Search
  • Follow NativePlanet
Share

కుంటా - దినదినాభివృధ్ధి చెందుతున్న కోస్తా పట్టణం

19

అద్భుత సీనరీలు, ఆసక్తి కలిగించే చారిత్రక చిహ్నాలు, సాంప్రదాయ సంస్కృతులు కల కుంటా పట్టణం ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. ఈ ప్రాంత సందర్శన ప్రతి ఒక్కరూ మరువలేని అనుభూతి కాగలదు.

 కర్నాటక కోస్తా తీరం వెంబడి కలదు. కుంటా పట్టణం కోస్తా తీరంవెంబడి దాని బీచ్ లు మరియు రాతి నిర్మాణాల నేపధ్యతను కలిగి ఉంది. ఈ చిన్న పట్టణంలో చేయాలన్నా, చూడాలన్నా చాలా కలదు. ఈ ప్రాంతంలోని అఘనాశిని నది అరేబియా సముద్రంలో కలవటం గొప్ప ఆకర్షణ కలిగిస్తుంది. పర్వతారోహకులు, ఇక్కడగల కొండలు ఎక్కవచ్చు. దీనికి కుంటాలో యానా ప్రదేశం బాగుంటుంది. అది చాలా గట్టి రాతి ప్రదేశంగా ఉంటుంది. ట్రెక్కింగ్ కు ఎంతో అనుకూలం. ఓం బీచ్ మరియు గోకర్ణ దేవాలయం వంటివి కుంటా లో ఆకర్షణీయ ప్రదేశాలు. దీనికి కొద్ది దూరంలోనే గోకర్ణ క్షేత్రం ఉంది.

ఆధ్యాత్మ భావనలు కలవారికి కుంటాలోని దేవాలయాలు మధుర భావనల అనుభూతులనిస్తాయి. పురాతన దేవాలయాలైన శ్రీ కుంభేశ్వర, శంకర నారాయణ మరియు శాంతిక పరమేశ్వరి వంటివి ప్రాచీన కవి కళా ఆకృతులకు నిలయాలుగా చెప్పవచ్చు.  

కుంటా సందర్శించేవారికి కార్వార్ మరియు హేనోవర్ లు కూడా దర్శించే అవకాశం ఉంటుంది. కార్వార్ లో అనేక బీచ్ లు, దేవాలయాలు ఉన్నాయి. దేవ్ బాగ్ ద్వీపం అందమైనదే కాదు చక్కటి స్కూబా డైవింగ్ కు పనికి వస్తుంది. హేనోవర్ లో సైట్ సీయింగ్ లో షరావతి డెల్టా, కాసర్ గోడ్ బీచ్, అప్సరకొండ జలపాతాలు చూడవచ్చు.

కుంటా మంగుళూరు పట్టణానికి 200 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. పట్టణానికి అయిదు కిలో మీటర్ల దూరంలో రైలు స్టేషన్ కలదు.

కుంటా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కుంటా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కుంటా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కుంటా

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం - దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుండి అనేక లగ్జరీ, డీలక్స్ మరియు సెమి డీలక్స్ బస్ లు కుంటాకు తరచుగా నడుస్తాయి. కుంటా నుండి పర్యాటకులు అక్కడి చుట్టుపట్ల ప్రాంతాలైన సిర్సి, కార్వార్, ఉడిపి మరియు షిమోగా వంటి ప్రదేశాలకు కూడా బస్ లలో వెళ్ళవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - కుంటాలో ఒక రైలు స్టేషన్ కలదు ఇది పట్టణానికి 2 కి.మీ.ల దూరంలో ఉంటుంది. దేశంలోని ప్రధాన నగరాలు న్యూఢిల్లీ, ముంబై, బెంగుళూరు, పూనె మరియు మంగుళూరు లకు ఇక్కడినుండి రైళ్లు కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    కుంటా ఎలా చేరాలి? విమాన ప్రయాణం - కుంటా చేరాలంటే, గోవా లోని డబోలిమ్ విమానాశ్రయం 168 కి.మీ. ల దూరంలో ఉంది. ఈ విమానాశ్రయం ఐరోపా, ఆసియా, అమెరికా, మిడిల్ ఈస్ట్ మరియు ప్రపంచంలోని ఇతర దేశాల వారికి చేరటానికి సౌకర్యంగా ఉంటుంది. పర్యాటకులు కుంటా చేరేందుకు తాత్కాలిక ఛార్టర్ విమానాలు కూడా డబోలిం నుండి పొందవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Jul,Fri
Return On
01 Aug,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Jul,Fri
Check Out
01 Aug,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Jul,Fri
Return On
01 Aug,Sat