Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉదయగిరి » వాతావరణం

ఉదయగిరి వాతావరణం

ఉదయగిరి వాతావరణం అక్టోబర్ నెల శీతాకాలం ప్రారంభంలో, ఉదయగిరి పర్యాటక పెరుగుదల ఊపందుకుంటుంది. ఈ సమయంలో అనేక హిందూ పండుగల వల్ల పర్యాటకుల రద్దీ అధికంగా ఉంటుంది. అన్ని పర్యాటక కార్యకలాపాలకి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉదయగిరి సందర్శనకి శీతాకాలం సరైన సమయం.

వేసవి

వేసవి ఏప్రిల్, మే, జూన్ వేసవి మాసాలు. ఉష్ణోగ్రత 22 డిగ్రీల నుండి 42 డిగ్రీల వరకు ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో ప్రయాణం నిరోధించబడలేదు, ఆగకుండా వీచే వేడుగాలులు ప్రయాణానికి కొంచెం కష్టంగా ఉంటుంది. పర్యాటకులు వారితో పాటు తగినంత సన్ స్క్రీన్ లోషన్, గొడుగు తీసుకెళ్ల వలసినదిగా సూచన.

వర్షాకాలం

వర్షాకాలం ఆగ్నేయ ఋతుపవనాలు జూన్ చివరలో ఉపశమనంగా వచ్చి సెప్టెంబర్ చివరి వరకు ఉంటాయి. ఒకమోస్తరు వర్షపాతంతో, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఈ సమయంలో పర్యటన సూచించ బడదు ఎందుకంటే కొన్ని సమీప ప్రదేశాలు వరదలలో మునిగి వివిధ ప్రాంతాలలో కమ్యూనికేషన్ సమస్యలు వస్తాయి.

చలికాలం

శీతాకాలం శీతాకాలం ఒడిష మొత్తంలో ఎక్కువగా ఎదురుచేసే కాలం. శీతాకాలం అక్టోబర్ నుండి ప్రారంభమై మార్చ్ చివరి వరకు ఉంటుంది. ఉదయగిరిలో ఉష్ణోగ్రత షుమారు 7 డిగ్రీలకు పడిపోతుంది. ఈ మూడు మాసాలలో ఎముకలు విరిచే చల్లగాలులు వీస్తాయి. మీరు తగినన్ని ఊలు దుస్తులు తీసుకెళితే ఈ సమయంలో ఉదయగిరి పర్యటన మనోహరమైన అనుభవాన్ని అందిస్తుంది.