Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» దెంకనల్

దెంకనల్  - సూర్యున్ని ముద్దాడే ఒక కుగ్రామము!

22

దెంకనల్ భువనేశ్వర్ నగరం నుండి 99 కిమీ దూరంలో ఉన్న ఒక సుందరమైన ప్రదేశం. విస్తారమైన ప్రకృతి సహజ అందంలో గొప్ప పాత్ర పోషిస్తుంది. దెంకనల్ కుగ్రామము సూర్యున్ని ముద్దాడే భూభాగంగా ఉన్నది. ఇక్కడ వృక్షజాలం మరియు జంతుజాలం యొక్క సహజ సంపద పుష్కలంగా ఉంటుంది. నిజానికి కొండలు,లోయలు మరియు నదులు ఆ ప్రాంతం యొక్క అందాన్ని పెంచుతాయి.

దెంకనల్ లో ప్రధానంగా లోతైన ఆకుపచ్చ అడవులు మరియు పులులు మరియు ఏనుగుల వంటి పెద్ద అడవి జంతువులు కోసం ప్రసిద్ధి చెందింది. ఈ స్థలం ప్రకృతి దాని కదే మెరుగైన ఆర్కిటెక్ట్ కలిగి ఉండటానికి ఉదాహరణగా చెప్పవచ్చు. దెంకనల్ యొక్క ప్రకృతి దృశ్యం దాని సహజ అందం,మానవ నిర్మిత నిర్మాణాల ప్రకాశం చాలా ఉంది.

దెంకనల్ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

దెంకనల్ పర్యాటకంలో సందర్శకులు అందరు వాడుకోవడానికి వీలైన ఉమ్మడి నిధి అనే సంపద కలిగి ఉంది. దెంకనల్ సంస్కృతి మరియు మతం కోసం గొప్ప గౌరవం కలిగి ఉన్న ఒక ప్రదేశం. దెంకనల్ జిల్లాలో చుట్టూ అనేక మతపరమైన ప్రాంతాలు ఉన్నాయి. వివిధ హిందూ మత దేవుళ్లకు అంకితం చేయబడిన అందమైన దేవాలయాలు చాలా ఉన్నాయి. వాటిలో లార్డ్ బలభద్ర అంకితం చేసిన బలభద్ర ఆలయం ప్రసిద్ధి చెందినది. దీనిని 18 వ శతాబ్దంలో నిర్మించారు.

సంభుగోపాల్ ఆలయం హిందూ మతం భక్తులు తరచుగా సందర్సించే మరొక ప్రసిద్ధ ఆలయం. హిందూ మతం దేవుడైన రాముడి గౌరవార్ధం నిర్మించిన రఘనాథ్ ఆలయం దాని అందం కారణంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. పాత ఆలయం కునజకంత కృష్ణ దేవాలయం వంటి చాలా ప్రదేశాలు ఇప్పటికి చూడవచ్చు. ఇతర ఆకర్షణలలో ఒకటిగా శివ ప్రఖ్యాత నివాసం కపిలాష్,జోరండ మహిమా ధర్మ మత ప్రధాన కార్యాలయం మొదలైనవి ఉన్నాయి. కుఅలొ అనే ప్రదేశం అనేక హిందూ మతం దేవుళ్లకు అంకితం చేసిన వివిధ దేవాలయాలకు పేరుగాంచింది.

దెంకనల్ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో సప్తసజ్య అనే ప్రదేశంలో లార్డ్ రామ యొక్క ఆలయం ఉంది. లదగడ దెంకనల్ మరొక ప్రసిద్ధి చెందిన ఆకర్షణగా ఉన్నది. ఇది లార్డ్ సిద్దేస్వర్ ఆరాధనకు అంకితం చేయబడింది. పాము పడగల క్రింద విశ్రాంతి తీసుకొనే విష్ణువు యొక్క అనంతసయి అద్భుతమైన చిత్రం పర్యాటకులను ఆకర్షిస్తోంది. దెంకనల్ పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించే అత్యద్భుతమైన అందం గల ప్రదేశం.

దెంకనల్ సందర్శించడానికి ఉత్తమ సమయం

దెంకనల్ సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మరియు ఫిబ్రవరి మరియు మార్చి వరకు ఉన్నది.

దెంకనల్ చేరుకోవటం ఎలా

దెంకనల్ విమాన, రైలు మరియు రోడ్డు వ్యవస్థలు ద్వారా అనుసంధానించబడిన పట్టణ ప్రాంతంగా ఉంది. దెంకనల్ సమీపంలో ఉన్న విమానాశ్రయం భువనేశ్వర్ లో ఉన్న విమానాశ్రయం. కటక్ వద్ద ఉన్న రైల్వే స్టేషన్ దెంకనల్ సమీపంలోని రైల్వే స్టేషన్. దెంకనల్ చిన్న మరియు సుదూర ప్రయాణం కోసం టాక్సీలు అందుబాటులో ఉంటాయి.

దెంకనల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

దెంకనల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం దెంకనల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? దెంకనల్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం దెంకనల్ కు రాష్ట్రంలో మిగిలిన జాతీయ రహదారులు మరియు హైవేలు ఒక నెట్వర్క్ ద్వారా అనుసంధానించబడింది. పట్టణ ప్రాంతంలో మరియు సమీపంలోని పట్టణాలు లేదా నగరాలకు వెళ్ళటం కోసం అద్దెకు ఎయిర్ కండిషన్డ్ టాక్సీలు మరియు సాధారణ టాక్సీలు ఉన్నాయి. అందువల్ల రహదారి ద్వారా దెంకనల్ కు ప్రయాణం చేయటం పెద్ద సమస్య కాదు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం దెంకనల్ అతి దగ్గరలో రైల్వే స్టేషన్ కటక్ వద్ద ఉన్న రైల్వే స్టేషన్. వివిధ రాష్ట్ర ప్రాంతాల్లో అలాగే దేశానికి కటక్ రైల్వే స్టేషన్ అనుసంధానంనకు అనేక రైళ్లు ఉన్నాయి. కటక్ రైల్వే స్టేషన్ నుండి దెంకనల్ చేరటానికి ఒక బస్సు లేదా టాక్సీలు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం దెంకనల్ సమీపంలోని విమానాశ్రయం భువనేశ్వర్ వద్ద బిజూ పట్నాయక్ విమానాశ్రయం. ఈ ప్రముఖ విమానాశ్రయం దేశంలోని అతిపెద్ద నగరాలకు అనేక విమానాలు ద్వారా అనుసంధానించబడింది. కోలకతా, ఢిల్లీ,ముంబై,చెన్నై,హైదరాబాద్ మరియు విశాఖపట్నం విమానాశ్రయం నుండి ఒక క్రమ పద్ధతిలో మెట్రోలు మరియు అనేక ఇతర నగరాలకు అనేక విమానాలు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Apr,Tue
Check Out
17 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed