అగుంబే - నాగుపాముల రాజధాని
మహాకవి కువెంపు స్వంత పట్టణం అయిన తీర్ధహళ్ళి తాలూకాలో అగుంబే ఒక చిన్న గ్రామం. ఇది మల్నాడు ప్రాంతం క్రింద వస్తుంది. అరేబియా మహా సముద్రంలోకి సూర్యుడు అస్తమించే సుందర దృశ్యాలను ఈ ప్రదేశంనుండి చూసి ఆనందించవచ్చు. ఎన్నో సహజ అందాలు కల ప్రదేశం ఇది. దక్షిణ భారతదేశంలోని ఈ ప్రాంతం అత్యధిక వర్షపాతాన్ని నమోదు......
ఐజావాల్ -పీటభూమి ప్రజలు !
ఐజవాల్ భారత దేశం లోని ఎనిమిది రాష్ట్రాల లో ఒకటి అయిన మిజోరం రాజధాని. ఐజ్వాల్ ఒక అందమైన నగరం, ఎత్తైన ప్రదేశాలు, కొండలు వాలీ లు కలిగి ఆకర్షణీయంగా వుంటుంది. వంద సంవత్సరాల చరిత్ర కల ఈ సిటీ సముద్ర మట్టానికి 1132 మీటర్ల ఎత్తున వుంది. దీనికి ఉత్తర దిశగా దుర్ట్లాంగ్ శిఖరాలు ఎంతో హుందాగా నిలబడి వుంటాయి.......
అల్మోర - అందమైన పచ్చని అడవులు !
అల్మోర కుమావొన్ ప్రాంతం లో ఎత్తైన ప్రదేశం లో కల ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్. 5 కి. మీ. ల పరిధి గల ఈ ప్రదేశం సూయల్ నది మరియు కోసి నది మధ్య కలదు. ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి 1651 మీ. ల ఎత్తున వుంది చుట్టూ అందమైన పచ్చని అడవులు కలిగి వుంటుంది. క్రి. శ. 15 మరియు 16 శతాబ్దాలలో ఈ ప్రాంతాన్ని చాంద్......
అలాంగ్ - ప్రకృతి లోయలు !
అరుణాచల్ ప్రదేశ్ లో ని పశ్చిమ సయాంగ్ జిల్లాలోని పర్వతాల మధ్యలో ఉన్న అందమైన పట్టణం అలాంగ్. ఇది కొన్ని చిన్న గ్రామాల సమూహం. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులలో సియంగ్ నది యొక్క ఉపనదులు అయిన యోంగో మరియు సిపుల ఒడ్డున ఈ ప్రాంతం ఉంది. సముద్ర మట్టం నుండి 619 మీటర్ల ఎత్తులో ఇది నెలకొని ఉంది. ఈ పట్టణం......
అంబాజీ - అతి పురాతన తీర్థ యాత్ర !!
అంబాజీ, భారతదేశంలోని అతి పురాతన, ఎంతో ఖ్యాతి పొందిన పురాతన తీర్థయాత్రా కేంద్రాలలో ఒకటి. ఇది శక్తి అమ్మవారికి చెందిన యాభై రెండు శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది. గుజరాత్, రాజస్థాన్ సరిహద్దులో బనస్కాంత జిల్లాలో దంతా తాలూకాలోని గబ్బర్ కొండల పైన అంబాజీ మాత పీఠం ఉంది. అంబాజీ ప్రపంచం నలుమూలల నుంచి......
అంబోలి - ఒక సమీక్ష
అంబోలి మహారాష్ట్రలోని సముద్ర మట్టానికి సుమారు 700 మీటర్ల ఎత్తునగల ఒక చిన్న హిల్ స్టేషన్. పర్యాటకులను అమితంగా ఆకర్షించే ఈ ప్రదేశం సహ్యాద్రి శ్రేణులలో సింధుదుర్గ జిల్లాలో కలదు. అంబోలి - చారిత్రక ప్రాధాన్యం అంబోలి పట్టణం ఒకప్పుడు బ్రిటీష్ పాలనలో కేంద్ర మరియు దక్షిణ భారత దేశాలకు రక్షణ దళ అవసరాలను......
అంతరగంగ - సాహస క్రీడల అద్భుత ప్రదేశం
సాహస క్రీడాకారులకు అంతరగంగ ప్రదేశం ఎంతో బాగా నచ్చుతుంది. అంతరగంగ అంటే నిరంతరం ప్రవహించే నీరు అని చెప్పవచ్చు. ఇది కర్నాటకలోని కోలార్ జిల్లాకు తూర్పు భాగంలో కొండలపై ఉంది. ఈ ప్రవాహం పెద్ద పెద్ద రాళ్ళ మధ్య నుండి ప్రవహిస్తూ కొండలపైనుండి దుముకుతుంది. ఈ కొండ చరియల శ్రేణిపై దట్టమైన అడవి కూడా ఉంది.......
అరకు వాలీ - ఆంధ్రప్రదేశ్ లో ఒక హిల్ స్టేషన్
దక్షిణ భారత దేశం లోని ఆంధ్రప్రదేశ్ లో కల విశాఖ పట్టణం జిల్లాలో కల అరకు వాలీ ఒక ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్. ఈ పట్టణం అందమైన తూర్పు కనుమలలో వుండి ఎంతో గొప్ప సంస్కృతి మరియు ప్రాచీన సంప్రదాయాలు కలిగి వుంది. ఈ ప్రాంతం ఇంకా అధిక వాణిజ్యాన్ని పొందక పోవటంతో ఇది ఎంతో అందమైన హిల్ స్టేషన్ గానే వుంది. ఈ......
అరితర్ – అపరిమిత ఆనందం కోసం !!
తన ప్రాకృతిక అందానికి, వైభవమైన చరిత్రకి ప్రసిద్ది చెందిన తూర్పు సిక్కిం లోని భాగం అరితర్. ప్రకృతి ఒడి లో సేద తీరాలనుకునే వారికి ఇది సరైన పర్యాటక కేంద్రం. ప్రశాంతమైన సరస్సులు, దట్టమైన అడవులు, చీకటి వరి చేల చుట్టూ వుండే కొండలతో వుండే ఈ అందమైన ప్రాంతంలో స్వర్గం లో వున్న అనుభూతిని పొందుతారు. ఉదయం......
ఔలి - సుందర దృశ్యాల సమాహారం !
ఔలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కీయింగ్ లలో ప్రసిద్ధి చెందింది, ఇది ఒక అందమైన పర్యాటక ప్రదేశం. ఈ సుందరమైన ప్రదేశం సముద్ర మట్టానికి 2800 మీటర్ల ఎత్తులో ఉన్నది. దాని వాలు ఓక్ వృక్షాలు మరియు పచ్చని శంఖాకార అడవులతో ఉంటుంది. ఔలి చరిత్రలోని కొన్ని నమ్మకాల ప్రకారం 8 వ శతాబ్దంలో జగద్గురు ఆది శంకరాచార్య ఈ......
బిఆర్ హిల్స్ - దేవాలయాలు...కొండల నడుమ ప్రశాంతత....
బిఆర్ హిల్స్ అంటే బిలిగిరి రంగన్న హిల్స్ అని చెపుతారు. ఈ కొండలు పడమటి కనుమలకు తూర్పు సరిహద్దులో ఉంటాయి. సరిగ్గా ఈ ప్రాంతంలో తూర్పు మరియు పడమటి కనుమలు కలుస్తాయి. వివిధ రకాల పర్యావరణం ఈ ప్రదేశంలో కనపడుతుంది. బిలిగిరి రంగన్న కొండలకు వాటి పేరు అక్కడే చిన్న కొండపై ఉన్న రంగస్వామి దేవాలయం పేరు మీదుగా......
బారాముల్లా - వరాహ దంతం...!
కాశ్మీరు లో గల 22 జిల్లాలలో బారాముల్లా ఒకటి. 4190 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ జిల్లాని 8 తాలుకాలు 16 పంచాయితీలుగా విభజించారు. పాక్ ఆక్రమిత కాశ్మీరు యొక్క పశ్చిమ భాగం ఈ జిల్లా కి ఒక సరిహద్దు. ఈ జిల్లాకి తూర్పు దిక్కున శ్రీనగర్, లడఖ్ లున్నాయి. కుప్వార పట్టణానికి దక్షిణాన, పూంచ్ మరియు......
భాగ్సు (భాగ్సునాగ్) - దేవాలయాలు, జలపాతాలు!
హిమాచల్ ప్రదేశ్ లోని మేక్లియాడ్ గంజ్ కి దగ్గరగా ఉన్న అందమైన పర్యాటక కేంద్రం భాగ్సు (భాగ్సునాగ్). ప్రాచీన దేవాలయాలకు, అందమైన జలపాతాలకు ఈ ప్రాంతం ప్రసిద్ది. ఈ ప్రాంతం ధార్మిక ప్రాముఖ్యం వల్ల, ధర్మశాలకు దగ్గరగా ఉండడం వల్ల ఏడాది పొడవునా యాత్రీకులు ఇక్కడికి వస్తారు. మేక్లియాడ్ గంజ్ కు కేవలం 3......
భీమశంకర్ - ఒక సమీక్ష
మహారాష్ట్రలోని భీమశంకర్ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది పేరొందిన ట్రెక్కింగ్ ప్రదేశం కర్జాత్ సమీపంలో కలదు. భీమశంకర్ భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. మరియు మహారాష్ట్రలోని అయిదు జ్యోతిర్లింగాలలో ఒకటి. భీమశంకర్ పూనే నగరానికి దగ్గరగా ఖేడ్ పట్టణానికి వాయువ్యంగా సుమారు 568 కి.మీ.ల......
భుజ్ - ఫ్లమింగో (రాజహంసల) విశ్రాంతి ప్రదేశం!
భుజ్ గొప్ప చారిత్రాత్మక నేపథ్యం మరియు కచ్ జిల్లాకు ప్రధానకార్యాలయంగా ఉన్న ఒక నగరం.ఈ నగరం నకు తూర్పు వైపున ఉన్న భుజియా దుంగార్ అనే కొండ మీద భుజంగ్ అనే గొప్ప సర్ప దేవాలయం ఉండుటవల్ల ఈ నగరం నకు భుజ్ అనే పేరు వచ్చింది. చరిత్ర చరిత్ర పూర్వ రోజుల నుండి ప్రారంభిస్తే భారతదేశ చరిత్రలో భుజ్ కు బలమైన......
బోమ్డిలా – ఒక అందమైన ఆనందం !!
అరుణాచల్ ప్రదేశ్ లో సందర్శించవలసిన అనేక ప్రదేశాలలో ఒకటైన బోమ్డిలా సముద్ర మట్టానికి దాదాపు 8000 అడుగుల ఎత్తున ఉన్న ఒక చిన్న పట్టణం. అందమైన పరిసరాల నడుమ అల్లుకొని ఉండి, ప్రసిద్ధ తూర్పు హిమాలయ శ్రేణులను కలిగిఉండి, బోమ్డిలా వద్ద సందర్శకులు ఆస్వాదించడం కోసం ఉన్న నిష్కల్మషమైన పట్టణం. దాని సహజ అందం,......
బోర్డి - బీచ్ ప్రేమికుల పట్టణం
ముంబై నగరానికి ఉత్తరంగా, మహారాష్ట్రలోని ధానే జిల్లాలో చిన్న పట్టణమైన దహను కు 17 కి.మీ.ల దూరంలో బోర్డి బీచ్ కలదు. ఈ ప్రదేశాన్ని సముద్ర పక్క గ్రామం అని పిలుస్తారు. ఇక్కడి బీచ్ ఎంతో ప్రశాంతంగా, నిర్మలంగా ఉండి పర్యాటకులకు ఆహ్లాదాన్నిస్తుంది. ఈ బీచ్ లోగల ఇసుక స్వతహాగా నల్లటి రంగు కలిగి అంటుకునే......
చైల్ - అందమైన పర్వత ప్రాంతం
సముద్ర మట్టం నుండి 2226 మీటర్ల ఎత్తులో ఉన్న చైల్ హిమాచల్ ప్రదేశ్ లోని సొలాన్ డిస్ట్రిక్ట్ లో ఉన్న సాద్ టిబా కొండ పైన నెలకొని ఉన్న అందమైన పర్వత ప్రాంతం. చారిత్రాత్మకంగా లార్డ్ కిచేనేర్ యొక్క ఆదేశాలను అనుసరిస్తూ షిమ్లా నుండి బహిష్కరింపబడ్డ అప్పటి పాటియాలా రాజు అయిన మహారాజా అధిరాజ్ భూపిందర్......
ఛౌకొరి - అందమైన కొండ ప్రాంతం !
ఛౌకొరి ఉత్తరాఖండ్ ఫిథొరగర్ జిల్లాలో సముద్ర మట్టానికి 2010 మీటర్ల ఎత్తులో నిలిఛి ఉన్న ఒక అందమైన కొండ ప్రాంతం. పశ్చిమ హిమాలయాల పర్వత శ్రేణులు మధ్య ఉన్న ఈ ప్రదేశానికి ఉత్తరాన టిబెట్ మరియు దక్షిణాన తెరాయ్ సరిహద్దులుగా ఉన్నాయి. ఈ అద్భుతమైన కుగ్రామం, ఆకుపచ్చని పైన్, ఓక్, మరియు రోడోడెండ్రాన్ అడవులతో......
చిరపుంజీ - ఇది క్యాట్స్ అండ్ డాగ్స్ ప్రవాహాలు!
స్థానికులు చిరపుంజీ లేదా సోహ్ర అని పిలుస్తారు. కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల మేఘాలయ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు భూమి మీద అతి తేమగా ఉండే భూమిగా చిరపుంజీ మంత్రముగ్దులను చేస్తుందని చెప్పవచ్చు. ఎత్తుపల్లాల కొండలు,అనేక జలపాతాలు,బంగ్లాదేశ్ మైదానాలతో విస్తృత దృశ్యం మరియు స్థానిక గిరిజన......
చిక్కబల్లాపూర్ - మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మస్ధలం
కర్నాటకలో కొత్తగా ఏర్పడిన చిక్కబల్లాపూర్ జిల్లాకు హెడ్ క్వార్టర్స్ చిక్కబల్లాపూర్ పట్టణం. ఈ జిల్లా గతంలో కోలార్ లో ఒక భాగంగా ఉండేది. ఈ జిల్లాలో అనేక పర్యాటక ఆకర్షణలున్నాయి. చిక్కబల్లాపూర్ పట్టణం బెంగుళూరు నగరానికి షుమారు 50 కి.మీ. ల దూరంలో ఉంది. ఇది చిక్కబల్లాపూర్ జిల్లాకు ప్రధాన కేంద్రం. ఈ......
చిఖల్ దార - ఒక పౌరాణిక కధ
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో కల చిఖల్ దార వన్య జంతు సంరక్షణాలయానికి పేరుగాంచింది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి షుమారుగా 1120 మీటర్ల ఎత్తున కలదు. ఈ ప్రాంతంలో మహారాష్ట్రలోని కాఫీ తోటలు కూడా కలవు. ఛిఖల్ దార ప్రదేశాన్ని హైద్రాబాద్ మిలిటరీ విభాగానికి చెందిన రాబిన్ సన్ అనేఒక కెప్టెన్ 1823 సంవత్సరంలో......
చిక్కమగళూరు - ప్రశాంతతతో విశ్రాంతికై ఏకైక విహార స్ధలం
చిక్కమగళూరు పట్టణం కర్నాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లాలోనే ఉంది. ఈ ప్రాంతంలో అనేక పర్యాటక స్ధలాలున్నాయి. చిక్కమగళూరు పట్టణం రాష్ట్రంలోని పర్వతప్రాంత చిత్తడి భూములైన మల్నాడు ప్రాంతానికి దగ్గరగా ఉన్నది. చిక్కమగళూరు అంటే...‘చిన్న కుమార్తె ఊరు ’ అని అర్ధం చెపుతారు. ఈ పట్టణాన్ని అక్కడి పాలకుడు తన......
చోప్త - అందమైన హిల్ స్టేషన్ !
చోప్త సముద్ర మట్టానికి 2680 మీటర్ల ఎత్తులో ఉన్న ఉత్తరాఖండ్ లో రుద్రప్రయాగ జిల్లాలో ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్. ఈ ప్రదేశం అనేది ఉత్కంఠభరితమైనది మరియు అత్యద్భుతమైన అందాన్ని కలిగి ఉండుట వల్ల బుగ్యల్స్ అని పిలుస్తారు,మరియు పచ్చని గడ్డి భూములు ఉండుటవల్ల 'మినీ స్విట్జర్లాండ్' అనే మారుపేరుతో......
చుంగ్తంగ్ – పవిత్రమైన లోయ!
చుంగ్త౦గ్ ఉత్తర సిక్కిం జిల్లాలోని ఒక చిన్న పట్టణం. యుమ్తంగ్ చుంగ్తంగ్ లోయ మార్గం వద్ద ప్రస్తుతం లచుంగ్ చు, లచేన్ చు సంగం నదులను చూడవచ్చు. సిక్కింలోని ఈ చిన్న పట్టణం సిక్కిం ప్రసిద్ధ సాధువు పద్మసంభవ గురు దీవెనలు అందుకుని, పవిత్రంగా భావించబడింది. చుంగ్తంగ్ పట్టణం గొప్ప జీవన వైవిధ్యాన్ని కలిగిఉండి,......
కూనూర్ - ఎప్పటికీ నిద్రిస్తున్న లోయ !
కూనూర్ ఒక సందర్శకుడి మనస్సులో ఒక శాశ్వత ముద్రను కలిగించే ఒక పర్వత ప్రాంత విడిది అని చెప్పవచ్చు. చిన్ననాటి జ్ఞాపకాలను ప్రేరేపించడానికి,ఇక్కడ సాధారణ విషయాలు మరియు ఆశ్చర్యముతో నిండిపోతుంది. మీరు ఈ కొండ స్టేషన్ కు వచ్చినప్పుడు విస్మయం కోల్పోతారు. ఇది ప్రపంచ ప్రఖ్యాత ఊటీ కొండ స్టేషన్ సమీపంలో ఉంది.......
కూర్గ్ - కొండల సముదాయాలు, తోటలు!
కూర్గ్ లేదా కొడగు పట్టణం కర్నాటక లోని ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది పడమటి కనుమల మల్నాడు ప్రాంతంలో కర్నాటకలోని నైరుతి ప్రాంతంలో కలదు. ఈ ప్రాంతం ప్రధానంగా పర్వతమయం. సముద్ర మట్టానికి సుమారు 900 మీటర్ల నుండి 1715 మీ.ల ఎత్తువరకు ఉంటుంది. కూర్గ్ ను ఇండియాలోని స్కాట్ లాండ్ అంటారు. మరో......
డల్హౌసీ - వేసవి విడిది !
డల్హౌసీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ధవళధర్ శ్రేణిలో ఉన్న ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. 1854 లో వేసవి విడిది గా స్థాపించబడిన ఈ పట్టణం, దీనిని అభివృద్ధి చేసిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ పేరు మీదుగా పిలవబడుతుంది. చంబల్ జిల్లా ప్రవేశ మార్గంగా ప్రసిద్ధి చెందిన డల్హౌసీ, కత్లోగ్, పోర్ట్ రేన్, తెహ్ర,......
డార్జీలింగ్ పర్యాటకం – భారతదేశ టీ స్వర్గం!
బొమ్మ ట్రైను యాత్రికులను ప్రకృతి అందాల నడుమ అత్యద్భుతంగా ఉండే పర్వత శ్రేణుల గుండా తీసుకువెళ్ళే సుప్రసిద్ధ డార్జీలింగ్ హిమాలయన్ రైల్వే అనే చిన్న రైలు సర్వీసును ఇప్పటికే హిందీ, ఆంగ్ల చిత్రాలు ప్రఖ్యాతం చేసాయి. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ ఉత్తర భాగంలో ఉండే డార్జీలింగ్ పర్వత ప్రాంతం మంచుతో కప్పబడిన......
డెహ్రాడూన్ - భారతదేశపు ప్రాచీన నగరం!
దూన్ వాలీ గా ప్రసిద్ది చెందిన డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి షుమారు 2100 అడుగుల ఎత్తువద్ద విస్తరించి ఉంది, ఇది శివాలిక్ పర్వత శ్రేణుల దిగువ భాగంలో ఉంది. యమునా నది పశ్చిమాన ప్రవహిస్తే, గంగా నది డెహ్రాడూన్ కి తూర్పు వైపున ప్రవహిస్తుంది. ‘డేహ్రా’ అనే పదం నుండి......