Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు
రాష్ట్ర ఎంపిక
 • 01అగుడా, గోవా

  Aguada

  అగుడా - కోతలు, బీచ్ ల నిలయం!

  అగుడా కోట నిస్సందేహంగా భారతదేశంలో చక్కగా నిర్వహిస్తున్న వారసత్వ కట్టడాలలో ఒకటి. ఈ 17వ శతాబ్దపు కోట పోర్చుగీసు పాలకులు డచ్ మరియు మరాఠా పాలకుల దాడులనుండి తమను సంరక్షించుకోవటానికిగాను నిర్మించారు. వేలాది పర్యాటకులు ఈ కోట సందర్శనకు వస్తారు.  అగుడా కోట మరియు అక్కడి లైట్ హౌస్ మీకు చూపు తిప్పుకోలేని......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • బీచ్ లు, దేవాలయాలు, చర్చిలు
  అనుకూల సమయం Aguada
  • అక్టోబర్ - డిసెంబర్
 • 02ఆలీ బాగ్, మహారాష్ట్ర

  Alibag

  ఆలీ బాగ్ - మహారాష్ట్ర లోని గోవా

  చిన్నది మరియు అందమైనది అయిన ఒక పట్టణం. ఆలీబాగ్ మహారాష్ట్ర పడమటి తీరంలో ఒక చిన్న పట్టణం. ఇది కొంకణ్ ప్రాంతంలోని రాయ్ గడ్ జిల్లాలో కలదు. ముంబై మెట్రో కు సమీపం. ఆలీబాగ్ ను అలీ గార్డెన్ పేరుపై నిర్మించారు. ఆలీ ఈ ప్రాంతంలో అనేక మామిడి మరియు కొబ్బరి చెట్లు నాటాడని చెపుతారు.  ఈ ప్రదేశం సుమారుగా 17వ......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • ఆలీబాగ్ బీచ్, ఆలీబాగ్ కోట, వారసత్వ ప్రదేశం
  అనుకూల సమయం Alibag
  •  ఫిబ్రవరి నుండి నవంబర్ 
 • 03అలెప్పి, కేరళ

  Alleppey

  అలెప్పి - వెనిస్ అఫ్ ది ఈస్ట్

  అనేకమైన సరస్సులు తో, విశ్రాంతి ని అందించే ప్రశాంతమైన ప్రదేశం కావడం వల్ల అలెప్పి కి "వెనిస్ అఫ్ ది ఈస్ట్" అనే పేరు సరిగ్గా సరిపోతుంది. మంత్ర ముగ్ధుల్ని చేసే బ్యాక్ వాటర్స్ అందాలు, ఆకుపచ్చని తివాచీ లా కనిపించే ప్రకృతిలో ని పచ్చదనం, తాటి చెట్ల మధ్యలో వంపులు తిరిగే కాలువలు పర్యాటకులలో ఉన్న......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • బీచ్ లు , బ్యాక్ వాటర్స్
  అనుకూల సమయం Alleppey
  • సెప్టెంబర్ - మార్చి
 • 04అంజునా, గోవా

  Anjuna

  అంజునా   - అంతులేని విశ్రాంతి!

  అంజునా బీచ్ కు రోడ్డు సదుపాయం కలదు. కండోలిం బీచ్ ప్రాంతంనుండి సుమారు 3 కి.మీ.ల రోడ్డు ప్రయాణం. అంజునా లోకొన్ని ఖరీదైన హోటళ్ళు ఉంటాయి. కనుక ఈ ప్రాంతంలో మీరు బస చేస్తే చక్కటి విందు ఆరగించవచ్చు. ఈ బీచ్ ఎంతో పరిశుభ్రం. పర్యాటకులు ఇక్కడికి వస్తే చాలు ఎంతో ప్రశాంతత పొందుతారు. వాణిజ్య పర కార్యకలాపాలు......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • బీచ్ లు, దేవాలయాలు, చర్చిలు
  అనుకూల సమయం Anjuna
  • అక్టోబర్ - డిసెంబర్
 • 05అరంబోల్, గోవా

  Arambol

  అరంబోల్  - ఏకాంత స్వర్గం!

  అరంబోల్ బీచ్ నార్త్ గోవాలో కలదు. బాగా మరియు కాలన్ గూటే ల పై భాగాన కలదు. ఈ బీచ్ ల వలే కాక అరంబాల్ పూర్తిగా ఏ రకమైన అమ్మకాలు కొనుగోళ్ళు లేకుండా ఉంటుంది. ప్రాంతం అంతా ఎంతో సామాన్యంగా ఉండి ఒక మంచి నీటి సరస్సు కూడా కలిగి ఉంటుంది. అరంబాల్ బీచ్ ప్రాంతంలో హోటళ్ళు లేదా రెస్టరెంట్లు వంటివి కూడా అధికంగా......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • బీచ్ లు, దేవాలయాలు, చర్చిలు
  అనుకూల సమయం Arambol
  • అక్టోబర్ - డిసెంబర్
 • 06ఆరోసిం, గోవా

  Arossim

  ఆరోసిం  - గోవన్ ఆనందాలన్నీ ఇక్కడే!

  ఈ చిన్న బీచ్ కోల్వా ప్రాంతంలో కోల్వా రోడ్ కు సమాంతరంగా ఉంటుంది. 5 మరియు 4 నక్షత్రాల హోటళ్ళు ఉంటాయి. ఈ బీచ్ లో అనేక నీటి క్రీడల అవకాశాలు, వాటిలో శిక్షణ కలవు. లైఫ్ గార్డులు ఉండవు కనుక బీచ్ నీటి లోతులలోకి వెళ్ళకండి. అరోసిం బీచ్ లో మంచి ష్యాక్ పొందటం కష్టమే. కొద్ది మంది మాత్రమే మంచి గోవా ఆహారాలు......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • బీచ్ లు, దేవాలయాలు, చర్చిలు
  అనుకూల సమయం Arossim
  • అక్టోబర్ - డిసెంబర్
 • 07బాగా, గోవా

  Baga

  బాగా  - వినోద సమయ విహారం!

  బాగా తప్పక చూడవలసిన ప్రదేశం. ఈ ప్రాంతంలో మంచి బీచ్ షాక్స్ నుండి మంచి రెస్టరెంట్లు, అతిమంచి హోటళ్ళు, వసతులు, ఒరిజినల్ జర్మన్ బేకరీ అన్నీ ఉంటాయి. బాగా బీచ్ ఎంతో గ్రాండ్ గా ఉండటమే కాక మీకు అమితమైన ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఈ బీచ్ లో సాహస క్రీడల టికెట్లు అమ్మకం చేస్తూ బ్రోకర్లు తిరుగుతూంటారు. వారు......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • బీచ్ లు, దేవాలయాలు, చర్చిలు
  అనుకూల సమయం Baga
  • అక్టోబర్ - డిసెంబర్
 • 08బక్కలి, పశ్చిమ బెంగాల్

  Bakkhali

  బక్కలి  – అందమైన సముద్ర తీరం !!   సుప్రసిద్ధ బక్కలి సముద్ర తీర కేంద్రం పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో వుంది. నగర జీవితానికి దూరంగా బయటకు పోయి వాతావరణాన్ని, అది అందించే దృశ్యాలను చూడడానికి చక్కటి ఆటవిడుపు ప్రాంతం. సముద్ర తీరం, జంట పట్టణాలు

  బక్కలి దీవి లో బక్కలి, ఫ్రేసర్ గంజ్ అనే రెండు పట్టణాల మధ్య 7 కిలోమీటర్ల మేర సముద్ర తీరం వుంది. ఈ రెండు జంట పట్టణాలు. ఈ సముద్ర తీరం చాలా గట్టిగా వుండి, క్రీడలు, సైక్లింగ్, రన్నింగ్ లకు బాగా పనికొస్తుంది. ఈ దీవి రాష్ట్ర రాజధాని కోల్కతా కి చాలా దగ్గరగా వుంటుంది, ఇక్కడికి చేరుకోవడానికి ఎక్కువ సేపు......

  + అధికంగా చదవండి
 • 09బెకాల్, కేరళ

  Bekal

  బెకాల్ - నిశ్శబ్ద నీటి లో అత్యదిక విశ్రాంతి...!

  కేరళ లోని కాసరగోడ్ జిల్లాలలో పల్లికారే అనే ప్రదేశంలో అరేబియా కోస్తా తీరంలో బెకాల్ ఒక చిన్న పట్టణం. దీనికి ఈ పేరు బలియాకులం అనే పేరు నుండి వచ్చింది. బలియకులం అంటే పెద్ద ప్యాలెస్ అని అర్థం. స్థానికుల నమ్మకాల మేరకు పూర్వంలో ఇక్కడ ఒక పెద్ద భవనం ఉండేది. అనేక ఆకర్షణలు కల బెకాల్ పట్టణం ఒక ప్రధాన పర్యాటక......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • బీచ్ లు, దేవాలయాలు, గుహలు హౌస్ బోటు విహారం, పాయసం, బ్యాక్ వాటర్స్, ఆశ్రమాలు, ప్యాలేసులు లేక్ టెంపుల్స్
  అనుకూల సమయం Bekal
  • అక్టోబర్ - మార్చ్  
 • 10బిటల్, గోవా

  Betul

  బీటల్   - సూర్య రశ్మి ఆనందాలు !

  దక్షిణ గోవాలోని ఇతర బీచ్ ల వలే, బీటల్ బీచ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. కోల్వా నుండి దక్ఇణ దిశగా నడకలో చేరవచ్చు. బిటల్ బీచ్ లో 5 నక్షత్ర హోటల్ లీలా, తాజ్ మరియు హాలీడే ఇన్ లు కలవు. గోవాలోని సముద్ర ఆహారానికి ఈ ప్రదేశం ప్రసిద్ధి. ఇక్కడి మత్స్య కారులు ఎప్పటికపుడు తాజా చేపలు పట్టి అందిస్తారు. ఈ ప్రదేశంలో......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • బీచ్ లు, దేవాలయాలు, చర్చిలు
  అనుకూల సమయం Betul
  • అక్టోబర్ - డిసెంబర్
 • 11భట్కల్, కర్నాటక

  Bhatkal

  భట్కల్ - చరిత్రలో మరచిపోతున్న ఒక ఓడరేవు పట్టణం

  భట్కల్ పట్టణం కర్నాటక రాష్ట్రంలో అతి పురాతన పట్టణం. గత చారిత్రక వైభవం కలది. దేశంలోని పురాతన ఓడరేవులలో ఒకటి. ఈ పట్టణం ఉత్తర కన్నడ లో కార్వార్ కు 130 కి. మీ. ల దూరంలో ఆహ్లాదకర బీచ్ లతో నిండి ఉంది. భట్కల్ పట్టణం కొంకణ్ రైల్వేకు అనుసంధానించబడి, జాతీయ రహదారి 17 కు దగ్గరగా ఉంటుంది.  భట్కల్ పట్టణ గత......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • బీచ్ లు, దేవాలయాలు, మసీదులు
  అనుకూల సమయం Bhatkal
  • సెప్టెంబర్ - మార్చి
 • 12బాగ్మలో, గోవా

  Bogmalo

  బాగ్మలో   - సూర్యుడితో వినోదం !

  వాస్కోడా గామాకు సమీపంలో గోవా కోస్తా తీర మధ్య ప్రదేశంలో బాగ్ మలో బీచ్ కలదు. ఈ ప్రదేశం పూర్తిగా కాస్మోపాలిటన్ తీరు కలది. వివిధ దేశాల ప్రజలు, అనేక వినోద కార్యక్రమాలు, నీటి క్రీడలు కలిగి ఉంటుంది. బాగ్మలో బీచ్ ప్రాధాన్యత అంటే, అది వాస్కో మరియు విమానాశ్రయాలకు సన్నిహితంగా ఉండే బీచ్. మీరు ఉదయం మరియు......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • బీచ్ లు, దేవాలయాలు, చర్చిలు
  అనుకూల సమయం Bogmalo
  • అక్టోబర్ - డిసెంబర్
 • 13బోర్డి, మహారాష్ట్ర

  Bordi

  బోర్డి - బీచ్ ప్రేమికుల పట్టణం

  ముంబై నగరానికి ఉత్తరంగా, మహారాష్ట్రలోని ధానే జిల్లాలో చిన్న పట్టణమైన దహను కు 17 కి.మీ.ల దూరంలో బోర్డి బీచ్ కలదు. ఈ ప్రదేశాన్ని సముద్ర పక్క గ్రామం అని పిలుస్తారు. ఇక్కడి బీచ్ ఎంతో ప్రశాంతంగా, నిర్మలంగా ఉండి పర్యాటకులకు ఆహ్లాదాన్నిస్తుంది. ఈ బీచ్ లోగల ఇసుక స్వతహాగా నల్లటి రంగు కలిగి అంటుకునే......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • బీచ్ లు
  అనుకూల సమయం Bordi
  •  అక్టోబర్  - మార్చి
 • 14బైందూర్, కర్నాటక

  Byndoor

  బైందూర్ - వెచ్చని సూర్య రశ్మి, ఇసుక తిన్నెలు, సముద్రం

  బైందూర్ పేరు చెపితే అన్నీ బీచ్ లు మరియు అందమైన సూర్యాస్తమయాలు అంటారు. ఈ విహార ప్రదేశం కర్నాటకలోని ఉడుపి జిల్లా కుందాపురలో ఉంది. ఈ కుగ్రామం శ్రీ సోమేశ్వర దేవాలయానికి ప్రసిద్ధి. ఈ దేవాలయం శివభగవానుడిది. సరిగ్గా సముద్రపు ఒడ్డున ఉంది. అద్భుతమైన శిల్పాలు, గుడిలో లింగం చూడదగిన అంశాలు. బైందూర్ లో చూసేవి......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • బైందూర్ బీచ్, సూర్యాస్తమయం, శనీశ్వర దేవాలయం
  అనుకూల సమయం Byndoor
  •   ఏప్రిల్  - నవంబర్  
 • 15కాలన్ గూటే, గోవా

  Calangute

  కాలన్ గూటే  - ఉత్తర గోవా ఆణిముత్యం!

  కాలన్ గూటే బీచ్ అన్నిటికంటే ప్రధాన ఆకర్షణ. కండోలిం మరియు బాగా బీచ్ ల మధ్యన కల ఈ బీచ్ పర్యాటకులకు స్వర్గం తలపిస్తుంది. ఎన్నో  పార్కింగ్ ప్రదేశాలు. రుసుము చెల్లించి హాయిగా మీ వాహనం రక్షించుకోవచ్చు. బైక్ లేదా కార్ లో వచ్చి ఆనందించవచ్చు. ఇక్కడి దుకాణాలలో దుస్తులు, అనేక ఇతర వస్తువులు, చెప్పులు, గోవా......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • బీచ్ లు, దేవాలయాలు, చర్చిలు
  అనుకూల సమయం Calangute
  • అక్టోబర్ - డిసెంబర్
 • 16కండోలిం, గోవా

  Candolim

  కండోలిం   - గోవా లో  అసలైన స్వర్గం!

  కండోలిం బీచ్ మధ్యస్తంగా ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నప్పటికి ప్రశాంతంగా కూడా ఉంటుంది. కాలన్ గూటే మరియు బాగా బీచ్ ల కంటే కూడా ప్రశాంతంగా ఉంటుంది. బీచ్ కేంద్రం అంటూ ఏదీ లేదు. కొద్దిపాటి షాక్స్ మరియు కొన్ని రెస్టరెంట్లు బీచ్ సమీపంలో ఉంటాయి. ఇక్కడ కల పరిశుభ్రత, నీటి ఆటలు మొదలైనవి మరచిపోలేని అనుభవాలు......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • బీచ్ లు, దేవాలయాలు, చర్చిలు
  అనుకూల సమయం Candolim
  • అక్టోబర్ - డిసెంబర్
 • 17చందిపూర్, ఒరిస్సా

  Chandipur

  చండిపూర్ – సముద్రం అదృశ్యమయ్యే ప్రదేశం!  

  చండిపూర్, ఒడిష లోని బలేశ్వర్ జిల్లలో ఉన్న ఒక బీచ్ రిసార్ట్. అక్కడి సముద్ర రకాలలో ఒకటైన ఈ బీచ్ బలేశ్వర్ రైల్వే స్టేషన్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక్క క్షణంలో అక్కడి నీరు తగ్గుతుండడం ఆ నీటి స్వభావం, తిరిగి మరో నిమిషం వద్ద బీచ్ మొత్తం నీరు నిండి ఉంటుంది. అగ్ని, పృథ్వి, ఆకాశం, శౌర్య వంటి......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • బీచ్, సి ఫుడ్స్
  అనుకూల సమయం Chandipur
  • అక్టోబర్ - ఫిబ్రవరి
 • 18ఛిప్లున్, మహారాష్ట్ర

  Chiplun

  ఛిప్లున్ - అందమైన ఒక కోస్తా పట్టణం 

  చిప్లున్ రత్నగిరి జిల్లాలో ఒక అందమైన పట్టణం. ఇది ముంబై - గోవా జాతీయ రహదారిపై కలదు ముంబై నుండి గోవా వెళ్ళే పర్యాటకులకు ఇది ఒక మద్యలో విశ్రాంతి ప్రదేశంగా ఉండేది. ఇపుడు ఇది ఒక పర్యాటకప్రదేశంగా తయారైంది. ఛిప్లూన్ పూనే మరియు కొల్హాపూర్ లకు సమీపంగా ఉంటుంది. ఒక రహదారిలో ఉత్తర దక్షిణాలుగా విస్తరిస్తూ......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • సవత్సద జలపాతాలు, కోకమ్స్ (పండు), అల్ఫాన్సో మామిడి పండ్లు, హోటళ్ళు
  అనుకూల సమయం Chiplun
  • జూన్ - సెప్టెంబర్    
 • 19చోర్ వాడ, గుజరాత్

  Chorwad

  చేపలు పట్టుట, విశ్రాంతి, ఆనందం .....

  చోర్వార్డ్ యొక్క ప్రాంతీయ గవర్నర్ నవాబు అయిన ముహమ్మద్ మహాబాట్ ఖంజి lll రసూల్ ఖంజి 1930 లో ఈ ప్రదేశంలో వేసవి ప్యాలెస్ ను నిర్మించారు. ఇది ఒక చిన్న మత్స్యకారుల గ్రామంగా ఉండేది. ఈ ప్రదేశం స్వాతంత్ర్యం వచ్చే వరకు నవాబు పరిపాలనలో ఉంది. ఈ వేసవి ప్యాలెస్ ను దరియా మహల్ అని పిలుస్తారు. దీని నిర్మాణ శైలి......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • బీచ్ , దరియ మహల్ ,రాకీ సీషోర్ , ఫిషింగ్
  అనుకూల సమయం Chorwad
  • అక్టోబర్ - మార్చ్
 • 20కోల్వా, గోవా

  Colva

  కోల్వా - ఫొటోగ్రాఫర్ల స్వర్గం!

  ప్రసిద్ధి చెందిన కోల్వా బీచ్ దక్షిణ గోవా జిల్లాలో కలదు. నార్త్ గోవాలోని బీచ్ ల వలే కాకుండా కోల్వా బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. తెల్లటి ఇసుక తిన్నెలు. సుమారు 24 కిలోమీటర్ల తీరం ఉంటుంది. ప్రపంచంలోని అతి పొడవైన బీచ్ లలో కోల్వా బీచ్ ఒకటి. దక్షిణ గోవా కూడా పార్టీలకు నైట్ కల్చర్ కు పేరు పడిందే. అయితే......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • బీచ్ లు, దేవాలయాలు, చర్చిలు
  అనుకూల సమయం Colva
  • అక్టోబర్ - డిసెంబర్
 • 21కోల్వలే, గోవా

  Colvale

  కోల్వలే - అందాల బీచ్ తీరం!

  నార్త్ గోవాలోని కోల్వలే గోవాలోని సూర్యరశ్మి లేదా, ఇసుక తిన్నెలు వంటి ఇతర ఆకర్షణలవలే ఉండదు. కోల్వలే పట్టణం కండోలిం, బాగా మరియు కాలన్ గూటే బీచ్ లకు ఈ శాన్యంగా ఉంటుంది. గోవాలో ఈ ప్రదేశంలో అత్యధిక పార్టీలు జరిగే ప్రదేశం ఇది. వరి పొలాల మధ్యలో ఉంటుంది. సమీపంలో ప్రవహించే ఛర్పోరా నది ఈ ప్రదేశానికి మరింత......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • బీచ్ లు, దేవాలయాలు, చర్చిలు
  అనుకూల సమయం Colvale
  • అక్టోబర్ - డిసెంబర్
 • 22కొవ్ లాంగ్ బీచ్, తమిళనాడు

  Covelong

  కొవ్ లాంగ్ బీచ్ - చరిత్ర పై పుటలలో

  కోవ్ లాంగ్ బీచ్, తమిళ్ నాడు కోస్తా తీరంలో ఒక మత్స్యకారుల గ్రామం. బీచ్ ప్రియులకు ఆనందం కలిగిస్తుంది. ఇది చెన్నై కు సమీప ప్రదేశం కావటం వలన వారాంతపు సెలవులకు అనుకూలిస్తుంది. ఇక్కడ కల డచ్ కేజల్ ను ఒక రిసార్ట్ గా మార్చారు. ప్రతి సంవత్సరం ఎంతోమంది టూరిస్టులు వస్తారు. తాజ్ ఫిషర్ మాన్ కొవ్ గా చెప్పబడే ఈ......

  + అధికంగా చదవండి
  అనుకూల సమయం Covelong
  • జనవరి - డిసెంబర్
 • 23కడలూర్, తమిళనాడు

  Cuddalore

  కడలూర్ – సముద్రం, దేవాలయాల భూమి!

  బంగాళాఖాతం తీరంలో ఉన్న కడలూర్ తమిళనాడులో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి. కడలూర్ అంటే తమిళంలో “సముద్ర పట్టణం” అనే అర్ధం, ఈ పట్టణం నిజంగానే అందమైన బీచ్ లతో నిండి ఉంది. ఈ నగరం అద్భుతమైన దేవాలయాలకు కూడా ప్రసిద్ధి చెందింది. కడలూర్ లో పాత పట్టణం, కొత్త పట్టణం అనే రెండు జిల్లాలు ఉన్నాయి.......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • Temples, Beaches, Religious, Forts, Lakes, Mangrove Forest
  అనుకూల సమయం Cuddalore
  • అక్టోబర్ - మార్చ్
 • 24కటక్, ఒరిస్సా

  Cuttack

  కటక్ - ఒక చారిత్రాత్మక నగరం!

  ఒడిషా ప్రస్తుత రాజధాని భువనేశ్వర్ నగరం నుండి 28 కిమీ దూరంలో కటక్ ఉన్నది. కటక్ ఒడిషా యొక్క సాంస్కృతిక మరియు వ్యాపార రాజధానిగా పరిగణించబడుతుంది. కటక్ రాష్ట్రము అతిపెద్ద మరియు అతి పురాతన నగరములలో ఒకటిగా ఉన్నది. దీనిని మధ్యయుగపు కాలంలో అభినబ బరనసి కటక అని పిలిచేవారు. ఈ అందమైన నగరంలో మహానది మరియు......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • షాపింగ్, కాటన్ దుస్తులు
  అనుకూల సమయం Cuttack
  • సెప్టెంబర్ - మార్చ్
 • 25డామన్, డామన్ మరియు డయు

  Daman

  డామన్   -   సూర్యుడు, ఇసుక మరియు సముద్రం కలిసిన ప్రాంతం !

  450 సంవత్సరాల క్రితం వరకు గోవా, దాద్రా మరియు నాగర్ హవేలితో పాటు డామన్ కూడా భారతదేశంలో పోర్చుగీస్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. 1961 వ సంవత్సరం డిసెంబర్ 19 న డామన్ మరియు అరేబియా సముద్రం ఇతర తీర భూప్రాంతాలను భారతదేశం యొక్క రిపబ్లిక్ లో చేర్చబడ్డాయి. అయితే పోర్చుగల్ వారు 1974 వరకు డామన్ మరియు ఇతర......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • బీచ్ లు,కోటలు, చర్చలు, పార్క్ లు
  అనుకూల సమయం Daman
  • సెప్టెంబర్ - మే
 • 26దిఘ, పశ్చిమ బెంగాల్

  Digha

  దిఘ పర్యాటక రంగం – తీరం వెంబడి  

  ఎన్నో ఏళ్ళుగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతా, ఖరగపూర్, తీరం వెంబడి ఉన్న ఇతర చిన్న పట్టణాల వాసులకు దిఘ ఒక గొప్ప ప్రవేశద్వారంగా ఉంది. కోల్కతా, ఖరగ్పూర్ ల నుండి రోడ్డు, రైలు ద్వారా దిఘ చేరవచ్చు. జంట బీచిలు దిఘ పర్యాటక రంగ నిర్వాహకులు ఎంతో అభివృద్ది చెంది, బాగా పెద్దగా, చక్కగా ఉన్న అసలు బీచ్......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • బీచ్ లు
  అనుకూల సమయం Digha
  • అక్టోబర్ - జనవరి
 • 27డయ్యు, డామన్ మరియు డయు

  Diu

  డామన్ మరియు డయ్యు   - ప్రకృతితో సన్నిహితంగా ఉండండి !

  మీరు శెలవుల్లో అద్భుతమైన సహజ అందాన్ని మరియు ప్రకృతి దృశ్యాలు ఉన్న ప్రదేశాలు; డామన్ మరియు డయ్యు, ఇండియా యొక్క కేంద్రపాలిత ప్రాంతాలను సందర్శించాలనుకుంటే, మీరు సరి అయిన ఎంపిక చేసుకున్నారన్న మాట. ఈ జిల్లాలు భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు, 450 సంవత్సరాల క్రితం నుండి పోర్చుగీస్ సంస్కృతితో ఉన్నాయి మరియు......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • కోతలు, చర్చి లు, దేవాలయాలు, బీచ్ లు
  అనుకూల సమయం Diu
  • జనవరి - డిసెంబర్
 • 28దోణా పౌలా, గోవా

  Dona Paula

  దోణా పౌలా - ఒక పరిపూర్ణ అనుభవం!

  దోణా పౌలా గోవా రాజధాని పనాజికు గ్రామీణ ప్రాంతం. అనేక పర్యాటకులు సందర్శిస్తారు. సిటి లో భాగమే అయినప్పటికి ఈ ప్రాంతం గ్రామీణ రూపం కలిగి ఉంటుంది. విమానాశ్రయానికి 23 కి.మీ.ల దూరంలో ఉంటుంది.  గోవా వెళ్ళినపుడు కనుక దోణా పౌలా లో బస చేస్తే, ఇది సరిగ్గా మధ్య భాగంలో ఉంది కనుక నార్త్ మరియు సౌత్ గోవాలు రెండూ......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • బీచ్ లు, దేవాలయాలు, చర్చిలు
  అనుకూల సమయం Dona Paula
  • అక్టోబర్ - డిసెంబర్
 • 29ద్వారక, గుజరాత్

  Dwarka

  ద్వారక - భగవంతుడు శ్రీ కృష్ణుడి నగరం

  ద్వారవతి గా సంస్కృత సాహిత్యంలో పేరుగాంచిన ద్వారక భారతీయ అతి ప్రాచీన ఏడు నగరాలలో ఒకటి. ఇది భగవంతుడు శ్రీ కృష్ణుడి నగరం. "చార్ ధాం" (నాలుగు ముఖ్య పవిత్ర స్థలాలు ) లో ఒకటి గా ను "సప్త పురిస్"(ఏడూ పవిత్ర నగరాలు) లో ఒకటిగా ఆధ్యాత్మిక గ్రంధాలలో భావించబడే ఏకైక నగరం ఈ ద్వారక. పౌరాణిక సంబంధం భగవంతుడు శ్రీ......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • తీర్థ యాత్ర , ద్వారకదీష్ టెంపుల్ , నాగేశ్వర జ్యోతిర్లింగా,బెయాట్ ద్వారక
  అనుకూల సమయం Dwarka
  • అక్టోబర్ నుండి మార్చ్
 • 30గంజాం, ఒరిస్సా

  Ganjam

  గంజాం – తీరాలు, పండుగల నిలయం !! గంజాం ఒడిశా లోని ముఖ్యమైన జిల్లాల్లో ఒకటి. ఆహార ధాన్యాల నిల్వ గది అని అర్ధం వచ్చే ‘గన్-ఇ-ఆమ్’ అనే పదం నుంచి ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. గంజాం బంగాళా ఖాతం ఒడ్డున వుంది – అందువల్ల ఎన్నో అందమైన బీచ్ లతో ఏడాది పొడవునా పర్యాటకులతో కిటకిట లాడుతూ వుంటుంది. పెద్ద పెద్ద కొండల మధ్య దట్టమైన పచ్చదనంతో, అందమైన నదులతో ఈ మనోహరమైన ప్రదేశంలో పురాతన అవశేషాలు కూడా వున్నాయి.

  పవిత్రమైన, ప్రాచీన దేవాలయాలు వుండే గంజాంలో దేవుడి మహిమల కోసం నిత్యం భక్తులు కిటకిటలాడుతూ వుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వేలాది మందితో జరిగే డోలో యాత్ర, తరతారిణీ మేళా, దండ యాత్ర, తకురాని యాత్ర లాంటి పండుగలప్పుడు గంజాం పర్యాటకం ఊపందుకుంటుంది. రాతి చెక్కుళ్ళు, వెదురు కళాకృతులు, చెక్క......

  + అధికంగా చదవండి
  ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా:
  • సముద్ర తీరం, పండుగలు
  అనుకూల సమయం Ganjam
  • అక్టోబర్