Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చుంగ్తంగ్ » ఆకర్షణలు » పవిత్రమైన రాయి

పవిత్రమైన రాయి, చుంగ్తంగ్

1

చుంగ్తంగ్ వద్ద సందర్శించవలసిన ఆశక్తికర ప్రదేశాలలో ‘పవిత్ర రాయి’ ఒకటి. ఈ రాయిపై పద్మసంభవ గురు విశ్రాంతి తీసుకుని, ఆయన పాదముద్రలు వదిలి వెళ్ళారని నమ్ముతూ భక్తులు వర్ణించే పవిత్రమైనదిగా భావించే రాయి. ఈ రాయి పాదముద్రలను భరిస్తుందని నమ్మకాన్ని ఆమోదిస్తుంది. అంతేకాకుండా, ఇక్కడ ఎల్లపుడూ నీరు ప్రవహించే ద్వారం కూడా ఉంది.

ఇంకా ఎక్కువగా, ప్రస్తుతం ఈ రాయి చుట్టూ ఉన్న ప్రదేశంలో వరి పండుతుంది. వారి పంటకు అనువుగా ఉందని వాతావరణంలో వరి పండడం అనేది అద్భుతం. ఈ రెండు పద్మసంభవ గురు ఆశీర్వాద బలం అని నమ్ముతారు, ఈ ప్రదేశంలో చేతినిండా వరిని చల్లితే, ఈ భూమి ఎప్పటికీ ధాన్యాన్ని పండిస్తుందని నమ్మకంగా చెప్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun