అఫ్ ది ఈస్ట్" అనే పేరు సరిగ్గా సరిపోతుంది. మంత్ర ముగ్ధుల్ని చేసే బ్యాక్ వాటర్స్ అందాలు, ఆకుపచ్చని తివాచీ లా కనిపించే ప్రకృతిలో ని పచ్చదనం, తాటి చెట్ల మధ్యలో వంపులు తిరిగే కాలువలు పర్యాటకులలో ఉన్న......
బెకాల్ - నిశ్శబ్ద నీటి లో అత్యదిక విశ్రాంతి...!
కేరళ లోని కాసరగోడ్ జిల్లాలలో పల్లికారే అనే ప్రదేశంలో అరేబియా కోస్తా తీరంలో బెకాల్ ఒక చిన్న పట్టణం. దీనికి ఈ పేరు బలియాకులం అనే పేరు నుండి వచ్చింది. బలియకులం అంటే పెద్ద ప్యాలెస్ అని అర్థం. స్థానికుల నమ్మకాల మేరకు పూర్వంలో ఇక్కడ ఒక పెద్ద భవనం ఉండేది. అనేక ఆకర్షణలు కల బెకాల్ పట్టణం ఒక ప్రధాన పర్యాటక......
హొన్నెమర్దు - సాహస క్రీడాకారులకు పరీక్షా ప్రదేశం
సాహస క్రీడలు, నీటి క్రీడలు బాగా ఇష్టపడేవారికి హొన్నెమర్దు ప్రదేశం ఎంతో బాగుంటుంది. హొన్నె మర్దు గ్రామం ఎంతో చిన్నది. ఇది హొన్నెమర్దు రిజర్వాయర్ సమీపంలో ఏటవాలు కొండలపైగల ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం షిమోగా జిల్లాలో ఉంది. బెంగుళూరుకు షుమారుగా 379 కి.మీ.ల దూరం ఉంటుంది. ప్రదేశాన్ని గురించిన కొన్ని......
కొల్లాం - జీడిపప్పు, కొబ్బరి నార కి కేంద్ర నగరం
వర్తకానికీ, సంస్కృతి కీ పేరుగన్న నగరం కేరళ లోని కొల్లాం. ఇంగ్లీష్ పేరు "క్విలోన్" తో ఇది బాగా సుపరిచితమైన నగరం ఇది. అష్టముడి సరస్సు సమీపం లో ఉన్న తీర ప్రాంత నగరం కావడం వల్లా, కొల్లాం జిల్లా కి హెడ్ క్వార్టర్స్ కావడం వల్లా కేరళ ఆర్థిక వ్యవస్థ , కేరళ సంస్కృతి లని పరిపుష్టం చేయడం లో కొల్లాం ముఖ్య......
కుమరకొం - అందమైన చిన్న చిన్న ద్వీపాల పొందిక!
మనోహరమైన బ్యాక్ వాటర్స్ పైన హాలిడే ని గడపడం ఒక మధురానుభూతి అందమైన చిన్న చిన్న ద్వీపాల పొందిక కుమరకొం . అందరూ వెళ్లితీరాలనుకునే పర్యాటక మజిలీ కుమరకొం. కేరళ లో ని అతి పెద్ద మంచి నీటి సరస్సు గా గుర్తింపు పొందిన వెంబనంద సరస్సు వద్ద ఉన్న ఈ ప్రాంతం సహజమైన తన అంద చందాలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది......
పూవార్ - జన సమూహాలకు దూరంగా...!
కేరళ లోని త్రివేండ్రం జిల్లాలో పూవార్ ఒక చిన్న గ్రామం.కేరళ సరిహద్దు లలో చివరి గా ఉంటుంది. ఈ గ్రామం విజినం ఓడరేవుకు కు సమీపం. పూవార్ లో, సముద్రం లో కలసి పోయే నేయ్యార్ నది కలదు. పురాతన కాలం నుండి ఈ ప్రదేశం లో టింబర్, సుగంధ ద్రవ్యాలు, ఐవరీ మరియు శాండల్ వుడ్ వాణిజ్యాలు జరుగుతున్నాయి. ఇక్కడి బీచ్ ఎంతో......
సింధుదుర్గ్ - ఒక చారిత్రక కోట
సింధుదుర్గ్ మహారాష్ట్ర లోని కొంకణ్ ప్రాంతంలో ఉంది. ఈ కోట మాల్వాన్ యొక్క తీరం వెంబడి చిన్న ధీవిలో ఉండి రత్నగిరి జిల్లాకి చెందివున్నది . ఒక వైపున పశ్చిమ కనుమలు మరియకవైపున అరేబియా సముద్రం చూడవచ్చు, సింధుదుర్గ్ దాని బీచ్లు, కయ్యి, జలపాతాలు, కోటలు మరియు తీర్ధయాత్ర కేంద్రాలు కలిగి దాని సహజ అందం......