Search
  • Follow NativePlanet
Share

బనవాసి - పురాతన ఆలయ పట్టణం

12

ఈ ఆలయాల  మూలాలను క్రిస్తుపుర్వము  4000 సంవత్సరాలనాటివిగా  గుర్తించవచ్చు. బనవాసి  ఒక పురాతన ఆలయ పట్టణం, బనవాసి పట్టణం దూరంగా పశ్చిమ కనుమలలోని లోతైన అడవులు  లోపల నిర్మించబడి  ఉంది. ఇది ఉత్తర కన్నడ జిల్లాలో గలదు, ఈ పట్టణం వార్ధా నది ఒడ్డున ఉంది.

బనవాసి పేరు వెనుక కధ

బనవాసి   అన్నపేరు 'బన' మరియు 'వాసి ' అన్న పదాలు  నుండి వస్తుంది.  'బనా' అనగా  'అడవి' మరియు  'వాసి ' అనగా 'వసంత' అని  అర్ధం   , ఈ   పట్టణ౦ పేరు సాహిత్యపరంగా ఒక అడవి నుండిఅప్పుడే వికసించిన వసంత౦గా చెప్పవచ్చు .  బనవాసి  కర్ణాటక లోని  అతి పురాతన పట్టణాలలోఒకటిగా గుర్తించబడింది, మహాభారతం లో  కుడా దీని ప్రస్తావన కలదు.స్ధల ప్రాధాన్యత ఏమిటి? ఈ  పట్టణం లోని  మధుకేశ్వర  ఆలయం  వలన దీనికి గొప్ప ప్రజాదరణ వచ్చినది . ఈ ఆలయము  9వ శతాబ్దం లో, నిర్మించబడింది.  ఈ ఆలయమును దర్శించుటకు  యాత్రికులు పెద్ద సంఖ్యలోతరలివస్తారు . రాష్ట్ర ప్రభుత్వం కదంబోత్సవం పేరుతొ ఒక భారీ కార్యక్రమం నిర్వహించే సమయం ఈ ఆలయ పట్టణం సందర్శించడానికి ఉత్తమ సమయం. ఈ ఉత్సవం ప్రతి ఏటా డిసెంబర్ నెలలోజరుగుతుంది . ఈ  కార్యక్రమంలో యక్షగానం మరియు సంగీత ప్రదర్శనలు వంటి శాస్త్రీయ నృత్త్య రూపాలతో  ఒక సాంస్కృతిక మహోత్సవం జరుగుతుంది. నిజానికి,  ఈ పట్టణం యక్షగాన కళారూపాలకు  కేంద్రంగా ఉంది. బనవాసి  బెంగుళూర్ నుండి 374 కిలోమీటర్ల దూరంలో ఉంది. హుబ్లి విమానాశ్రయం ఇక్కడికి 100

కిలోమీటర్ల దూరంలో ఉంది. హవేరి, బనవాసి పక్కపక్కన  ఉండే రైల్వే స్టేషన్లు. ఇవి ఇక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి . ఈ పట్టణం ఇతర నగరాలతో బాగా అనుసంధానించబడి ఉంది గనుక రాకపోకలు ఒక సమస్య కాదు.

బనవాసి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బనవాసి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బనవాసి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బనవాసి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ ద్వారా పర్యాటకులు మంగుళూరు, మైసూర్ మరియు బెంగుళూర్ వంటి ప్రధాన నగరాలు నుండి బనవాసి చేరేందుకు బస్సు సౌకర్యము కలదు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా బనవాసిలో రైల్వే స్టేషన్ లేదు . బనవాసి నుంచి 70 కి.మీ. దూరంలో ఉన్నహవేరి రైల్వే స్టేషన్ ఈ పట్టణానికి సమీపంలోని ముఖ్యకేంద్రం. హవేరి మంగుళూరు మరియు ముంబై వంటి భారతదేశం యొక్క ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది. ప్రయాణికులు కార్లు మరియు బాడుగ వాహనములలో లేదా బస్సులలో ఇక్కడికి నుండి బనవాసి చేరుకోవచ్చు .
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా హుబ్లి విమానాశ్రయం నుండి భారత దేశ అన్ని ప్రధాన నగరాలకు బనవాసి కలపబడి ఉన్నది ఇదే దీని సమీప విమానాశ్రయం. ఇది గమ్యం నుండి 100 కి.మీ.ల దూరంలో దూరంలో ఉంది. గోవా లో దబోలిమ్ విమానాశ్రయం బనవాసి నుండి 245 కి.మీ.ల దూరములో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయము. కాలానుగుణముగా అనేక చార్టర్ విమానాలు కూడా దబోలిమ్ విమానాశ్రయం నుండి అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 Jun,Sun
Return On
22 Jun,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
21 Jun,Sun
Check Out
22 Jun,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
21 Jun,Sun
Return On
22 Jun,Mon