Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కటక్ » ఆకర్షణలు » చౌద్వర్

చౌద్వర్, కటక్

1

చౌద్వర్ కటక్ నగరం నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఈ స్థలం ఒక మతపరమైన మరియు చారిత్రాత్మక ప్రదేశంగా ప్రాముఖ్యం కలిగి ఉంది.

చౌద్వర్ ఒకప్పుడు ఒక అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉపయోగపడేది. ఒడిషా యొక్క సోమకులి కేషరి కింగ్స్ వారి రాజధానిగా చౌద్వర్ ను చేసిన తర్వాత అక్కడ నుండి వారి పాలనా బాధ్యతలను చేపట్టారు.

మహాభారత పురాణ నాయకులు అయిన పాండవ సోదరులు, ద్రౌపది తో దేశ బహిష్కరణ జీవితాన్ని ఇక్కడ గడిపారని నమ్మకము.

ఈ స్థలం హిందూ మత దేవుడైన శివుడికి అంకితం చేయబడిన ఎనిమిది పిఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ కారణం వలన పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ శివ పిఠాన్ని కేషరి రాజవంశం యొక్క రాజులు స్థాపించారు. పీటం చెక్కుచెదరకుండా రాష్ట్రంలో ఎంతమాత్రం లేనప్పటికీ శివ భక్తులు ఇప్పటికీ శివుని మీద గౌరవంతో మిగిలిన అవశేషాలను సందర్శించడానికి వస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 May,Sat
Return On
31 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 May,Sat
Check Out
31 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 May,Sat
Return On
31 May,Sun