Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కొవ్ లాంగ్ బీచ్

కొవ్ లాంగ్ బీచ్ - చరిత్ర పై పుటలలో

11

కోవ్ లాంగ్ బీచ్, తమిళ్ నాడు కోస్తా తీరంలో ఒక మత్స్యకారుల గ్రామం. బీచ్ ప్రియులకు ఆనందం కలిగిస్తుంది. ఇది చెన్నై కు సమీప ప్రదేశం కావటం వలన వారాంతపు సెలవులకు అనుకూలిస్తుంది. ఇక్కడ కల డచ్ కేజల్ ను ఒక రిసార్ట్ గా మార్చారు. ప్రతి సంవత్సరం ఎంతోమంది టూరిస్టులు వస్తారు. తాజ్ ఫిషర్ మాన్ కొవ్ గా చెప్పబడే ఈ ప్రదేశం విశ్రాంతిగా మీరు కొంత సమయం గడిపేందుకు బాగుంటుంది.

కొవ్ లాంగ్ సమీప ప్రధాన ఆకర్షణలు ఇక్కడ కల రిసార్ట్ నుండి మీరు సుందరమైన దృశ్యాలు చూడవచ్చు. ఇంతేకాక ఇక్కడ 5 వ మరియు 8 వ శతాబ్దాలకు చెందిన కొన్ని టెంపుల్స్ కూడా కలవు. పల్లవ వంశ రాజులచే నిర్మించబడిన ఈ టెంపుల్స్ దక్షిణ దేశపు రాజ్యాల ఘనమైన సంస్కృతిని చాటుతాయి. తీరంలోని టెంపుల్స్ ఒక ఆకర్షణ కాగా, కొవ్ లాంగ్ లో నీటి సంబంధిత క్రీడలు కూడా కలవు. ఇక్కడ కల విండ్ సర్ఫింగ్ దేశంలోనే ఏకైక క్రీడగా చెపుతారు. బంగాళాఖాతం కు సమానంతరంగా ఒక కెనాల్ కొవ్ లాంగ్ ప్రేదేశాన్ని ప్రధాన భూభాగానించి వేరు పరుస్తుంది. ఇతర ఆకర్షణలు అంటే, కొవ్ లాంగ్ బీచ్, కేథలిక్ చర్చి, డచ్ ఫోర్ట్ మరియు ముట్టుల్కడు బ్యాక్ వాటర్స్.

కొవ్ లాంగ్ వాతావరణం కొవ్ లాంగ్ వాతావరణం సాధారణంగా కోస్తా తీర వాతావారణమైన తమిళనాడు వాతావరణం వలెనె వుంటుంది. వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలు వుంటుంది. ఈ ప్రదేశ సందర్శనకు అక్టోబర్ నుండి మార్చ్ వరకు అంటే వింటర్ సీజన్లో బాగుంటుంది.

కొవ్ లాంగ్ ఎలా చేరాలి ? ట్రంకేబార్, పాండిచేరి, మరియు చెన్నై లకు సమీపంగా వుండటం తో రోడ్డు మార్గంలో తేలికగా చేరవచ్చు.

కొవ్ లాంగ్ బీచ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కొవ్ లాంగ్ బీచ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కొవ్ లాంగ్ బీచ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కొవ్ లాంగ్ బీచ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం కరైకల్,పాండిచేరి మరియు త్రంకేబార్ ల నుండి తరచుగా కొవ్ లాంగ్ కు బస్సు లు కలవు. టికెట్ ఖరీదు తక్కువే. రూ.50 కి మించి వుండదు. కొవ్ లాంగ్ కు చెన్నై, చిదంబరం, విల్లుపురం , కంచి పురంల నుండి బస్సులలో కూడా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం కొవ్ లాంగ్ కు సమీప రైలు స్టేషన్ చెన్నై. ఇక్కడ నుండి ఇండియా లోని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు. చెన్నై కి ట్రైన్ లో చేరి చెన్నై నుండి కొవ్ లాంగ్ కు బస్సు లేదా టాక్సీ లలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    కొవ్ లాంగ్ కు సమీప ఎయిర్ పోర్ట్ చెన్నైలో కలదు. ఇది సుమారు కొవ్ లాంగ్ కు 34 కి. మీ. ల దూరం లో కలదు. రోడ్డు మార్గం లో చేరటం తేలిక. తరచుగా స్థానిక మరియు అంతర్జాతీయ విమాన సేవలు కలవు. దేశం లోని వారు లేదా విదేశాల వారు చెన్నై చేరితే చాలు అక్కడ నుండి కొవ్ లాంగ్ కు టాక్సీ ల లో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu