Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దెంకనల్ » ఆకర్షణలు » దండధర్

దండధర్, దెంకనల్

2

దండధర్ దెంకనల్ పట్టణ ప్రాంతం నుండి 67 కిమీ దూరంలో ఉంది. ఈ అందమైన ప్రదేశం ఒక నీటిపారుదల ప్రాజెక్టు కోసం అంకితం చేయబడింది. నీటిపారుదల ప్రాజెక్టు నది రమిఅల్ మీద ఉన్నది. ఒక పిక్నిక్ స్పాట్ గా కూడా ప్రసిద్ధి చెందింది. సూర్యుడి కిరణాలకు వ్యతిరేకంగా నదిలో నృత్యం చేసే మెరిసే నీలిరంగు జలాలను ఆస్వాదించటానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. సహజ అందం గల ఈ లోయలో స్నానం కూడా చేయవచ్చు. ఎవరైనా ఈ ప్రదేశంలో పర్యటించినప్పుడు ప్రకృతి వైభవము చూసి మైమరచిపోతారు. ఈ ప్రదేశంను ఏడాది పొడవునా పర్యాటకులు మరియు స్థానికులు సందర్శిస్తారు.

ప్రకృతి దృశ్యం మరియు స్వచ్చమైన నీటిని కలిపి చల్లని వాతావరణం గల సుందరమైన ప్రదేశంను ఒక రోజు పర్యటన కోసం ఆదర్శవంతమైన గమ్యస్థానంగా చెప్పవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Sep,Sat
Return On
13 Sep,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Sep,Sat
Check Out
13 Sep,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Sep,Sat
Return On
13 Sep,Sun