పర్యటనకు అనుకూల సమయం - ఆహ్లాదకరంగా ఉండే చలికాలం బనవాసి పర్యటనకు అనుకూలమైనది
వేసవి(జూలై ఏప్రిల్): బనవాసి యొక్క వాతావరణం వేసవి కాలములో చాలా వేడిగా మరియు ఉక్కగా ఉంటుంది . ఉష్ణోగ్రత రాత్రి 25 ℃ కు పడిపోతుంది అయితే పగటి పూట ఉష్ణోగ్రత, 37 ℃ వరకుపెరగవచ్చును. ప్రయాణికులు చుట్టూ ప్రయాణం చేయటానికి బాగా అసౌకర్యము పొందుతారు కనుక వేసవికాలము లో బనవాసి సందర్శన అనుకూలంకాదు.
వర్షఋతువు.(ఆగస్టు నుండి నవంబరు వరకు): బనవాసి పట్టణం దర్శించుటకు ఈ కాలములో పర్యాటకులకుచాల కష్టంగా అనిపిస్తుంది. ఈ ప్రదేశం వర్షాకాలం సమయంలో అధిక వర్షపాతం పొందుతుంది.
శీతాకాలం(డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు) : ఈ ప్రదేశ సందర్శనలో శీతాకాలం చాల అనువైన వాతావరణంగాఉంటుంది. యాత్రికులు చాలా ఆహ్లాదకరమైన అనుభవాన్ని పొందుతారు . ఈ కాలములో కనీసఉష్ణోగ్రత 19 ℃ మరియు గరిష్ట ఉష్ణోగ్రత 25 ℃ వరకు నమోదు అవుతాయి . ప్రయాణికులు ఈశీతాకాలంలో బనవాసి వచ్చుటకు అధిక ప్రాధాన్యతనిస్తారు, ఎందుకంటే వాతావరణము ఎంతోఆహ్లాదకరముగా ఉంటుంది కనుక.