Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బెర్హంపూర్ » ఆకర్షణలు » తారాతరిణి ఆలయం

తారాతరిణి ఆలయం, బెర్హంపూర్

13

తారాతరిణి ఆలయం తారా, తరిణి అనే ఇద్దరు దేవతలకు అంకితం చేయబడింది. ఈ ఆలయం బెర్హంపూర్ వెలుపల 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. రుశికుల్య నది ఆలయానికి సంబంధించిన సహజ ప్రశాంతతను మెరుగుపరుస్తూ ఈ ఆలయ పరిసర ప్రాంతం గుండా ప్రవహిస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో ధార్మిక౦గా గుర్తింపు పొందిన ప్రత్యేకించి మంగళవారం రోజు అనేకమంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ ప్రాంతంలో పర్యాటకులకు అందుబాటులోని రెవెన్యూ ఇన్స్పెక్షన్ బంగాళా మాత్రమే వసతిని కల్పిస్తుంది.

ఎక్కువమంది పర్యాటకులు, సందర్శకులు పర్యాటక కేంద్రం బెర్హంపూర్ లో ఉండడానికి ఇష్టపడతారు, ఇక్కడి నుండి తారాతరిణి ఆలయానికి వెళతారు. ప్రయాణీకులను బెర్హంపూర్ నుండి తారాతరిణి ఆలయానికి అదేవిధంగా ఇటు నుండి అటుకు రోజువారీ ప్రజా రవాణా (బస్సులు) తీసుకువేలతాయి. ఈ ఆలయం పురుషోత్తంపూర్ సమీపంలోని కొండలపై ఉంది. ఈ దేవతలను దక్షిణ ఒరిస్సా అంతటా ఇళ్ళల్లో పూజిస్తారు, గౌరవిస్తారు. తారాతరిణి నుండి ప్రవహించే రుశికుల్య నది ద్వారా మాత్రమే వేరుపడి, 180 ఎకరాల దట్టమైన పచ్చని భూభాగాన్ని ఆక్రమించి పేరుగాంచింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Mon
Check Out
21 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue