కొవ్ లాంగ్ లోని కేథలిక్ చర్చి ప్రధాన ఆకర్షణ. దీనిని వలసరాజ్య పాలన మొదటి రోజులలో నిర్మించారు. కాలం ఇంత మారినా నేటికి ఈ చర్చి ఒక చిహ్నంగా నిలిచిపోయింది. ఈ చర్చి బ్రిటిష్ వారి పాలన మొదటిలో నే నిర్మించబడి చరిత్ర లోని అనేక సంఘటనలకు సాక్ష్యం గా నిలిచింది. భక్తులు ఈ...
డచ్ ఫోర్ట్ ఇక్కడ మరొక ప్రధాన ఆకర్షణ. చరిత్ర ప్రియులకు ఆసక్తి కలిగిస్తుంది. ఇది కోస్తా తీరంలో ఆనాటి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీచే వారి రక్షణ బలగాల కొరకు వ్యూహాత్మకంగా నిర్మించ బడింది. ఈ చారిత్రక చిహ్నాన్ని డచ్ వారు నిర్మించారని చెప్ప బడుతున్నప్పటికి డచ్ వారు వదిలి...
ముట్టుకాడు బ్యాక్ వాటర్స్ లో ఎన్నో రకాల నీటి క్రీడలు జరుగుతాయి. కయకింగ్, విండ్ సర్ఫింగ్, కేనోయింగ్ వంటివి ఆచరించి ఆనందించ వచ్చు. ముత్తుకాడు గ్రామం చెన్నై నుండి 28 కి.మీ.ల దూరంలో వుంటుంది. కనుక కొవ్ లాంగ్ వెళ్ళేవారు దీనిని తప్పక సందర్సించాలి. ఈ ప్రదేశం కాలుష్య...