Search
  • Follow NativePlanet
Share

ఉత్తరీ - ప్రశాంతత మరియు అందం !

10

అందం మరియు ప్రశాంతత కోసం ఉత్తరీ పర్యాటక రంగం ప్రస్తుతం పశ్చిమ సిక్కిం జిల్లాలో కనబడుతుంది. ఇది చాలా ఆకర్షణీయమైన ప్రదేశము. ప్రత్యేకంగా శీతాకాలంలో శిఖరాలను మంచు కప్పబడిన సమయంలో హిమాలయ పర్వతాల యొక్క ఒక అద్భుతమైన వీక్షణను అందిస్తుంది.

ఉత్తరీ మరియు చుట్టూ సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాలు

ఉత్తరీ పర్యటన సందర్భంగా సందర్శించివలసిన ఆసక్తికరమైన ప్రదేశాలు కగ్జు గుమ్ఫా లేదా మఠం,దేన్తం శిఖరం,మైన్బుస్ జలపాతం మరియు చేవ్యభాంగ్ కనుమ మొదలైనవి ఉన్నవి.

భౌగోళిక స్థితి

ఉత్తరీ ని గేజింగ్,పెల్లింగ్ లేదా దేన్తుం నుండి చేరవచ్చు. ఇది సముద్ర మట్టానికి 6600 అడుగుల ఎత్తులో కనిపిస్తూ అభిమానులను ఆనందింపచేస్తుంది.

ఉత్తరీ  సిక్కిం పశ్చిమ జిల్లాలో గలదు. మీరు గేజింగ్,పెల్లింగ్ లేదా దేన్తుం నుండి చేరవచ్చు. ఈ మార్గంలో సింగ్శోరే వంతెన ఉంటుంది. ఇది ఆసియాలో రెండవ ఎత్తైన వంతెనగా చెప్పబడుతుంది. ఉత్తరీ యొక్క ఎత్తు 6600ft ఉంటుంది.

ఉత్తరీ వాతావరణము

ఉత్తరీలో వాతావరణము ఇంచుమించు ఏడాది పొడవునా మితంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఉత్తరీ  చేరుకోవడం ఎలా

ఉత్తరీ ని పెల్లింగ్ మరియు రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

ఉత్తరీ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఉత్తరీ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఉత్తరీ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఉత్తరీ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ఉత్తరీ పెల్లింగ్ కు చాలా దగ్గరగా ఉంది. పెల్లింగ్ నుండి ఉత్తరీకి 27 km దూరం ఉంది. ఉత్తరీ నుండి పెల్లింగ్ చేరుకోవటానికి ఒకటిన్నర గంటల సమయం పడుతుంది. ఉత్తరీని గెయ్జింగ్ మరియు దేన్తుం ద్వారా కూడా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ఉత్తరీలో రైల్వే స్టేషన్ లేదు. ఉత్తరీకు సమీప రైల్వే స్టేషన్ న్యూ జాల్పైగురి స్టేషన్ గా ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం అగ్దొగ్రా విమానాశ్రయం సిక్కింలో ఉత్తరీకి సమీప విమానాశ్రయంగా ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat