Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కరంజియా

కరంజియా  – దేవుళ్ళు, గుళ్ళు !!

19

కరంజియా, ఒడిష మయూర్భంజ్ జిల్లాలోని ఒక పట్టణం. ఈ ప్రదేశం వివిధ దేవీదేవతలకు అంకితం చేసిన ఆలయాలకు ప్రసిద్ది చెందింది. అనేక సుందర దృశ్యాలు ఉన్న ఈ పట్టణ౦ కరంజియా పర్యాటకాన్ని సౌలభ్యం చేసాయి.ఇక్కడి సమీప ప్రాంతాలలో ఉన్న పురాతన కోటల అనేక శిధిలాలను ఇక్కడ చూడవచ్చు, ఇవి కరంజియా పర్యటనకు ఖచ్చితమైన ప్రదేశంగా తయారుచేసాయి. కరంజియా లో జరిగే డోలో యాత్ర, ఈ పండుగతో పాటు వచ్చే పెద్ద ఉత్సవానికి అనేకమంది భక్తులు వస్తారు.

కరంజియాలోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు

కరంజియా ప్రాంతంలో దైవత్వానికి దోహదం చేసే ఆలయాలు విస్తారంగా ఉన్నాయి. ఈ పట్టణ పురదేవత అయిన అంబిక దేవతకు అంకితం చేయబడిన మా అంబిక ఆలయం ఉంది. జగన్నాథ ఆలయం, శ్యామరాయి ఆలయం, పుర్నేశ్వర్ ఆలయం, మంగళ ఆలయం, రాణి సతి ఆలయం, బర్ఖండ ఆలయం, ఠాకూర్ అంకుల్చంద్ర ఆలయం, సత్య సాయి ఆలయం, రామేశ్వర్ బాబా శివాలయం తోసహా అనేక దేవాలయాలు ఈ పట్టణం గొప్ప గౌరవం, భక్తికి ఇతర ముఖ్యమైన స్థలాలుగా ఉన్నాయి. కరంజియా పర్యాటకం పర్యాటకులకు చూపరులను ఆశ్చర్యపరిచే అద్భుతమైన నీటి టాంక్ లు ఉన్న భీంకుండ్ సహజ అందాన్ని అన్వేషించే అవకాశాన్ని ఇస్తుంది.

కరంజియా చేరుకోవడం ఎలా

కరంజియా రైలు, రోడ్డు, వాయు మార్గాలద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.

కరంజియా సందర్శనకు ఉత్తమ సమయం

సందర్శకులను వినోదపరిచే పండుగలు, వాతావరణం చల్లగా ఉండే అక్టోబర్ నుండి మార్చ్ మాసాలలో కరంజియా పర్యటన ఉత్తమ౦.

కరంజియా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కరంజియా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కరంజియా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కరంజియా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా కరంజియా కి రాష్ట్రము మొత్తం నుండి రోడ్లు బాగా అనుసంధానించబడి ఉన్నాయి. కరంజియా యాత్ర కి అనేక రాష్ట్ర స్థాయి బస్సులు, ప్రైవేట్ లగ్జరీ బస్సులు వెంటనే అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా *కరంజియా లో రైల్వే స్టేషన్ లేదు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరిపడ దీనికి సమీప రైల్వే స్టేషన్. బస్సు లేదా అద్దె కాబ్ లలో కరంజియా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా కరంజియా కి రాంచి సమీప విమానాశ్రయం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat