Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కటక్ » ఆకర్షణలు » లలితగిరి

లలితగిరి, కటక్

1

లలితగిరి కటక్ నుండి 62 కిమీ దూరంలో ఉంది. ఈ ప్రదేశం బౌద్ధమతం అనుచరులకు ఒక తీర్ధయాత్ర ప్రదేశంగా ప్రత్యెక ఆకర్షణ కలిగి ఉంది. ఇది కూడా ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. లలితగిరి ఒక అద్భుతమైన బౌద్ధమత ఆశ్రమం అని పిలుస్తారు. ఇది ఒకప్పుడు బాగా వృద్ధి చెందిన ప్రదేశం. రత్నగిరి, ఉదయగిరి మరియు లలితగిరి డైమండ్ ట్రయాంగిల్ గా ఏర్పడినాయి. ఈ మూడు కొండలు బౌద్ధమత మొనాస్టరి శిధిలాలను సంరక్షించేందుకు ఏర్పడ్డాయి.

ఈ ప్రదేశం చుట్టూ పచ్చదనం కలిగి ఉంటుంది. ఈ ఆధునిక యుగంలో ఒక పురాతన భావాన్ని ఇచ్చే విధంగా పురాతన స్తూపాలు,శిల్పాలు మరియు గుహలు కలిగి ఉంటుంది. 1 వ శతాబ్దంలోని కాంప్లెక్స్ కూడా పురాతత్వ శాస్త్రజ్ఞులు కోసం ఆకర్షణ కలిగి ఉంటుంది.

ఈ ప్రదేశంలో పుష్పగిరి కొండ పైన ఉన్న లార్డ్ మహావీర యొక్క పెద్ద విగ్రహం ప్రధాన ఆకర్షణగా ఉన్నది. ఇది అద్భుతమైన బౌద్ధమత నిర్మాణ శైలి లో ఉంటుంది. లలితగిరి వద్ద ఉన్న ఒక మ్యూజియంలో లలితగిరి త్రవ్వకాల సమయంలో కనుగొన్న అనేక నిర్మాణ అవశేషాలను చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue