Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» చుంగ్తంగ్

చుంగ్తంగ్ – పవిత్రమైన లోయ!

9

చుంగ్త౦గ్ ఉత్తర సిక్కిం జిల్లాలోని ఒక చిన్న పట్టణం. యుమ్తంగ్ చుంగ్తంగ్ లోయ మార్గం వద్ద ప్రస్తుతం లచుంగ్ చు, లచేన్ చు సంగం నదులను చూడవచ్చు. సిక్కింలోని ఈ చిన్న పట్టణం సిక్కిం ప్రసిద్ధ సాధువు పద్మసంభవ గురు దీవెనలు అందుకుని, పవిత్రంగా భావించబడింది. చుంగ్తంగ్ పట్టణం గొప్ప జీవన వైవిధ్యాన్ని కలిగిఉండి, ఆశక్తికర వృక్ష, జంతుజాలాలు విస్తృతంగా ఉన్నాయి.

చరిత్ర సిక్కింలోని చుంగ్తంగ్ పట్టణానికి ఆశక్తికరమైన చరిత్ర ఉంది. పద్మసంభవ గురు చే దీవెనలు అందుకుందని నమ్ముతారు, దీని చరిత్రకి అనేక ఆశక్తికర పురాణాలు, ఇతిహాసాలు జతచేయబడి ఉన్నాయని పవిత్రంగా భావిస్తారు. ప్రసిద్ధ బౌద్ధ సన్యాసి పద్మసంభవ గురు చుంగ్తంగ్ ని సందర్శించి, ఇక్కడే ఒక రాతిమీద విశ్రాంతి తీసుకున్నారని, ఇప్పటికీ ఆయన పాదముద్రలు అక్కడ ఉన్నాయని కధ చెప్తారు. అంతేకాకుండా, ఇదే రాయిమీద ఎల్లప్పుడూ నీరు ప్రవహించే చిన్న ద్వారంకూడా ఉంది.  ఇంకా ఏంటంటే, ఇక్కడ వరిపండే భూభాగం ఉంది. చుంగ్తంగ్ వద్ద ఉన్న వాతావతరణ పరిస్థితులలో వరి పండడం అనేది అద్భుతంగా భావిస్తారు.

చుంగ్తంగ్ మరింత పవిత్రమైనది ఎందుకంటే, ఇక్కడ మరొక ఆశక్తికరమైన చరిత్ర ఉంది. గురు నానక్ దేవ్ టిబెట్, చైనా యాత్ర సమయంలో చుంగ్తంగ్ వద్ద ఆగారని కూడా నమ్మకం. చుంగ్తంగ్ అనే పేరు ‘ఒక మంచి ప్రదేశం’ అనే అర్ధం వచ్చే ‘చుంగ స్తాన్’ అనే పంజాబీ పదంనుండి ఉద్భవించిందని నమ్మకం,  గురునానక్ జీ స్వయంగా చుంగ్తంగ్ కి పెరుపెట్టారని నమ్ముతారు.

చుంగ్తంగ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

చుంగ్తంగ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం చుంగ్తంగ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? చుంగ్తంగ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా చుంగ్తంగ్ మంగన్ సమీపంలో ఉంది. ఇది మంగన్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చుంగ్తంగ్ ను రోజువారీ బస్సులు లేదా టాక్సీలలో తేలికగా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా *చుంగ్తంగ్ లో రైల్వే స్టేషన్ లేదు చుంగ్తంగ్ కి అదేవిధంగా సిక్కింలోని ఇతర ప్రదేశాలకి జల్పైగురి సమీప రైల్వే స్టేషన్.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా చుంగ్తంగ్ కి బాగ్డోగ్రా సమీప విమానాశ్రయం, ఇది ఈ ప్రదేశం నుండి షుమారు 121 కిలోమీటర్ల దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Sep,Wed
Return On
10 Sep,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Sep,Wed
Check Out
10 Sep,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Sep,Wed
Return On
10 Sep,Thu