Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బనవాసి » ఆకర్షణలు » మధుకేశ్వర దేవాలయం

మధుకేశ్వర దేవాలయం, బనవాసి

1

బనవాసి   ప్రయాణంలో  పర్యాటకులు  9 వ శతాబ్దంలో కదంబ సామ్రాజ్యం  లో నిర్మింఛిన    మధుకేశ్వర ఆలయంను తప్పక  సందర్శించవలెను. ఇది దాని అందమైన మరియు ప్రత్యేకమైన   నిర్మాణ చెక్కడములు  మరియు నమూనాలు కారణంగా యాత్రికులలో  ప్రసిద్ధి చెందింది.

 

మధుకేశ్వర  ఆలయం లోపల మరియు ఆవరణ లోను   విష్ణువు మరియు విష్ణువు యొక్క అలంకరించబడిన విగ్రహాలు సందర్శించవచ్చు, పర్యాటకులు ఏకశిల తో చేయబెడిన త్రిలోక  మంటపము నందు భూమి , స్వర్గము మరియు పాతాళంలు ప్రదర్శించబడుతుంటాయి. అయితే, ఈ తీర్ధయాత్ర  స్థలము  యొక్క ప్రధాన ఆకర్షణ గణేశుని విగ్రహం. ఇది ఇక్కడ ఒక సగమే  ఉంటుంది. ఈ విగ్రహం యొక్క మిగిలిన   సగం వారణాసి లో ఉన్నదని యాత్రికులు నమ్ముతారు.ఈ గణేషుని విగ్రహమే కాకుండ, నరసింహ స్వామి విగ్రహం కూడా ఈ మధుకేశ్వర  ఆలయం లో చూడవచ్చు.

ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు భక్తులు ఐదు పడగల  నాగేంద్రుని శిల్పం కూడా చూడవచ్చు. ఈ శిల్పం 2 వ శతాబ్దం లోనిది.   జాగ్రత్తగా చూస్తే యాత్రికులు ఈ నాగ శిల్పం పై ఒక శిలాశాసనం (ప్రాకృత భాషలో) గమనించవచ్చు.  శిలాశాసనం నుండి సేకరించిన సమాచారం ప్రకారం, శిల్పం ఏర్పాటు విహార   మరియు ఒక తొట్టి నిర్మాణము తర్వాత రాణి  శివస్కంద  నాగశ్రీ ద్వారా ఇక్కడ ప్రతిష్టిపబడినది.  దేశం నలు మూలల నుండి శివభక్తులు శివరాత్రి సందర్భంలో  మధుకేశ్వర  ఆలయం సందర్శిస్తారు.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Aug,Thu
Check Out
21 Aug,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri