Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» బెర్హంపూర్

బెర్హంపూర్  – బ్రహ్మదేవుడి నివాసం!

32

 

బెర్హంపూర్ అనేది బ్రిటీషు వలసదారులు ఈ నగరానికి ఇచ్చిన పేరు. ఈ నగర అసలు పేరు సంస్కృత ప్రభావాలు ప్రతిబి౦బిస్తూ ఇటీవల బ్రహ్మాపూర్ గా మార్చబడింది. భారతీయ పేరు ప్రయత్నాలు ఖచ్చితంగా ఉన్నపుడు, అన్ని పాత అలవాట్లలాగా, బెర్హంపూర్ పేరుకి కొన్ని లోతైన కారణాలు ఉన్నాయి. ఇది బ్రహ్మ నివాసం నుండి సాహిత్యపరంగా అనువదించబడింది. ఆలయాల సంఖ్యా, స్థానికుల ధార్మిక అభిమతాలు ప్రస్తుతం నగర పరిభాషను సమర్ధిస్తున్నాయి. బెర్హంపూర్ లోని ధార్మిక పర్యాటకం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు దోహదం చేస్తున్నాయి.

బెర్హంపూర్: పట్టు నగరం

పట్టు నగర౦ అనే ముద్దుపేరుతో పిలువబడే బెర్హంపూర్, ఒరిస్సా లోని గంజం జిల్లలో ఉంది, బెర్హంపూర్ ఒరిస్సాలోని అతిపెద్ద, పురాతన నగరాలలో ఒకటి. గతంలో ఆపాదించబడిన కారణంగా నేడు సాంస్కృతిక నేపధ్యం ప్రత్యెక అనుభవాన్ని సృష్టిస్తుంది. బెర్హంపూర్ పట్టు అని పిలిచే ఈ క్లిష్టమైన పట్టు చీర ఈనాటి నగర పరిస్థితులకి అనేక ప్రభావాల స్మృతి చిహ్నంగా, ప్రత్యేకంగా ఉంది. చేనేత, నగల దుకాణాలు అందమైన నగర దృశ్యాలను అందిస్తాయి.

బెర్హంపూర్: సాటిలేని తీర విహారకేంద్రం

బెర్హంపూర్ బీచ్ ప్రేమికులకు ఇంతకుముందు ఎపుడూ లేని ఏకాంత ప్రదేశాన్ని అందిస్తుంది. ఈ ప్రదేశాలు, శబ్దాల తోసహా కేవలం అదే పాత సూర్యుడు, ఇసుక, కెరటాల కంటే ఎక్కువగా ఉన్నాయి. బీచ్లో కొన్ని రోజులు హద్దులు దాటి సెలవలను గడపడానికి

ఆలయాలు, సంస్కృతి, వంటలు, థియేటర్ అన్నీ బెర్హంపూర్ కి ప్రత్యేకమైనవి. బెర్హంపూర్ పర్యాటకం ప్రతివారి కలలకు చిన్న ప్రవేసద్వారాన్ని అందించే అద్భుతమైన అంశం.

బెర్హంపూర్ లోను, చుట్టపక్కల పర్యాటక ప్రదేశాలు

ఈ ప్రాంతం లోను, చుట్టుపక్కల ప్రదేశాలు, శబ్దాలతో కనువిందుగా ఉండే ప్రకృతి వల్ల బెర్హంపూర్ పర్యటన అభివృద్ది చెందింది. బెర్హంపూర్ లోను, చుట్టుపక్కల ఆలయాల సంఖ్య ఈ నగరాన్ని నిజమైన ఆలయాల పట్టణంగా చేస్తుంది. బంకేశ్వరి, కులద, నారాయణి, మహేంద్రగిరి, మా బుధి ఠాకురాణి ఆలయం, తారాతరిని ఆలయం, బుగుద విరంచినారాయణ ఆలయం, బాల కుమారి ఆలయం, మంత్రిది సిద్ధ భైరవి ఆలయం మొదలైనవి ఈప్రాంతంలోని కొన్ని ప్రసిద్ధ ఆలయాలు. తప్తపాణి అనే నీటిబుగ్గలో సందర్శకులు మునక వేయవచ్చు, భూమినుండి వచ్చే వేడి అనుభూతిని పొందవచ్చు. ఆర్యపల్లి బీచ్ సముద్ర జల్లులలో సహజమైన ఒయాసిస్ లాంటిది. చివరి రోజుల్లో బెర్హంపూర్ లో 30 కిలోమీటర్ల వెచ్చని గాలులు ఉంటాయి.

బెర్హంపూర్ సందర్శనకు సరైన సమయం

ఆహ్లాదకర వాతావరణం ఉండే అక్టోబర్ నుండి జూన్ మధ్య సమయ౦ బెర్హంపూర్ సందర్శనకు సరైనది.

బెర్హంపూర్ చేరుకోవడం ఎలా

బెర్హంపూర్ రోడ్డు, వాయు లేదా రైలు మార్గాల ద్వారా దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. భువనేశ్వర్ దీనికి సమీప విమానాశ్రయం, ఇది బెర్హంపూర్ కి రైలు, రోడ్డు రెండు మార్గాల ద్వారా బాగా కలుపబడి ఉంది.

బెర్హంపూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బెర్హంపూర్ వాతావరణం

బెర్హంపూర్
33oC / 91oF
 • Partly cloudy
 • Wind: S 6 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం బెర్హంపూర్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? బెర్హంపూర్

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డుద్వారా బెర్హంపూర్ భువనేశ్వర్ నుండి రెండున్నర గంటల దూరంలో ఉంది. పూరి రోడ్డు ద్వారా 3 గంటల దూరలో బెర్హంపూర్ కి కూడా బాగా అనుసంధానించబడి ఉంది. దేశంలోని జాతీయ రహదారి నెట్వర్క్ బాగా నిర్వహించే రహదారి ద్వారా తరచూ అతిపెద్ద నగరాలకు కలుపుతుంది. విమానంలో భువనేశ్వర్ వెళ్లి అక్కడి నుండి రోడ్డు లేదా రైలు లో వెళ్ళడం సరైన ఎంపిక.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలుద్వారా ఈస్ట్ కోస్ట్ రైల్వే నెట్వర్క్ లో ఒక భాగమైన బెర్హంపూర్, రైల్వే పద్ధతిలో దేశంలోని మిగిలిన ప్రాంతాలకు బాగా అనుసంధానించబడి ఉంది. కోల్కతా చెన్నై రైలు మార్గంలో బెర్హంపూర్ ప్రధాన కూడలి. విరామసమయంలో ఒరిస్సా లో అనేకం చూడడానికి రైల్వే నెట్వర్క్ ఉత్తమ మార్గం.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయుమార్గం ద్వారా బెర్హంపూర్ కి భువనేశ్వర్ విమనమార్గం తేలిక. ఈ విమానాశ్రయం ఉత్తర, దక్షిణం లోని ప్రధాన నగర విమానాశ్రయాలకు బాగా అనుసంధానించబడి ఉంది. ప్రధాన విమానాశ్రయాలు ఇండియన్ ఎయిర్ లైన్స్, ఇండిగో ఎయిర్ లైన్స్ దక్షిణ, భువనేశ్వర్ లోని నగరాల మధ్య ప్రతిరోజూ నడుస్తాయి. బెర్హంపూర్, భువనేశ్వర్ మధ్య రైలు, రోడ్డు మార్గాలు బాగా అభివృద్ది చెందబడ్డాయి.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Jul,Wed
Return On
18 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
17 Jul,Wed
Check Out
18 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
17 Jul,Wed
Return On
18 Jul,Thu
 • Today
  Berhampur
  33 OC
  91 OF
  UV Index: 8
  Partly cloudy
 • Tomorrow
  Berhampur
  29 OC
  83 OF
  UV Index: 8
  Sunny
 • Day After
  Berhampur
  29 OC
  84 OF
  UV Index: 8
  Sunny