Search
  • Follow NativePlanet
Share

కటక్ - ఒక చారిత్రాత్మక నగరం!

29

ఒడిషా ప్రస్తుత రాజధాని భువనేశ్వర్ నగరం నుండి 28 కిమీ దూరంలో కటక్ ఉన్నది. కటక్ ఒడిషా యొక్క సాంస్కృతిక మరియు వ్యాపార రాజధానిగా పరిగణించబడుతుంది. కటక్ రాష్ట్రము అతిపెద్ద మరియు అతి పురాతన నగరములలో ఒకటిగా ఉన్నది. దీనిని మధ్యయుగపు కాలంలో అభినబ బరనసి కటక అని పిలిచేవారు.

ఈ అందమైన నగరంలో మహానది మరియు కత్జోరి నదుల ద్వారా ఏర్పడిన సారవంతమైన డెల్టా ఉన్నది. కటక్ పర్యాటక రంగం పర్యాటకులు సందర్శించడానికి అనేక ఆకర్షణలు కలిగి ఉంది. ఇది పర్యాటకులకు స్మారక నిర్మాణాల చరిత్ర యొక్క సారాన్ని,అనుభూతిని అందిస్తుంది. ఇంకా సాంస్కృతిక జీవితం యొక్క ప్రతిధ్వని ప్రస్తుత సమయంలో కూడా నిలిచి ఉంటుంది.

కటక్ లో మరియు చుట్టూ పర్యాటక స్థలాలు

కటక్ పర్యాటన పర్యాటకులకు స్మారక చిహ్నాలు, దేవాలయాలు,కోటలు,కొండలు మొదలైన అనేక గమ్యస్థానాలకు ఒక ప్రత్యేకమైన సమ్మేళనంగా ఉంటుంది. కటక్ పర్యాటనలో అందమైన నీటి సరస్సు అన్సుప తాజా నీటితో మంత్రముగ్దులను చేసే అత్యద్భుతమైన అందాన్ని కలిగి ఉంటుంది. అద్భుతమైన ధబలేస్వర్ బీచ్ మరియు ధబలేస్వర్ ఆలయం చూడదగిన స్ధలాలుగా ఉన్నాయి. రత్నగిరి, లలిత్గిరి మరియు ఉదయగిరి యొక్క కొండల అందం ఎవరినైనా ఆకర్షిస్తాయి. బెన్కీ వద్ద చర్చిక ఆలయం హిందూ మత యాత్రికుల కోసం ప్రాముఖ్యతను కలిగి ఉంది. భట్తరిక కు అంకితం చేసిన భట్తరిక ఆలయం యాత్రికులను మరియు పర్యాటకులను ఒకేలా ఆకర్షిస్తుంది. చౌదర్ శివుడు యొక్క ఎనిమిది పిఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. నారాజ్ బౌద్ధమతం అధ్యయనం కోసం ఒక పాత కేంద్రంగా పేరొందింది. పర్యాటకులు చండి దేవతకు అంకితం చేయబడిన కటక్ చండి ఆలయంను సందర్శించండి.

సతకోసియా వన్యప్రాణుల అభయారణ్యంలో వైవిధ్యమైన అడవి జంతువులను చూడవచ్చు. బారాబతి స్టేడియం స్పోర్ట్స్ ప్రేమికులను ఆకర్షిస్తుంది. మన దేశ స్వాతంత్ర్యం గురించి మరియు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే నేతాజీ మ్యూజియం సందర్శించవచ్చు.

కటక్: రంగుల తాత్కాలిక నివాసము

కటక్ యొక్క మనోజ్ఞతను జీవితం యొక్క వేడుకల మీద ఆధారపడి ఉంటుంది. అన్ని మతాలకు చెందిన అన్ని పండుగలను సమానమైన ఉత్సాహంతో ఈ నగరంలో జరుపుకుంటారు. కటక్ సాంస్కృతిక జీవితం వసంత్ పంచమి, కర్తికేస్వర్ పూజ,క్రిస్మస్,Id,గుడ్ ఫ్రైడే,హోలీ,దీపావళి,రథయాత్ర ,కాళి పూజ,దసరా, వినాయక చవితి వంటి పండుగలను జరుపుకోవడం వలన ఏడాది పొడవునా ఉత్సాహపూరితంగా ఉంటుంది.

ఆసియాలో రెండవ అతిపెద్ద వాణిజ్య పండుగ అయిన బాలి యాత్ర ప్రతి సంవత్సరం కటక్ లో నిర్వహిస్తారు. ఇది నవంబర్ నెలలో జరుగుతుంది. ఎగిరే గాలిపటాల పండుగ కటక్ పర్యాటక సాంస్కృతిక క్యాలెండర్ లో మరొక అదనపు ఆకర్షణగా ఉన్నది.

కటక్ కూడా షాపింగ్ చేసే వినియోగదారుల కొరకు కేంద్రంగా ఉంది. సందర్శకులు వాణిజ్యపరంగా ఈ ఆధునిక నగరంలో అద్భుతమైన పట్టు మరియు పత్తి బట్టల కోసం షాపింగ్ చెయ్యవచ్చు.

కటక్ వాతావరణము

కటక్ లో వేసవి వేడి మరియు తేమతో కూడి ఉంటుంది. శీతాకాలములో చల్లగా ఉంటుంది. ఇక్కడ హర్యానా మరియు ఇతర ప్రాంతాల మాదిరిగా ఉష్ణమండలీయ వాతావరణాన్ని కలిగి ఉంటుంది.

కటక్ చేరుకోవడం ఎలా

కటక్ కు ఒక మంచి రవాణా సౌకర్యం ఉంది. ఇది ఒక జాతీయ రహదారి ద్వారా కలకత్తా మరియు చెన్నై వంటి ప్రధాన నగరాలను కలుపుతుంది.

కటక్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కటక్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కటక్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కటక్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం కటక్ దేశంలోని మిగిలిన జాతీయ రహదారులకు ఒక మృదువైన నెట్వర్క్ ద్వారా అనుసంధానించబడింది. కటక్, ఒడిషా మరియు చుట్టూ ఇతర నగరాల మధ్య సాధారణ బస్సులు ఉన్నాయి. కటక్ మరియు సమీపాన ఉన్న పట్టణాలు మరియు నగరాలకు టాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం కటక్ ప్రధాన పట్టణాలు మరియు ఒడిషా యొక్క వెలుపల ఉన్న నగరాలను కలిపే రైల్వే స్టేషన్ ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు కటక్ ను అనుసంధానించటం మరియు ప్రతి రోజు నగరం మరియు బయటకు ప్రయాణీకులను తీసుకుని వెళ్ళటానికి అనేక రైళ్లు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం కటక్ సమీపంలోని విమానాశ్రయం భువనేశ్వర్ వద్ద బిజూ పట్నాయక్ విమానాశ్రయం. ఈ ప్రముఖ విమానాశ్రయం దేశంలోని అతిపెద్ద నగరాలు అనేక విమానాలు ద్వారా అనుసంధానించబడింది. కోలకతా, ఢిల్లీ,ముంబై,చెన్నై,హైదరాబాద్ మరియు విశాఖపట్నం ఈ విమానాశ్రయం నుండి ఒక క్రమ పద్ధతిలో మెట్రోలు మరియు అనేక ఇతర నగరాలకు అనేక విమానాలు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri