Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బెర్హంపూర్ » ఆకర్షణలు » బంకేశ్వరి కొండలు

బంకేశ్వరి కొండలు, బెర్హంపూర్

2

బంకేశ్వరి కొండ ప్రదేశం ఒరిస్సా లోని గంజం జిల్లలో ఉంది. గోపాల్పూర్ సముద్ర బీచ్ సందర్శించే వారు ఎవరైనా ఈ ప్రాంతాన్ని సందర్శించాలి. ఈ ప్రదేశం సమీప రైల్వే స్టేషన్ బెర్హంపూర్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని బెర్హంపూర్-దిగాపహండి రహదారి పై ఉన్న రహదారి గుండా కూడా చేరుకోవచ్చు. వ్యాహ్యాళికి, విహారానికి చాలా ప్రసిద్ది చెందిన ఈ స్థలం ఒక అందమైన ప్రదేశం.

ఈ అందమైన ప్రదేశాన్ని సందర్శించడానికి శీతాకాలం సరైన సమయం. ఇది తూర్పు కనుమలపై కేరండిమల కొండ పరిధిలో ఉంది. ఈ ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి ఉంది, దీనిగుండా ప్రవహించే అనేక ప్రవాహాలతో అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రదేశం ఎక్కువమంది పర్యాటకులకు పర్వతరోహనకు కూడా ఉపయోగపడుతుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri