Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కరంజియా » ఆకర్షణలు
  • 01మా అంబిక ఆలయం

    మా అంబిక ఆలయం

    మా అంబిక ఆలయం ఉత్తర ఒడిష లో అత్యంత ప్రసిద్ది చెందినది. ఇక్కడ దుర్గామాత కు చెందిన మా అంబిక విగ్రహం ఉంది. ఈ ఆలయంలో ఇతర దేవతా దైవత్వం గల అనేక విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయం 1940 లో మయూర్భంజ్ రాచరిక వంశీయుల సమయంలో నిర్మించబడింది.

    ఈ ఆలయం దట్టమైన పచ్చని అడవులు, కొండల...

    + అధికంగా చదవండి
  • 02జగన్నాధ ఆలయం

    జగన్నాధ ఆలయం

    జగన్నాథ ఆలయం, మయూర్భంజ్ జిల్లాలోని బరిపడ పట్టణంలో కరంజియా నుండి 133 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని హరిబలదేవ్ ఆలయం అనికూడా పిలుస్తారు. భంజ పాలకులచే 1497 లో నిర్మించిన ఈ ఆలయం లోపల అనేక శాసనాలు ఉన్నాయి.

    సున్నపురాయితో చేయబడిన ఈ ఆలయ సరిహద్దు గోడ పూరి లోని...

    + అధికంగా చదవండి
  • 03పుర్నేశ్వర్ శివాలయం

    పుర్నేశ్వర్ శివాలయం

    శివునికి అంకితం చేసిన పుర్నేశ్వర శివాలయం కరంజియా పట్టణంలో ఉంది. ఈ ఆలయం కరంజియా పురాతన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయ బయటి, లోపలి గోడలపై కళాత్మక నమూనాలతో అలంకరించబడి ఉంది. శివరాత్రిని భారీ ఉత్సాహంతో, ఆనందంతో జరుపుకుంటారు. ఈ పండుగలను జరుపుకోఅడానికి కరంజియా నుండి, సమీప ప్రదేశాల...

    + అధికంగా చదవండి
  • 04మంగళ ఆలయం

    మంగళ ఆలయం

    కరంజియా లోని మా మంగళ ఆలయం, ఒడిశా నిర్మాణ శైలికి ఖచ్చితమైన కళాఖండం. ఇక్కడి ప్రముఖ దేవతైన మా మంగళ శక్తితత్వ ప్రముఖ దైవత్వాన్ని, శక్తిని సూచిస్తుంది. ఈ ఆలయం మొత్తం సున్నితమైన శిల్పాలతో పాటు దేవతను కూడా కలిగిఉంది. ఈ ఆలయ ముందుభాగంలో వివిధ మతపరమైన వేడుకలు, పెళ్ళిళ్ళు...

    + అధికంగా చదవండి
  • 05శ్యామరాయ్ ఆలయం

    శ్యామరాయ్ ఆలయం

    శ్యామరాయ్ ఆలయం కృష్ణుడికి అంకితం చేయబడింది. ఇక్కడ, కృష్ణుడు చేతిలో పిల్లనగ్రోవి, చుట్టూ గోపికలతో కనిపిస్తాడు. కృష్ణుడి చుట్టూ గోపికల చిత్ర అద్భుత దృశ్య౦, పవిత్ర మైన కళ్ళతో చూస్తె ఎవరి మనసైన భక్తితో నిండిపోటుంది.

    ఈ ఆలయం అతీంద్రియ భావాన్ని ఇచ్చే అందమైన...

    + అధికంగా చదవండి
  • 06రాణి సతి ఆలయం

    రాణి సతి ఆలయం

    రాణి సతి ఆలయం కరంజియా పట్టణ నడిబొడ్డున ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలోని అన్ని మూలలూ క్లిష్టమైన కళా వైభవాన్ని సూచిస్తాయి. రాణి సతి ఈ ఆలయ ప్రధాన దేవత దుర్గామాత ప్రతిరూపంగా నమ్ముతారు.

    రాణి సతి దాది భారతదేశంలోని అన్ని మార్వాడి కుటుంబాలకు ప్రధాన దేవత. ఈ ఆలయం కరంజియా కు...

    + అధికంగా చదవండి
  • 07బర్ఖండ ఆలయం

    బర్ఖండ ఆలయం

    కరంజియా లోని గుడ్సహి వద్ద ఉన్న బర్ఖండ ఆలయం స్థానిక దేవత బర్ఖండ ఉన్న ప్రదేశం. దుర్గామాత స్థానిక పేరు బర్ఖండ. ఈమెను అత్యంత శక్తివంతమైన దేవతగా నమ్ముతారు.

    ఈ ఆలయ మహత్తర వైఖరి ఈ ఆలయ గోడలపై పూర్తి క్లిష్టమైన కళాత్మకత ఉండడమే. ఎంతో శ్రద్ధతో దసరా, నవరాత్రి, కాళి పూజ...

    + అధికంగా చదవండి
  • 08ఠాకూర్ అంకుల్చంద్ర ఆలయం

    ఠాకూర్ అంకుల్చంద్ర ఆలయం

    కరంజియా లోని ఠాకూర్ అనుకుల్ చంద్ర ఆలయం ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ ఆలయం శ్రీ శ్రీ ఠాకూర్ అనుకుల్ చంద్ర బోధనలను ప్రచారం చేయడానికి నిర్మించబడింది. ఈ ఆలయ లక్ష్యం శాంతి, సామరస్యాలను భక్తులకు బోధించడం. ఈ ఆలయ బోధనల అత్యధిక శక్తి కనిపించదు, కానీ చర్యలను గమనిస్తుందని...

    + అధికంగా చదవండి
  • 09భీమకుండ జలపాతం

    భీమకుండ్, కరంజియా నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సహజ నీటి రిజర్వాయర్. ఈ ప్రదేశం విస్తృతమైన సహజ అంద౦తో ఉండి, ఇక్కడ నీటి టాంక్ చాలా పవిత్రంగా భావించబడుతుంది. పురాణాల ప్రకారం, పాండవులు ద్రౌపదితో కలిసి ఈ అడవిలో సంచరిస్తున్నపుడు పాండవులలో రెండవ వాడిన భీముడు ఇక్కడ...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun