Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఉదయగిరి

ఉదయగిరి  – బౌద్ధ తీర్థ స్థలం !!

భారత దేశంలో నిర్మాణ కౌశలానికి ఉదయగిరి చక్కటి ఉదాహరణ. నిజానికి దీన్ని ‘ప్రాకృతిక అందం, మానవ నిర్మాణాల అరుదైన మిశ్రమంగా’ దీన్ని నిర్వచించవచ్చు. ఇక్కడ తవ్వకాల్లో బయట పడ్డ బౌద్ధ, జైన్ ల పెద్ద నిర్మాణాలు, ఆశ్రమాలు, స్తూపాలు, శిధిలాల వల్ల దీనికి చాలా చారిత్రిక, నిర్మాణ ప్రాముఖ్యం వుంది.

20

భువనేశ్వర్ నుంచి 85 కిలోమీటర్ల దూరంలో వున్న ‘సన్ రైస్ హిల్స్’ గా పిలువబడే ఉదయగిరి ఇక్కడ వున్న 18 గుహలలో విస్తారంగా చెక్కిన శిల్పాలు, నిర్మాణాలు చూడడానికి యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ దొరికిన చాలా శాసనాల్లో ఈ గుహలు ఖారవేల రాజుల హయాంలో జైన సన్యాసుల నివాస అవసరాల కోసం కొండలు తొలిచి తయారు చేసారని తెలియచేస్తాయి.

ఉదయగిరిలోను, చుట్టు పక్కలా పర్యాటక ప్రదేశాలు

ఉదయగిరిలో వున్న మొత్తం 18 గుహలను ఉదయగిరి గుహలు అని పిలుస్తారు. ఉదయగిరి పక్కనే వున్న ఖండ గిరి అనే మరో కొండలో 15 గుహలు వున్నాయి. ఉదయగిరి, ఖండగిరి రెండూ ఉదయగిరి పర్యాటకానికి కీలకమైన పట్టుగొమ్మలు. ఈ రెండు కొండలతో పాటు లంగుడి కోండి, లలితా గిరి, రత్నగిరి కొండలలో గౌతమ బుద్ధుడి అవశేషాలు వున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉదయగిరి పర్యాటకంలో డబ్బుకు తగిన విలువ అందుతుంది.

ఉదయగిరి వాతావరణం

ఉదయగిరి వద్ద వాతావరణం వేసవి, వర్షాకాలం, శీతాకాలం గా విభజించబడ్డాయి.

వేసవి సాధారణంగా వేడిగా, ఆర్ద్రంగా ఉంది, శీతాకాలలు చల్లగా ఉంటాయి.

ఉదయగిరి చేరుకోవడం ఎలా

ఉదయగిరి కేవలం ఒడిష కేకాకుండా, దేశం మొత్తానికి ఒక వారసత్వ ప్రదేశం. అందువల్ల ఈ ప్రాంతానికి రాకపోకలు ఎప్పటికీ సమస్య కాదు. ఇది భువనేశ్వర్ కి దగ్గరగా ఉండడం వల్ల, పర్యాటకులు సమీప రైలుకేంద్రం కటక్ నుండి వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా ప్రయాణించవచ్చు. వాతావరణం చల్లగా, అందంగా ఉండే అక్టోబర్ నుండి మార్చ్ సమయాలలో ఉదయగిరి పర్యటన అత్యంత రద్దీగా ఉంటుంది.

ఉదయగిరి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఉదయగిరి వాతావరణం

ఉదయగిరి
32oC / 89oF
 • Partly cloudy
 • Wind: E 5 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఉదయగిరి

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? ఉదయగిరి

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డుద్వారా పర్యాటకులు ఒడిష లోని ఎక్కడనుండైనా బస్సుల్లో చేరుకోవచ్చు, క్రుష్ణదాస్పూర్ చేరుకోవడానికి ఉదయగిరి, రత్నగిరి కోస౦ ఇది ఒక బస్ స్టాప్. ఇక్కడ అన్ని డీలక్స్, సెమి-డీలక్స్ బస్సులు అందుబాటులో ఉంటాయి. అందువల్ల పర్యాటకులు వారి సౌకర్యాన్ని బట్టి ఏ రకం బస్సైన ఎక్కవచ్చు. ఇక్కడ నుండి, టాక్సీలు, ఆటో రిక్షాలు లేదా సైకిల్ రిక్షాలలో కోరుకున్న ఆకర్షణలు పొందవచ్చు.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలుద్వారా *ఉదయగిరి లో రైల్వే స్టేషన్ లేదు ఉదయగిరి కి 258 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటక్ సమీప రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ రాష్ట్రంలోని ప్రధాన రైలు కేంద్రాలలో ఒకటి, అందువల్ల ఒడిష లోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది. ఉదయగిరిలో పర్యాటకుల సంఖ్యా ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి, అలాగే ఇది బస్సు, టాక్సీ సేవలు కలిగి ఉంది.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయుమార్గం ద్వారా ఉదయగిరి కి భువనేశ్వర్ వద్ద 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయం దేశంలోని అన్ని స్థానిక విమానాశ్రయాలకు బాగా అనుసంధానించబడి ఉంది. అలాగే ఇది విదేశాలకు కూడా కలపబడి ఉంది. భువనేశ్వర్ నుండి బస్సులు లేదా టాక్సీలలో ఉదయగిరి చేరుకోవచ్చు.
  మార్గాలను శోధించండి

ఉదయగిరి ట్రావెల్ గైడ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Jul,Wed
Return On
18 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
17 Jul,Wed
Check Out
18 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
17 Jul,Wed
Return On
18 Jul,Thu
 • Today
  Udayagiri
  32 OC
  89 OF
  UV Index: 8
  Partly cloudy
 • Tomorrow
  Udayagiri
  25 OC
  77 OF
  UV Index: 8
  Sunny
 • Day After
  Udayagiri
  25 OC
  77 OF
  UV Index: 8
  Sunny