Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కటక్ » ఆకర్షణలు » అన్సుప

అన్సుప, కటక్

1

అన్సుప సహజమైన అందం గల మంచినీటి సరస్సు. ఇది ఒడిషా రాష్ట్రంలో కటక్ జిల్లాలో మహానది యొక్క ఎడమ ఒడ్డుపై నెలకొని ఉంది. ఇది కటక్ నగరం నుండి 52 km దూరంలో ఉంది. 141 హెక్టార్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ పెద్ద సరస్సు భారతదేశం యొక్క ప్రధాన మంచినీటి సరస్సులలో ఒకటిగా ఉంది.

ప్రత్యేకమైన గుర్రం బూటు ఆకారంలో ఉన్న ఈ సరస్సు పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. వలస పక్షులు ఈ సరస్సులో శీతాకాల సమయంలో ఆశ్రయం తీసుకోవడం వలన సరస్సు యొక్క అందం పెరుగుతుంది. సరంద హిల్స్ మరియు సమీపంలోని వెదురు మరియు మామిడి వృక్షాల పచ్చదనం సరస్సు యొక్క దృశ్య ఆకర్షణను పెంచుతుంది.

అంతేకాకుండా ఈ అందమైన సరస్సు సందర్శకుల కోసం కొన్ని కార్యకలాపాలను అందిస్తుంది. సరస్సు యొక్క నీటిలో పడవ ప్రయాణం మరియు చేపలు పట్టి ఆనందించవచ్చు. సరస్సు ను ఏడాది పొడవునా సందర్శించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed