Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దెంకనల్ » వాతావరణం

దెంకనల్ వాతావరణం

దెంకనల్ వాతావరణముదెంకనల్ సందర్శించడానికి ఉత్తమ సీజన్ అక్టోబర్,నవంబర్,డిసెంబర్,ఫిబ్రవరి మరియు మార్చి నెలల మధ్య శీతాకాలంలో ఉంది. ఈ నెలలలో వాతావరణం ఆహ్లాదకరంగా మరియు దృశ్య వీక్షణం మరియు ఇతర పర్యాటక కార్యకలాపాలు కోసం సౌకర్యవంతముగా ఉంటుంది. ఇక్కడ హిందూ మతం పండుగలలో అన్ని వేడుకలను ఉత్సాహంతో చేసుకొంటారు.

వేసవి

వేసవి కాలం వేసవి సీజన్ మార్చి లో ప్రారంభమై మేనెల వరకు ఉంటుంది. వేడి మరియు తేమతో కూడి ఉంటుంది. ఈ సమయంలో వేసవి ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. వేసవికాలంలో ఖచ్చితంగా దెంకనల్ సందర్శించడానికి ఒక మంచి సమయం కాదు.

వర్షాకాలం

వర్షాకాలంవర్షాకాలం జూన్ నెలలో ప్రారంభమై సెప్టెంబర్ నెల వరకు కొనసాగుతుంది. ఈ సీజన్ వేసవి వేడి పరిస్థితులు నుండి ప్రజలకు ఉపశమనం కలుగుతుంది. ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీల క్రిందికి ఉండుటవల్ల వాతావరణం వర్షాకాల సమయంలో భరించదగినదిగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలందెంకనల్ లో శీతాకాలం ఒక ఆహ్లాదకరంగా ఉండే సీజన్. శీతాకాలం డిసెంబర్ నెలలో ప్రారంభమై ఫిబ్రవరి నెల వరకు కొనసాగుతుంది. అప్పుడు ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ నుండి 25 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. చలికాలంలో చాలా చల్లగా మరియు ఆహ్లాదకరంగా ఉండుటవల్ల దెంకనల్ ప్రయాణ ప్రణాళికకు ఒక పరిపూర్ణ కాలంగా ఉన్నది.