Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» రావంగ్ల

రావంగ్ల   - ఒక చిన్నఅద్భుతమైన పట్టణం!

20

దక్షిణ సిక్కిం లో ఉన్న రావంగ్ల అనే సుందరమైన ప్రదేశం పెల్లింగ్ మరియు గాంగ్టక్ మధ్య ఉంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది సముద్ర మట్టానికి 7000ft ఎత్తులో ఉంది. పట్టణంలో అల్లం మరియు పెద్ద ఏలకులు వంటి వ్యవసాయ మరియు వాణిజ్య పంటల కొరకు స్థానిక రైతులు నిర్మించిన చిన్న వ్యాపార మార్కెట్ ఉన్నది. ఇటీవలి కాలంలో పట్టణం వర్తక మరియు వాణిజ్య పరంగా అద్భుతమైన అభివృద్ధిని సాధించింది.

రావంగ్లలో పర్యాటక ప్రదేశాలురావంగ్లలో దట్టమైన అడవులున్న కొండలు మరియు అందమైన టీ తోటలు, ప్రకృతి యొక్క అందంను ఆస్వాదించె వారికి స్వర్గంగా ఉంటుంది. మీరు నగర జీవనం నుండి తప్పించుకొని గ్రామీణ జీవితం యొక్క రుచిని ఆస్వాదించండి. రావంగ్లలో బోరోంగ్ మరియు రాలోంగ్ హాట్ స్ప్రింగ్,బుద్ధ పార్క్, టేమి టీ గార్డెన్ మరియు కేవ్జింగ్ గ్రామంలను తరచుగా పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు.

రావంగ్లలో ఏమి చేయాలి రావంగ్ల కొండలు పైకి చిన్న పర్వతారోహణ చేయాలని అనుకుంటున్నారా అయితే వారి కోసం ఒక ఆహ్లాదకరమైన చక్కని గమ్య స్థానంగా ఉంది. ఈ ప్రదేశం దట్టమైన అడవులు మరియు చుట్టూత కొండలు ఉండి స్వర్గం వలె ఉంటుంది. పర్యాటకులు వివిధ రకాల వలస పక్షులను,మౌంట్ కాంచనజంగా,మౌంట్ పండిం, మౌంట్ సినిఅల్చు వంటి పర్వత శిఖరాల వీక్షణల కోసం ఇక్కడకు వస్తారు. రావంగ్ల లో లెప్చా,యాంగాంగ్, తిన్కితం కేవ్జింగ్, బర్ఫుంగ్ మరియు బఖిం వంటి భూటియా గ్రామాలను దగ్గరగా చూడటానికి చిన్న గ్రామ పర్యటనలను కూడా చేయవచ్చు.

సంస్కృతి మరియు పండుగలురావంగ్ల జాతి సంస్కృతి మరియు ఉత్సవాలకు ప్రసిద్ధి చెందింది. రావంగ్లలో ఏప్రిల్ నెలలో స్థానికులు కళలు మరియు సాంస్కృతిక ఉత్సవాలను జరుపుకుంటారు. పాంగ్ ల్హబ్సోల్ అనే మరో పండుగను ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలల్లో జరుపుకుంటారు. మూడు రోజుల పాటు జరిగే పండుగలో చివరి రోజున 'చం' నృత్య ప్రదర్శనతో ముగుస్తుంది.

రావంగ్ల చేరుకోవడం ఎలారావంగ్ల ను విమాన ,రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.

రావంగ్ల వాతావరణమురావంగ్లలో వాతావరణము తీవ్రమైన చలికాలం తప్ప సంవత్సరం పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది.

రావంగ్ల ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రావంగ్ల వాతావరణం

రావంగ్ల
1oC / 34oF
 • Light Drizzle
 • Wind: N 6 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం రావంగ్ల

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? రావంగ్ల

 • రోడ్డు ప్రయాణం
  రావంగ్ల గాంగ్టక్ నుండి కేవలం 70km దూరంలో ఉంది. ఇక్కడ నుండి టాక్సీలు లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా రావంగ్ల ను చేరవచ్చు.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రావంగ్ల సమీపంలోని రైల్వే స్టేషన్ సిలిగురి వద్ద జాల్పైగురి రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాలకు మరియు గౌహతి,ముంబై,చెన్నై మరియు కోలకతా నగరాలకు అనుసంధానించబడి ఉంది.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  అగ్దొగ్రా విమానాశ్రయం రావంగ్ల సమీపంలోని విమానాశ్రయం. ఇది చెన్నై,ముంబై,కోలకతా మరియు ఢిల్లీ వంటి భారతదేశంలో అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Dec,Wed
Return On
20 Dec,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
19 Dec,Wed
Check Out
20 Dec,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
19 Dec,Wed
Return On
20 Dec,Thu
 • Today
  Ravangla
  1 OC
  34 OF
  UV Index: 6
  Light Drizzle
 • Tomorrow
  Ravangla
  2 OC
  35 OF
  UV Index: 6
  Partly cloudy
 • Day After
  Ravangla
  -3 OC
  26 OF
  UV Index: 6
  Partly cloudy