Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కటక్ » ఆకర్షణలు » కటక్ చండి ఆలయం

కటక్ చండి ఆలయం, కటక్

2

కటక్ చండి ఆలయం కటక్ యొక్క పరిసర ప్రాంతంలో ఉంది. కటక్ లో దేవత చండికి అంకితమైన ప్రాచీన దేవాలయం. ఆలయం నది మహానది ఒడ్డున ఉంది.

ఆలయంను భక్తులు ఏడాది పొడవునా సందర్శిస్తారు. ఆలయంలో ప్రతిరోజూ శ్లోకాలు, ప్రార్థనలు చేస్తారు. అలయంనకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ప్రతి సంవత్సరం ఆలయ దేవత దుర్గా పూజ సమయంలో దుర్గ యొక్క ఒక అవతారంగా భావించి పూజలు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం దుర్గా పూజ పండుగను ఆలయంలో పెద్ద ఎత్తున జరుపుకుంటారు.

ఈ సంబరాలు అశ్వియజ మాసంలో కృష్ణ అష్టమి నుండి ప్రారంభమై విజయ దశమి వరకు అంటే 16 రోజులు కొనసాగడం గమనించవచ్చు. స్థానికులు ఈ ఆలయ దేవతను కటక్ చండి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం 300 సంవత్సరాల పురాతనమైనదిగా భావిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం ఒక అద్భుతరీతిలో ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 May,Sun
Return On
01 Jun,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 May,Sun
Check Out
01 Jun,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 May,Sun
Return On
01 Jun,Mon