Search
  • Follow NativePlanet
Share

చిల్కా  – సరస్సుల భూమి!

46

భారతదేశంలోని అతిపెద్ద కోస్తా సరస్సులలో చిల్కా సరస్సు ప్రసిద్ది చెందింది. ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సరస్సుగా పేరుగాంచింది. చిల్కా సరస్సు దాని ఉనికి కారణంగా, ఇది ఒడిష లో ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలలో ఒకటిగా ఉంది. ఇది నగర రాజధాని భువనేశ్వర్ నుండి 81 కిలోమీటర్ల దూరంలో ఉంది, చిల్కా గంజాం జిల్లాలో, ఖుర్దా, పూరీ సరిహద్దుల వెంబడి ఉంది.

చిల్కా – చరిత్రలోకి చూడడం

భౌగోళిక సర్వే ప్రకారం, చిల్కా చివరి రాతి యుగంలో బంగాళాఖాతంలో భాగంగా ఉపయోగి౦చారని ధృవీకరి౦చబడింది. ఈ స్థలం భారతదేశ చరిత్రలో ప్రధాన పాత్రను పోషించింది. కళింగ రాజవంశం పాలనలో, చిల్కా ఒక రద్దీ వాణిజ్య కేంద్రంగా, ప్రముఖ నౌకాశ్రయ౦గా ఉంది. టోలెమీ కూడా తన గ్రంధంలో ఇది ముఖ్యమైన నౌకాశ్రయంగా ఉందని చిల్కా సరస్సు గురించి మాట్లాడాడు.

చిల్కా లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

చిల్కా ప్రధాన పర్యాటకం ఎందుకంటే చిల్కా సరస్సు ప్రపంచ ప్రసిద్ది చెందింది. ఈ సరస్సు కాకుండా, చిల్కా పర్యాటకం బోటింగ్, ఫిషింగ్, బర్డ్ వాచింగ్, వన్యప్రాణులను గుర్తించడం వంటి పర్యాటక కార్యకలాపాలను విస్తృతంగా ప్రదర్శిస్తుంది.

చిల్కా – ప్రకృతి సామరస్య౦

విభిన్న జాతుల పక్షులు, నీటి జంతువులు, సరీసృపాలతో చిల్కా తన గొప్పతనాన్నిఆవిష్కరించింది. ప్రతిసంవత్సరం శీతాకాలంలో, వేలపక్షులు చిల్కా సరస్సును సందర్శిస్తాయి. చేపలు, తాబేళ్లు, పీతలు, రొయ్యలు, మోల్లుక్స్ వంటి నీటి జంతువులూ ఈ సరస్సులో నివసిస్తాయి. అవయవాలు లేని సరీసృపాలు, ఇరవడి డాల్ఫిన్లు ఇక్కడ దర్శనమిస్తాయి.

చిల్కా వాతావరణం

అక్టోబర్, మార్చ్ నెలలలో ఉండే శీతాకాలంలో చిల్కాను సందర్శించడం ఉత్తమం. ఈ సమయంలో ఈ ప్రదేశం అనేక పక్షులతో స్వర్గాన్ని చూసిన విలువ కలిగిఉంటుంది, ఈ పర్యాటకం వెనుక పక్షులే కారణమని మాకు తెలుసు. అదనంగా, వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రత ఆహ్లాదకరంగా ఉంటుంది.

చిల్కా చేరుకోవడం ఎలా

చిల్కా ను వాయు, రైలు, రోడ్డు మార్గాలద్వారా చేరుకోవచ్చు. దీనికి భువనేశ్వర్ సమీప విమానాశ్రయం, రంభ, బలుగాన్ సమీప రైల్వే స్టేషన్లు. పూరి, కటక్ నుండి బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి.

చిల్కా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

చిల్కా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం చిల్కా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? చిల్కా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా రోడ్డుద్వారా కూడా చిల్కాని సందర్శించవచ్చు. మీరు చుట్టుపక్కల ప్రాంతాల నుండి బస్సులలో చిల్కా చేరుకోవచ్చు. అద్దె టాక్సీలలో కూడా వెళ్ళవచ్చు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి చిల్కా సందర్శనకు (ఒరిస్సా పర్యాటక అభివృద్ది శాఖ) OTDC పర్యటనను నిర్వహిస్తుంది. ఏసి బస్సులో ప్రయాణానికి ఒక్కొక్కరికీ షుమారు 500 రూపాయల ఖర్చు ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా రంభ, బలుగాన్ దీనికి సమీప రైల్వే స్టేషన్. బలుగాన్ దగ్గరగా ఉండడం వల్ల, రంభ, చిల్కా నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశాల నుండి చిల్కాకు నిరంతర విరమలతో బస్సులు నడుస్తాయి. టాక్సీ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి. అద్భుతమైన అనుభవాన్ని పొందాలంటే, మీరు పడవలో ప్రయాణం చేయవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా చిల్కా కు భువనేశ్వర్ లోని బిజు పట్నాయక్ సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయంలో దేశీయ అలాగే అంతర్జాతీయ విమానాల సౌకర్యం ఉంది. ఈ విమానాశ్రయం నుండి 110 కి.మీ. దూరంలో ఉన్న చిల్కా చేరుకోవడానికి రెండు గంటల ప్రయాణం అవసరం. చిల్కా కి రాష్ట్ర రాజధాని నుండి రోజువారీ బస్సులు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun